Posts: 2,603
Threads: 0
Likes Received: 1,031 in 836 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
చాలా బాగుంది బ్రదర్స్ భలే ట్విస్ట్సిచారు
Posts: 81
Threads: 0
Likes Received: 21 in 19 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
0
Super anna pichi ekkisthunavu.... Waiting for next update
Posts: 1,208
Threads: 0
Likes Received: 227 in 193 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
మేడం భరత్ తో చేసిన చిలిపి పనులు బాగున్నాయి... మేడం వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే భరత్ రగిలిపోవడం బాగుంది... నెక్స్ట్ ఏమి అవుతుంది అని ఎదురు చూస్తున్నాం
-- కూల్ సత్తి
Posts: 409
Threads: 1
Likes Received: 75 in 59 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
7
Manchi update ichinanduku thanks dom garu.twists bagunnai. Waiting for your next romantic update
Posts: 538
Threads: 1
Likes Received: 143 in 91 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల బాగా మనసును హత్తుకొనే ఎమోషన్ తో అప్డేట్ ని చాల బాగా రాసారు. నిజం చెప్పాలి అంటే నేను మీ నుండి ఇలాంటిది అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు, మీరు శృంగారాన్ని బాగా హీట్ ఎక్కించేలా రాస్తారు అనుకున్న కానీ నేడు ఈ అప్డేట్ తో మీ రైటింగ్ లో ఒక ప్రేమికుడు కూడా వున్నాడు అని అర్ధం అయ్యింది. నిజంగా ప్రేమించిన వ్యక్తి వెరికోరితో చనువుగా వున్నా, లేదా అవతల వ్యక్తి మనం ప్రేమించిన వారిని తప్పుడుగా చుసిన వచ్చే కోపం, భాద ని భరత్ ఎలా ఫీల్ అయ్యాడో బాగా వర్ణించారు. ఎంతలా అంటే రీడర్స్ కూడా ఫీల్ అయ్యేలా. ఇప్పటివరకు ఈ కథకు మీరిచ్చిన అప్డేట్స్ లో బెస్ట్ ఏది అంటే ఈ అప్డేట్ బెస్ట్ అని చెబుతాను. నేను లవ్ తో ముడి పడే ఏ ఎమోషన్ ని ఆయన బాగా ఇష్టపడతాను, అది ఈ అప్డేట్ లో పుస్కలంగా వుంది. అలాగే హారిక వీడియో తీసి భరత్ కి చూపించటం, ఆ వీడియో లో మేడమ్ ఫీలింగ్స్ అలాగే ఆ వీడియో చూస్తున్న భరత్ ఫీలింగ్స్ చాల బాగున్నాయ్. అలాగే భోజనం చేసిన తరువాత మేడమ్-భరత్ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాల బాగున్నాయ్. భరత్ ఇప్పుడు ఫీల్ అయ్యి చాల దూరం వెళ్ళాడు అన్నారు, బండిలో పెట్రోల్ కూడా లేదు దానికి తోడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాడు. మేడమ్ ఎంత వర్రీ అవుతుందో చూడాలి అలాగే భరత్ ఎందుకు ఫీల్ అవుతున్నాడో మేడమ్ తెలుసుకుంటుందా లేదా? ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
(This post was last modified: 06-02-2019, 08:30 PM by
vickymaster. Edited 2 times in total.)
Posts: 107
Threads: 0
Likes Received: 10 in 9 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Nice update elane undali madam ki a junior ki emi undadu anipisthundi but adi elane continue avvali appude mana hero ki madam meda lust Kadu Prema annadi telusuthadi alane madam ki kuda hero meda Prema chupincharu waiting for update
Posts: 71
Threads: 0
Likes Received: 39 in 28 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
0
Bhayya mee story naa vuhaki kuda andhadamledu okasari erotic GA, okasari chilipiga, okasari deep love tho okasari mysterious ga asalu mind thoughts tho football aduthunnav nenu em vuhinchukunte daniki opposite ga Vere edho jaruguthundi actually I want to know how your mind works and how your thought process is.
Posts: 1,065
Threads: 8
Likes Received: 2,387 in 362 posts
Likes Given: 19
Joined: Nov 2018
Reputation:
114
Story super
Excellent
Expect the unexpected
Posts: 1,446
Threads: 0
Likes Received: 791 in 586 posts
Likes Given: 4,828
Joined: Nov 2018
Reputation:
12
ఎప్పటికప్పుడు ..మెలికలతో...కథను రక్తి కట్టిస్తున్నారు..
సూపర్ స్టొరీ
Posts: 2,457
Threads: 30
Likes Received: 6,994 in 1,187 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
703
భయ్యా మీలో కొందరు త్వరగా సెక్స్ సీన్స్స్ మేడం తో రాయి అని అడుగుతున్నారు హ్యాంగ్ ఔట్స్ లో.
వాళ్లకు అక్కడే సమాధానం చెప్పాను, ఇంకా అలాంటి డౌబ్ట్ మీలో ఎవరికైనా ఉందేమో అని ఇక్కడ కూడా చెప్తున్నాను.
మేడం తో సెక్స్ చేయడానికి భరత్ కు ఇంకా టైం పడుతుంది. ఒకవేల మీకు ప్రెసెంట్ నడుస్తున్న అప్డేట్స్స్ బోర్ కొడితే స్కిప్ చేసి డైరెక్ట్ సెక్స్ వచ్చే అప్డేట్ నుండి చదవడం స్టార్ట్ చేయండి. ఇది ఒక మంచి రొమాంటిక్ స్ట్టోరీ గా ఉండాలి అని
నా కోరిక. ఓపికతో చదవండి. ఒకవేళ మీకు నచ్చడం లేదు అంటే వదిలేయండి.
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు