Posts: 679
Threads: 10
Likes Received: 505 in 248 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
35
మంచి సస్పెన్సు స్టోరీ ఆపేసావ్ గదా భయ్యా......ఆ లాకెట్ నూతిలో పడితే సుందర్ ఆత్మా పీడా విరాగదా అయిపోయిందనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చావ్...రాము నోటి లోకి జారిపోతున్నాడని ఇంకొక అంతుపట్టని విష్యం ఏంటంటే ఇంకొక ఆత్మా సుందర్ కి సహాయం చేస్తుందని ముందు ఆ ఆత్మని అంతరించక నే ...మల్ల మహల్ కి వచ్చారు.. ఆ ఆత్మ సుందీర్ కి ఎందుకు సహాయం చేసింది..ఏంటీ అన్నాది సస్పెన్సు గా ఉన్నది ...చూడాలి మరి మునఁడు ముందు అప్డేట్ లో వీటికి సమాధానం దొరుకుతుందేమో అని ....
Posts: 81
Threads: 1
Likes Received: 86 in 41 posts
Likes Given: 26
Joined: Nov 2018
Reputation:
5
Nv cheppentha varaku edo cenima ani telidu bro vll u continue in ur way for good end
Posts: 70
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్..... హ్మ్మ్.... అద్బుతం .... గా ఉంది భయ్యా అప్డేట్ .... కథ చదువుతుంటే .... కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది భయ్యా ..... సూపర్ మీ నరేషన్ ... నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఎదురుచుస్తున్నాం..... . Sunder prethathmanu ..... Adbutham gaa antham. Chesharu...... Super andi....Renkuka and Ramu pelli chesukuntaraa.... Next valla iddari jeevitham ela vuntadi ani athruthaga. Vundi. . And Ramu ఈ janma loki vasthada ani athruthagaa vundi.... .....
(This post was last modified: 29-11-2018, 01:07 AM by
Rohit1045.)
Posts: 152
Threads: 0
Likes Received: 51 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
చాలా చాలా బాగుంది ప్రసాద్ గారు..
ప్రొఫెసర్ పీడ విరగడ అయ్యింది..
కానీ ప్రసాద్ గారు మీరు, రాము బావిలోకి జారుతున్నాడు అని సస్పెన్స్ గా ముగించారు...
కాని రాము బావిలో పడి ఉండడు...అని నా అభిప్రాయం..
ఎందుకంటే రాము బావిలో పడిఉంటే తను ఇప్పటి కాలానికి వచ్చేస్తాడు...
కాని రేణుక,రాములకు ఇద్దరు కొడుకులు ఒక్క కూతురు....
so రాము తన శృంగార అనుభవాలను ఆ కాలంలో కూడా కొనసాగిస్తాడేమెూ అని అభిలశిస్తున్నాను....
రాను రాను కథ ఇంకా ఇంట్రెస్టింగా ఉండబోతుందా అని అనిపిస్తుంది...
మీరు ఇలాగే కథను నిర్విరామంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను....