Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.58%
670
87.58%
Good
9.93%
76
9.93%
Bad
2.48%
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 242 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted

play boy Garu....

Happy new year to u and Ur fans...
[+] 1 user Likes sandycruz's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

నూతన సంవత్సరా శుభాకాంక్షలు ప్రసాద్ గారు.
Like Reply

ఆంగ్ల(రోమన్)నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం మీద ఆదిత్య కి సుభద్ర వర్జీనిటీ పోగొటుతుందన్నమాట.
Like Reply

రావు గారికి మరియూ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply

Happy New Year Sir
Like Reply

Sexy update wish you a happy new year
Like Reply

Happy New year sir
Like Reply

Super update continue
Like Reply

Super update Prada’s garu
Like Reply

ఆదిత్య సుభద్ర ల రొమాన్స్ మొదలు అవ్వబోతుంది చాలా బాగుంది..

 Chandra Heart
Like Reply

సుభద్ర లొంగదు
Like Reply

Super update tho year mugincharu nice chela bagundhi prasad garu
[+] 1 user Likes Saradhi41's post
Like Reply

Waiting sir update please
Like Reply

ప్రసాద్ గారు అప్డేట్ ఎప్పుడు ఉండవచ్చు.
Like Reply

Update ivvandi prasad garu wait chesthunnam
Like Reply

update super ga undi......oka chinna request Anita tho oka episode plan cheyandi pls
[+] 1 user Likes Mahesh2578627's post
Like Reply

Awesome adventure broo Chala bhagundi... Super ND Belated happy New year broo... Waiting for update
Like Reply

Rao Garu update pls
Like Reply

అప్డేట్ రావు గారు
Like Reply

అప్డేట్ ః 114

(ముందు అప్డేట్ 825 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=825)


ఆదిత్య : ఓహ్…అదా….మీరు ఒక్కరే ఉంటారు కదా…బోర్ కొడుతుందేమో కంపెనీ ఇద్దామని అనుకున్నా….

సుభద్ర : అవునా….నేను ఇంకా ఏదొ అనుకున్నాను….
ఆదిత్య : ఏమనుకున్నారు…..
సుభద్ర : ఏం లేదులే….
ఆదిత్య : అంతే ఆంటీ….బాల్ ఎప్పుడూ ఆడవాళ్ల కోర్ట్ లోనే ఉంటుంది….మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు….
సుభద్ర : అబ్బా….అదేం లేదు….సరె….మా ఆయన వచ్చాడు….తరువాత మాట్లాడతాను….బై….
ఫోన్ పక్కన పెట్టి సుభద్ర బెడ్ మీద వెల్లకిలా పడుకుని ఒక చేతిని తల కింద పెట్టుకుని….ఇంకో చేతిని తన సళ్ళ మీదకు పోనిచ్చి సున్నితంగా పిసుక్కుంటూ అప్పటిదాకా ఆదిత్యతో చేసిన చాటింగ్ గురించి ఆలోచిస్తున్నది.


తనకు తెలియకుండానే ఆదిత్యతో డబుల్ మీనింగ్ డైలాగ్‍లు మాట్లాడటం….ఆదిత్య మనసులో ఏమున్నదో తెలిసి కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సుభద్రకు తానేనా అలా చాటింగ్ చేసింది అని ఆశ్చర్యపోతున్నది.

ఇంకా చాటింగ్ చేస్తే టాపిక్ ఎక్కడకు వెళ్తుందో అని సుభద్ర తన మొగుడు రాకపోయినా వచ్చాడని అబధ్ధం చెప్పి ఫోన్ పక్కన పెట్టింది.

కాని సుభద్ర ఆమెకు తెలియకుండానే మెల్లగా కోరికలు తీర్చుకోవడానికి మెల్ట్ అయిపోతున్నది.

ఆ రోజు రాత్రి సుభద్ర తన పిల్లలతో పాటు భోజనం చేసి తన బెడ్‍రూమ్ లోకి వెళ్ళి పడుకున్నది.

ఫోన్ చేతిలోకి తీసుకుని మళ్ళీ what’sup ఓపెన్ చేసి అదిత్య నెంబర్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది.

కాని వెంటనే సుభద్ర, “హాయ్….నిద్ర పోయావా,” అని మెసేజ్ చేసింది.

