28-11-2018, 11:19 AM
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.బాగుంది సూపర్.
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: కథను ఇలా సీరియల్ లా ఆపకుండా వ్రాయటం అంత ఈజీయేమీ కాదు(స్వానుభవం). ఇలా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ వ్రాస్తున్న మిత్రులందరికీ అభినందనలు.
ఇకపోతే, లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.
పోనీ... ఒక పని చెయ్యండి.
ఇలా పెద్ద పెద్ద సీరియల్స్ కాకుండా చిన్న చిన్న కథలను — అంటే ఒకట్రెండు ఎపిసోడ్స్ లో అయిపోయే కథాంశాలు ఎంచుకొని వ్రాయండి.
అప్పుడు మీ కథలు త్వరగా పూర్తయిపోతాయి. మిగతా రైటర్స్ కథలనీ చక్కంగా చదివేయొచ్చు.
(27-11-2018, 06:44 PM)Dpdpxx77 Wrote: షార్ట్ అండ్ నైస్ అప్డేట్ లక్ష్మీ గారు...
రాజు అక్షరలకి పెళ్లి చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా చేసి పెళ్ళి చేసుకునేలా చేసాడు రవీ...
కానీ వాళ్ళ ఇద్దరికీ ఎటువంటి కోరిక లేకుండా చేసుకుని నెక్స్ట్ శారీరకంగా ఎలా దగ్గరవుతారో అని ఎక్ససిటింగ్ గా ఉంది...
రవీ కి ఈ విషయం తెలిసి తను మళ్ళీ ఇలానే వేరే దారి లేకుండా ఏదొకటి చేసి కలిసేలా చేస్తాడేమో అని అనిపిస్తుంది.....
P. S : తాళి కట్టే సీన్ దగ్గర ఒక్క క్షణం గుండె ఆగిపోయింది లక్ష్మీ గారు...నిజంగానే కట్టేస్తాడేమో అని...
అదే జరిగుంటే ఈ కధ మీద ఉన్న పోసిటివ్ ఒపీనియన్ పూర్తిగా పోయిండేది... అసలే బాధలో ఉంటే ఇది దాన్ని ఇంకా భరించరానిదిగా చేసేది...
జస్ట్ రింగ్స్ మార్పించి మా హృదయం ముక్కలవ్వకుండా కాపాడారు.....
మీరు ఆ సీన్ రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో...ఏం ఆలోచించి అలా రాసారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది....
(27-11-2018, 10:20 PM)annepu Wrote:లక్ష్మి గారు మీ అప్డేట్ చదివాను ...చాల బాగుంది ...ఒక్కోరి వేదనను ...మానసిక పరిస్థితులను చాల బాగా చెప్పారు...ఎస్పెషల్లీ .....అక్షర .......తన మానసిక సంఘర్షణను చాల బాగా విసాదీకరించారు ..
ఇంచుమించు ఇటువంటి సిట్యుయేషన్ నే ...పాత సినిమా " సుమంగళి " అని
మన అక్కినేని వారు...
సావిత్రి గారు ...ఇంకా
"కళా వాచస్పతి " కొంగరి జగ్గయ్యగారు నటించారు ..
అందులోను ఇటువంటి సన్నివేశమే ఇటువుంటుంది ...
రవి ప్లేస్ అక్కినేని వారు ..
రాజు ప్లేస్ జగ్గయ్య గారు ఉంటారు.......కాకపోతే సావిత్రి గారు ఆఖరికి చనిపోతారు...సుమంగళి గ మిగిలిపోతారు ..ఆ సినిమాలో ...ఇక్కడ ఆలా కాదు ...కుదరదు కూడా...పాఠకులం ఒప్పుకోము
.....ఎనీవే ....థాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్టోరీ ...కథ గమనాన్ని చూస్తుంటే త్వరలోనే ముగింపు కి వస్తుంది అనిపిస్తుంది .....ఇంకా మీరు మెత్తిన కామెంట్ చూసా ..ఏ కథ అయిపోయాక మల్ల కథ లు రాయను అని ...అంటున్నారు...ఆలా కాకుండా..అప్డేట్ లేట్ అయినా పర్లా....మేము వేచియుంటాం....కానీ మీ రాయటం ఆపవద్దని.......మనవి...విన్నపం .....
(27-11-2018, 10:40 PM)ram Wrote: లక్ష్మీగారు సూ......పర్ అప్డేట్ అండీ....
చదువుతుంటే రాజు,అక్షర లు పడే ఆవేదనకు నా హృదయం చలించిందండి..
మీ కథనానికి హ్యట్సాఫ్....
ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి అక్షర రాజు పొందుకోసం తపించలేదు...
ఇక రవి విషయానికొస్తే స్వాగతించదగ్గ నిర్ణయం కాదు....
రాజు....రవి ప్రోద్బలంతో కాకుండా ప్రేమతో దగ్గెరైతే బాగుండుననిపించింది కాని ఇప్పటి పరిస్తితిలో అది సాధ్యంకాదు అని తేలిపోయింది...
ఒకరిపై ఒకరికి వాంఛలేకున్నా వారిద్దరి మధ్య శృంగారం ఎలా ఉండబోతుందా అనే ఉత్సుకత ఉంది...
లక్ష్మి గారు.. ఎలా రాస్తారో.......
కొంచం త్వరగా చదవాలనే ఉత్సాహంగా ఉంది...
వీలైనంత త్వరగా అప్డేట్ ఇయ్యగలరని మనవి...
(28-11-2018, 07:14 PM)Lakshmi Wrote: ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా..
(28-11-2018, 07:12 PM)Lakshmi Wrote: ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..