Posts: 73
Threads: 0
Likes Received: 206 in 16 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
34
ఇలా ఏది ముందు రోజు వస్తాయి కదా సీరియల్స్... ఒక పాయింట్ దగ్గర పెట్టేసి ఆపేస్తాడు. అదే టెన్షన్ పాయింట్. మీరు అలా చేసి మాకు టెన్షన్ పెడుతున్నారు. ఈ రోజు కూడా అలానే చేశారు. మళ్లీ అప్డేట్ కోసం నాలుగు రోజులు వెయిట్ చేయాలి. ఇక నాలుగు రోజులు నేను ఈ సైట్ ని ఓపెన్ చేయను. లేదంటే టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా పరవాలేదు భయ్యానీవు నిదానంగానే అప్డేట్ ఇచ్చేసేయ్.
Posts: 2,603
Threads: 0
Likes Received: 1,024 in 830 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
అప్డేట్ చాలా బాగుంది నిజమే బ్రదర్ మళ్ళీ అందరిని టెన్షన్ లో పెట్టారు నెక్స్ట్ అప్డేట్ కోసం వేచివుండలి అంటే కష్టం మీరు తెరిగానే అప్డేట్ ఈవు బ్రదర్ మేము వేచివుంటాం
Posts: 224
Threads: 1
Likes Received: 53 in 47 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
13
భయ్యా గుండెల్ని పిండేస్తున్నావ్.....నో వర్డ్స్...
కోపం బాధ ప్రేమ అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నా అప్డేట్ చదువుతుంటే...
ఈ అప్డేట్ లో ఐతే భరత్ ఎమోషన్స్ ని నేను కూడా ఫీల్ అయ్యా...
మేడం అలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని చాలా చాలా ఆతృతగా ఉంది భయ్యా...నెక్స్ట్ అప్డేట్ కూడా వీలైనంత త్వరగా ఇవ్వు భయ్యా...
చిన్న suggestion......మేడం పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అప్డేట్ లు ఇస్తూ ఉంటే తను కూడా భరత్ చేసే పనులకు ఎలా ఫీల్ అవుతుందో ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు......ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అప్పుడు కధ కూడా ..... ఫీల్ పెరుగుతుందని నా ఒపీనియన్......కష్టమే...కానీ కుదిరితే ట్రయ్ చెయ్యి భయ్యా....
(This post was last modified: 18-02-2019, 03:09 PM by
Dpdpxx77. Edited 2 times in total.)
Posts: 107
Threads: 0
Likes Received: 10 in 9 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
ఇది దారుణం డోమ్ గారు suspence లో వదిలేసుతున్నారు బట్ టైం తీసుకొని ఇవ్వండి అప్డేట్ చిన్నవి వద్దు
కుదిరితే mega update ఒక పేజీ వచ్చేలా ఇవ్వండి అది మేడం అండ్ భారత్ మళ్ళీ కలిసి అప్డేట్ అయితే అలా ఇవ్వండి బాగుంతది
ఎప్పుడు ఇస్తారు అప్డేట్ చెప్పకండి , మొత్తం కంప్లీట్ అయ్యాక రాయడం ఇవాళ ఇష్ట అని పెట్టండి అంతే ఇక అందరూ అప్పటి దాకా ఉంటారు వైట్ చేసుతు
Posts: 312
Threads: 5
Likes Received: 72 in 60 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
3
Dom bhayya idi dharunam, madam junior ni intiki pilvadam nakendko badhaga undi bhayya, plz bhayya don't involve any sex b/w Madam and Junior. Plz bro Madam Bharat kalsipoyela cheyi Bhayya.
Posts: 538
Threads: 1
Likes Received: 142 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ఇది చాల దారుణం అండి, రీడర్స్ అడిగారు అని చిన్న అప్డేట్ అయినా ఇచ్చారు. సంతోషమే కానీ ఆ ఎండింగ్ ఏంటి అండి. ఇప్పటివరకు ఎం జరుగుతుందా, మేడమ్ ఎలా ఫీల్ అవుతుందా ని వెయిట్ చేసాం. కానీ మీరు భరత్ యాంగిల్ లో కథ ని చెప్పడం వాళ్ళ రీడర్స్ కూడా భరత్ లనే ఫీల్ అవుతున్నారు. అసలు అక్కడ ఎం జరుగుతుందో, భరత్ ఫీలింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో వూహించలేకపోతున్నాం. మీ కథలో మరి ఇంతలా లీనం అయ్యిపోయేలా ఎమోషన్ విత్ లవ్ తో నింపేస్తున్నారు. రాజశ్రీ గారి ఒక భార్యా కథ-రమ్య కథ లోని విజయ్ పాత్ర కి రీడర్స్ ఎమోషన్ ల ఎలా అట్టాచ్ అయ్యారో భరత్ పాత్రకి కూడా అలానే అట్టాచ్ అయ్యిపోతున్నాం. ఈ టెన్సన్ తట్టుకులేము అయినప్పటికీ మీరు సమయం బాగా తీసుకొని మరో మంచి అప్డేట్ తో మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 2,457
Threads: 30
Likes Received: 6,964 in 1,186 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
703
Freinds Chusaara Chinna update isthee ela untundo ?