సుభద్ర మెసేజ్ చేసిన వెంటనే ఆదిత్య ఆమె మెసేజ్ కోసమే కాచుకుని కూర్చునట్టు, “లేదు….నిద్ర రావడం లేదు ఆంటీ,” అని మెసేజ్ పంపించాడు.

అది చూసిన సుభద్ర చిన్నగా నవ్వుకుంటూ, “ఇంత సేపు మేల్కొన్నావేంటి….” అన్నది.

ఆదిత్య : ఏమో…నిద్ర రావడం లేదు…..

సుభద్ర : రోజూ ఇంతసేపు మేల్కొంటావా….

ఆదిత్య : లేదాంటీ…రోజూ తొందరగానే పడుకుంటా….

సుభద్ర : మరి….ఇవ్వాళ ఎందుకు నిద్ర పోలేదు….

ఆదిత్య : మీ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ నాకు నిద్ర పట్టడం లేదనుకుంటా….

సుభద్ర : అబ్బా….మరీ అంతలా ఐస్ పెట్టొద్దు….

ఆదిత్య : నిజం చెబుతున్నా అంటీ….లేకపోతే మీరు మెసేజ్ పెట్టగానే వెంటనే మెసేజ్ ఎందుకు పెడతాను…మీరు ఎప్పుడు మెసేజ్ పెడతారో అని ఎదురుచూస్తున్నా…..

ఆదిత్య అలా చెప్పగానే సుభద్ర చాలా సంతోషపడిపోయింది.

సుభద్ర : అంతలా ఎదురుచూడకపోతే….మరి నువ్వే మెసేజ్ చెయ్యొచ్చుగా….

ఆదిత్య : మెసేజ్ చేయ్యొచ్చు….కాని మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కదా…..

సుభద్ర : అంటే….

ఆదిత్య : అదే మీరు మీ పిల్లలతో కాని….అంకుల్‍తో కాని ఉన్నప్పుడు నేను మెసేజ్ చేస్తే ఇబ్బంది కదా…..

సుభద్ర : అంతేలే….కాని మా ఆయన ఎప్పుడు వస్తాడో…ఎప్పుడు వెళ్తాడో ఆయనకే తెలియదు….

ఇక ఆరోజు రాత్రి పన్నెండింటి దాకా చాటింగ్ చేసుకున్న తరువాత గుడ్ నైట్ చెప్పుకుని నిద్ర పోయారు.

తరువాత రోజు ఆదిత్య వచ్చి సుభద్ర వాళ్ళింట్లో కంప్యూటర్ బాగు చేసి అందులో నెట్ కనెక్ట్ చేసి ఆమెకు ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రాం అకౌంట్లు క్రియేట్ చేసి ఎలా ఉపయోగించాలో వివరంగా చెప్పాడు.

మొత్తం వివరంగా చెప్పిన తరువాత ఆదిత్య తను చైర్‍లో నుండి లేచి సుభద్రను కూర్చోబెట్టి ఆమె చేతి ఆపరేట్ చేయించాడు.

అలా సుభద్ర కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు ఆమె వెనకాల నిల్చుని ముందుకు ఒంగి ఆమె భుజం మీదగా తన తలను ముందుకు తీసుకువచ్చి ఆమె చేతులను పట్టుకుని ఎలా చేయ్యాలో చూపిస్తున్నాడు.

అలా ముందుకు ఒంగినప్పుడు సుభద్ర ఒంటి నుండి వస్తున్న పెర్‍ఫ్యూమ్ వాసన ఆదిత్యని మత్తులోకి దించేస్తున్నది.

సుభద్రకు ఎలా ఆపరేట్ చేయాలో చెబుతూనే ఆదిత్య తన మొహాన్ని ఆమె జుట్టు లోకి పోనిచ్చి లైట్‍గా తాకుతూ ఆనందపడిపోతున్నాడు.

ఆదిత్య తన చేతులను తాకడం….తన జుట్టులోకి తల పోనివ్వడం అంతా సుభద్ర గమనించినా….తనకు అదంతా కొత్తగా ఉండే సరికి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.

సుభద్ర ఏమీ అనకపోయే సరికి ఆదిత్య ఆమె వెనకాల నిల్చుని ధైర్యం చేసి తన రెండు చేతులతో ఆమె భుజాలను పట్టుకున్నాడు.
ఆదిత్య చేతులు తన భుజం మీద పడేసరికి సుభద్రలో కూడా టెన్షన్ మొదలయింది.


అతని చేతులను తోసేయాలా….లేక అలాగే పట్టించుకోనట్టు వదిలేయాలా అని ఆలోచిస్తున్నది.

సుభద్ర ఏమీ అనకపోయే సరికి ఆదిత్య ఆమె కుడి భుజం మీద ఉన్న తన చేతిని మెల్లగ పైకి పోనిచ్చి మెడ మీద మెల్లగా నిమురుతూ ఆమె ఏమంటుందా అన్నట్టు టెన్షన్‍గా చూస్తున్నాడు.

ఆదిత్య చేతి స్పర్శ తన మెడ ఒంపులో రఫ్‍గా తగిలేసరికి సుభద్ర ఒక్కసారి హాయిగా కళ్ళు మూసుకున్నది.

కాని వెంటనే సుభద్ర తన చేత్తో ఆదిత్య చేతిని తోసేస్తూ, “ఆదిత్యా…చెయ్యి తియ్యి….ఎవరైనా చూస్తే బాగోదు,” అన్నది.

అదిత్య తన చేతులను తీస్తూ, “మరి ఎవరూ లేకపోతే బాగుంటుందా,” అంటూ నవ్వాడు.

“నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి,” అంటూ సుభద్ర కూడా నవ్వుతూ ఫేస్‍బుక్ చూస్తున్నది.

ఫేస్‍బుక్ ఐడి క్రియేట్ చేస్తూ సుభద్ర పుట్టిన రోజు ఇంకో వారం రోజుల్లో ఉన్నదని తెలుసుకున్న ఆదిత్య ఆమె బర్త్ డే డేట్‍ని బాగా గుర్తుంచుకున్నాడు.

అలా ఆ వారం రోజు ఆదిత్య చాటింగ్‍లో, ఇంటికి వెళ్ళి ఆమెతో సాధ్యమైనంత సేపు మాట్లాడుతుండటం ద్వారా సుభద్రతో బాగా చనువు పెంచుకున్నాడు.

వారం రోజుల తరువాత ఆదిత్య అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత చేతిలో ఒక పార్సిల్ తీసుకుని సుభద్ర వాళ్ళ ఇంటి ముందు నిల్చుని ఆమెకు ఫోన్ చేసాడు.

అప్పటికే నిద్ర పోతున్న సుభద్ర కళ్ళు తెరిచి మనసులో, “ఈ టైంలో ఫోన్ ఎవరూ,” అని అనుకుంటూ చూసిన ఆమెకు ఫోన్‍లో ఆదిత్య పేరు కనిపించగానే నిద్ర మత్తు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది.

సుభద్ర వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో….ఆదిత్యా….ఏంటీ ఈ టైంలో ఫోన్ చేసావు,” అనడిగింది.

ఆదిత్య : నేను మీ ఇంటి డోర్ ముందే ఉన్నా….వచ్చి తలుపు తీయ్…..

సుభద్ర : (ఆశ్చర్యంగా…) మా ఇంటి ముందా….ఈ టైంలో ఎందుకు….సరె….వస్తున్నా….

అంటూ బెడ్ మీద నుండి దిగి తన టూపీస్ నైటీని సరిగా వేసుకుని కిందకు వచ్చి డోర్ తీసింది.

సుభద్ర : (ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి) ఆదిత్యా….ఏంటి ఈ టైంలో….

ఆదిత్య : ఒకే క్వొశ్చన్ ఎన్ని సార్లు అడుగుతావు…..

సుభద్ర : సరె….అడగనులే….ముందు లోపలికి రా….ఎవరైనా చూస్తే బాగుండదు….(అంటూ నవ్వింది.)

ఆదిత్య లోపలికి వచ్చి అప్పటి దాకా తన చేత్తో పట్టుకుని ఉన్న పార్సిల్ తీసి టేబుల్ మీద పెట్టాడు.

పార్సిల్ చూసి సుభద్ర, “ఏంటిది ఆదిత్యా….ఏం తెచ్చావు,” అనడిగింది.

ఆదిత్య పార్సిల్ చేతిలోకి తీసుకుని సుభద్ర చేయి పట్టుకుని ఆమె బెడ్‍రూమ్ లోకి తీసుకెళ్తూ, “చెబుతా పదా,” అన్నాడు.

ఆదిత్య ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా తను కూడా కూర్చుని తన చేతిలో ఉన్న కవర్‍లో నుండి బాక్స్ బయటకు తీసాడు.

అసలు ఆదిత్య ఎందుకు వచ్చాడు….ఏం చేయబోతున్నాడు….పార్సిల్‍లో ఏం తెచ్చాడు అన్న ఆలోచనలతో సుభద్ర అయోమయంగా అతని వైపు చూస్తున్నది.

ఆదిత్య బాక్స్ లోనుండి పైనాపిల్ ఫ్లేవర్ బర్త్ డే కేక్ తీసి సుభద్ర ముందు పెట్టి అందులో ఉన్న క్యాండిల్ తీసి పక్కనే పెట్టి వెలిగించి సుభద్ర వైపు చూసి, “హ్యాపీ బర్త్ డే సుభద్రా…..” అన్నాడు.

ఆదిత్య అలా కేక్ తీసుకొచ్చి తనకు సర్ప్రైజ్ ఇస్తాడని అసలు ఊహించని సుభద్రకి ఒక్క క్షణం ఆనందంతో నోట మాట రాలేదు.

వాస్తవానికి సుభద్ర ఆ రోజు తన పుట్టినరోజు అన్న విషయం కూడా మర్చిపోయింది.

ఆదిత్య అలా తన బర్త్ డేని సెలబ్రేట్ చేస్తాడని అనుకోకపోవడంతో చాలా హ్యాపీగా ఆదిత్య వైపు సంతోషంగా చూసింది.

ఆదిత్య కవర్‍లో నుండి కేక్ కట్ చేయడానికి ప్లాస్టిక్ కత్తి తీసుకుని సుభద్రకి ఇస్తూ, “ఇప్పటికైనా కేక్ కట్ చేయండి ఆంటి,” అన్నాడు.

సుభద్ర క్యాండిల్ ఆఫ్ చేసి ఆదిత్య చేతిలో ఉన్న ప్లాస్టిక్ కత్తి తీసుకుని కేక్ కట్ చేసి అందులో ఒక చిన్న ముక్క తీసుకుని ఆదిత్య నోట్లో పెట్టింది.

ఆదిత్య ఆ చిన్న ముక్కనే కొంచెం కొరికి తిని మిగిలిన ముక్కను తీసుకుని సుభద్ర నోట్లొ పెట్టాడు.

సుభద్ర కూడా ఆనందంగా కేక్ ముక్క తినేసి, “చాలా హ్యాపీగా ఉన్నది ఆదిత్యా….ఇంత సర్ప్రైజ్ ఇస్తావని అసలు అనుకోలేదు…చాలా థాంక్స్,” అంటూ షేక్‍హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ముందుకు చాపింది.

ఆదిత్య కూడా తన చేతిని చాపి సుభద్ర చేతిని పట్టుకుని షేక్‍హ్యాండ్ ఇచ్చి మెల్లగా ఆమె చేతిని పట్టుకుని తన పెదవుల దగ్గరకు తీసుకెళ్ళి సుభద్ర కళ్ళల్లోకి చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు.

ఆదిత్య అలా ముద్దు పెట్టుకోగానే సుభద్ర మొహంలో ఆశ్చర్యం, సంతోషం రెండు ఒకేసారి కనిపించాయి.

ఆదిత్య తన వేళ్ళను మెల్లగా సుభద్ర చేతి వేళ్ళలో దూర్చి పట్టుకున్నాడు.

సుభద్ర ఏంటి అన్నట్టు ఆదిత్య వైపు చూస్తు తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నది.

కాని ఆదిత్య ఇంకా గట్టిగా పట్టుకుంటూ, “మీ చేతి వేళ్ళు చాలా మెత్తగా ఉన్నాయి అంటీ,” అంటూ ఆమె వైపు చూసి నవ్వుతున్నాడు.
[+] 8 users Like prasad_rao16's post
Like Reply




Users browsing this thread: 17 Guest(s)