29-11-2018, 04:12 PM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
669
87.57%
Good
76
9.95%
Bad
19
2.49%
Total
764 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
29-11-2018, 04:12 PM
29-11-2018, 04:14 PM
(28-11-2018, 01:18 PM)Dileep6923 Wrote: hi prasad garu
hindi movie annadi naku teliyadu nenu chudaledu but episode chala bagundi last varaku suspence uncharu ela solve avuthadi sunder problem ani overall ga solved ayina meeru movie lo di story rasina ala rayadam chala kastam already meeru oka way lo velluthunaru a way lo movie lo horror episode include cheyali ekada thril miss avvakunda annadi chala kastam but naku nachindi kani sunitha brathike baguntadi naku telisi ramu bavi lo nundi ravali bayataki rakapothe antha mandi pillalu ela pudutharu ika ramu ela malli present ki vasuthadu chudali waiting for next update
చాలా థాంక్స్ దిలీప్ గారు....
కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.... :) :) :) :) :) :)
29-11-2018, 04:15 PM
29-11-2018, 04:16 PM
29-11-2018, 04:17 PM
29-11-2018, 04:18 PM
29-11-2018, 04:19 PM
(28-11-2018, 03:17 PM)Krish_05 Wrote: Wowww climax is excellent bro.....chala baga rasaru... chaduvutunte....edduru ga chustunatu anipinchindi....hats off to your writing skills bro...inka Ramu present lo ki vachi inka tana rasaleelalu continue chestadu kada bro....we expecting more from ramu!
ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది క్రిష్ గారు.... :) :) :) :) :) :)
29-11-2018, 04:20 PM
29-11-2018, 04:21 PM
29-11-2018, 04:21 PM
29-11-2018, 04:22 PM
29-11-2018, 04:23 PM
29-11-2018, 04:26 PM
Prasad garu chala fast ga istunnaru updates.. chala bagundi kadha. Nenu 2days back choosa mee thread.. yela miss ayyano telidu. Yeppudu khali dorikithe appudu chadivesaaa.. mottam story chadivaa.. chala bagundi
29-11-2018, 05:46 PM
(28-11-2018, 12:36 PM)prasad_rao16 Wrote: ఇక్కడి వరకు మూవీలో ఉన్నది.....మూవి పేరు కూడా HAUNTED హిందీ మూవి....ఇక్కడ వరకు కధ అందరికీ తెలిసిందే కాబట్టి ఇంత వరకు ఇచ్చేసాను....కధ అందరికీ (ఎక్కువ మందికి) తెలిసిందే కాబట్టి కామెంట్లు కూడా ఆశించకూడదు....కొంత మంది మాత్రం బాగా ఎంకరేజ్ చెసారు.....చాలా సంతోషంగా ఉన్నది....
కాని వ్యూస్ కూడా ఆశించినంతగా ఉండటం లేదు....కాబట్టి చాలా మందికి కధ పెద్దగా interest లేదని అర్ధమయింది...హార్రర్ కధ అవడం కూడా ఒక కారణం కావచ్చు....అందుకే సినిమాలో ఉన్నంత వరకు update పెట్టేసాను....
హయ్ ప్రసాద్ గారు,
అప్డేట్ బాగుంది. ఇక ముందు తప్పకుండా అదిరిపోతుంది. ఎందుకంటే మీలోని అసలైన క్రియేటర్ బయటకు వస్తాడు కాబట్టి. చూసిన సినిమా కాబట్టి సరిగా కామెంట్స్ రావటం లేదన్నారు. ఈ సైట్ లో లక్ష వ్వూస్ దాటిన మొదటి థ్రెడ్ మీదే. మర్చిపోయారా?. సినిమా చూడటం వేరు, కధగా నచ్చటం వేరు. టీవీలో చూస్తున్న ప్రోగ్రాం నచ్చకపోతే, క్షణంలో ఛానెల్ మార్చేసే ఈ రోజుల్లో మీ కధకి లక్ష వ్వూస్ అంటే మాటలా? కధలో విషయం, కధనంలో సత్తా లేకపోతే ఇది సాధ్యమా?
మీ మీద నాకున్న ఒకే ఒక ఒపీనియన్ "ఏ రైటర్ విత్ క్రియేటివ్ బ్రెయిన్". సో ఇక ముందు మొదలవుతుంది మీలోని రైటర్ చూపే అసలైన మ్యాజిక్. కీప్ గోయింగ్ ప్రసాద్ గారూ.
Vishu99
29-11-2018, 07:21 PM
(28-11-2018, 04:53 PM)sandycruz Wrote: rao garu,,
meeru chala different anukunna... kani meeru kuda views and replies gurinchi matladesaru... chala disappoint ayyanu...
meeku views takkuva rataniki gala kaaranaalu
1)incest lekapovatam,
2)regular ga update evvatam,
3)replies ki chakkaga samadhaanalu evvatam,
4)ramu renuka la madya horror scene meede ekkuva concentrate cheyyatam and love part neglect cheyatam,
5)hero character ni reality ki daggaraga chupinchatam
na analysis prakaram eve karanalu kavochu...
me kadha fantasy vibhagam nundi 100000 views sadinchindi with regular updates... 100000 views regular updates valla cherukundi kani ee mahanubhavudu update echado ledo ani check cheskotaniki vachina members yokka view count valla cherukoledhu... paiga ee kadha plain ga etuvanti incest lekunda ee stayiki cherukundi... so vere category kadha la tho polchukunte ee 1 lakh views 10 lakh views tho samaanam ani na abhiprayam...
naa varuku ite ee kadha chala baaga nachindi... open forum lo kadha ni pettaru ante daani ardham a kadha paina viewers ki writer ki samaanamaina hakkulu vuntayi ani... so epudu ite ee kadha open forum lo update ayyindo apude maaku kuda ee kadha paina authority vachesindi... and so pls dont insult by saying chala mandiki ee kadha nachaledhu ani... this is our story... ma manobhavalu debba tinela matladoddu...
mee
sandycruz
మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా బాగున్నది శాండీ గారు.....
incest ఇవ్వడానికి ఈ కధలో రాము చాలా మంచివాడు....
అంతే కాక రామున్ సూపర్ మాన్ గా చూపిస్తే కధ తేలిపోతుంది అని నా అభిప్రాయం...
ఈ పార్ట్ లో రాము కేవలం రేణుకతో మాత్రమే సెక్స్ చేస్తాడు...ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక్క రేణుకతోనే....
ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే మళ్ళి తన యాక్టివిటీస్ మొత్తం ఇంతకు ముందు లాగే ఉంటాయి....
ఇక నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా....ఇంత కష్టపడి రాస్తున్నా కూడా కామెంట్లు ఆశించకపోయినా వ్యూస్ కూడా రాకపోయే సరికి బాధగా ఉంటుంది.
అయినా నేను అందరిని కలిపి అనలేదు....కొంతమంది కధను బాగా ఆదరిస్తున్నారని కూడా చెప్పా కదా.... :) :) :) :) :) :) :)
ఈ కధ మీకు ఇంత బాగా నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది....
29-11-2018, 07:23 PM
29-11-2018, 07:24 PM
(27-11-2018, 09:20 PM)coolsatti Wrote: సూపర్ అప్డేట్ ప్రసాద రావు గారు....తొందరలోనే సుందర్ కథ ముస్తుందు అనుకుంటున్నాం
(28-11-2018, 05:48 PM)pastispresent Wrote: Mee story ki 1 lakh views vachinandhuku congratulations prasad rao garu!!
Naa story tho busy ga undi, nenu story chadavaledhu meedhi, tappakunda chadivi comment chesthaanu......meeru story raasthu kuda vere stories kuda chaduvutharu, comment chestharu, meeru super anthe
Alaage mee bommalani chala miss avuthunnam andharam kuda, thvaralo meeru malla bommalatho kathalaki rangulu thesthaarani aasisthu
mee
past is present
చాలా థాంక్స్ pastipresent గారు..... :) :) :) :) :) :) :)
29-11-2018, 07:25 PM
29-11-2018, 07:27 PM
(28-11-2018, 09:06 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు,
మరొక అప్డేట్ ఇరగదీసారుగా. చూస్తుంటే సుందర్ ప్రేతాత్మ ఖతం అవటానికి ఇంకెంతో టైమ్ పట్టదనిపిస్తోంది. దానిని త్వరగా పైకి పంపిస్తే, ఇక ముందు కధ మీ ఉహాల్లో ఎలా అల్లుకొస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చక్కటి అప్డేట్ అందించినందుకు ధన్యవాదాలు
ముందుగా ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషం విష్ణు గారు.....
మీరు ఎపిసోడ్ పూర్తిగా చదివినట్టు లేదు....సుందర్ ప్రేతాత్మ అంతం అయిపోయింది.... :) :) :) :) :) :)
« Next Oldest | Next Newest »
Users browsing this thread: Pandunaidu, 32 Guest(s)

![[Image: hqdefault.jpg]](https://i.ibb.co/bdyV1Mx/hqdefault.jpg)
![[Image: haunted-22.jpg]](https://i.ibb.co/wC1GG5s/haunted-22.jpg)
Nice
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)