Basic gaa nenu oka pedda update ni prathisaari plan chesthanu.
but meeru konchem tondara padi update update ani antaaru.
update ivvochhu, kaani meeku antha chinna update connect avvadu ani naa feeling
so meeru nenu update ichhentha varaku wait cheyandi appude nenu kathanu ela feel avutunnano meeru alage feel ayyela cheyochhu
tondarapadithe anthaga connect avvaleru
ok anyway chinna update ichhina kudaa manchigaa comments ichharu
thankyou friends
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 9
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
meeru updates ila iste memu sucide cheskovalsinde.anthaa involve ayyam
Posts: 361
Threads: 0
Likes Received: 46 in 35 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
అప్డేట్ బాగుంది dom గారు.
మంచి suspense లో వదిలేశారు.
ఈ సారి వీలు చూసుకుని కాస్త పెద్ద అప్డేట్ ఇవ్వగలరు.
Posts: 461
Threads: 0
Likes Received: 292 in 196 posts
Likes Given: 327
Joined: Jan 2019
Reputation:
1
Update చూసి చాలా హ్యపీ గా feel అయ్యి చదవుతున్నాను, ఇంతలో upadate complete అయ్యింది..... నేను భరత్ లానే భాద పడుతున్నాను.... Please bro... Update ఏంత వేగమ్ వీలయితే అంత వేగమ్ ఇవ్వండి.... అంత అద్బుతంగా ఉంది.... ? ? ?
Posts: 173
Threads: 1
Likes Received: 183 in 103 posts
Likes Given: 132
Joined: Feb 2019
Reputation:
13
Just a Silent Reader of this story ee update chadvika I felt very Bad & Sad. I think Story is going so Directionless. Waiting for Next update Then I will decide to read fully or not. Writing is so good but Plot Was not on point. Next Update Decides everything . She is cheating on His husband already now she is also going to cheat His Lover ??? How can Anyone digest it ?? How many people will she cheat on ?? Even if it is dream or Imagination still it is so hard to Digest as A old Reader of Xossip.. Good Story & Good Writing skills Kudos to The writers.. sorry for Last updates
Posts: 11,710
Threads: 0
Likes Received: 7,311 in 5,881 posts
Likes Given: 7,199
Joined: Nov 2018
Reputation:
63
kirack update and pl reveal the suspense asap. we are addict of u r loverly story.
Posts: 81
Threads: 0
Likes Received: 21 in 19 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
0
Romantic storie kastha.. Action storie lo ki vellipothundi.. Tension tension.. Next update evvu anna
Posts: 956
Threads: 4
Likes Received: 680 in 411 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
4
అక్కడ నా బెడ్ మీద జూనియర్ గాడు ఉన్నాడు, మేడం పక్కన ఉంది ఆ దృశ్యం చూడగానే నా కంట్లో నీరు ఆటో మాటిక్ గా వచ్చేసాయి. చేతిలో ఉన్న పువ్వును నలిపేస్తున్న, ఇంకో చేత్తో పక్కన ఉన్న కుండి ని తీసుకుని కోపంగా మేడం మీదకు విసిరాను
bed meda jr gadu vunnada??? bed meda em chustunnadu??? asalu bed room lo enduku vunnadu???
madam pakkana vundi... bed meda pakkana vunda leka bed pakkana chair lo vunda???
madam kuda revenge teerchukuntunda???
madam tana behaviour tho bharat ki edaina convey cheyyali anukuntunda???
enno prashnalu... annitiki mee update matrame javabu cheppagaladu... mee update twaraga vastundi ani aashistu...
sandycruz
Posts: 553
Threads: 0
Likes Received: 235 in 201 posts
Likes Given: 3,238
Joined: Nov 2018
Reputation:
11
మాటల్లో చెప్పలేను బ్రదర్. సూపర్..