29-11-2018, 07:28 PM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
You do not have permission to vote in this poll.
Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
29-11-2018, 07:30 PM
(27-11-2018, 09:20 PM)coolsatti Wrote: సూపర్ అప్డేట్ ప్రసాద రావు గారు....తొందరలోనే సుందర్ కథ ముస్తుందు అనుకుంటున్నాం
(28-11-2018, 10:02 PM)Okyes? Wrote: ప్రసాద్ రావ్ గారు మీ దారఁ లక్ష వీక్షణాలను పూర్తికరించిన ఈ సందర్బం లో నా హృదయపూర్వక శుబాకంక్షలు
చాలా థాంక్స్ okeys గారు.....
మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.... :) :) :) :) :) :) :)
29-11-2018, 07:31 PM
29-11-2018, 07:31 PM
29-11-2018, 07:33 PM
(28-11-2018, 10:25 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల రోజుల నుండి రేణుక ని,రాము ని అలాగే ఈ కథను పట్టి పీడిస్తున్న సుందర్ ప్రేతాత్మ పీడ వదిలింది. రేణుక ఎంతో హ్యాపీ యో రీడర్స్ కూడా అంతే హ్యాపీ. కథ లో ముందే ఏంజరగబోతుందో తెలియడం వల్ల థ్రిల్ కాలేకపోయినా మీ రచనతో ఆసక్తిగా నడిపించారు. ఇక నుంచి ఎం జరుగుతుందో తెలియదు, ఎలా వుండబోతుందో తెలియదు కాబట్టి మీరు ఎలాంటి థ్రిల్ అలాగే ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో అని దాని కోసం వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
మీ రివ్యూ ఎప్పటిలాగే చాలా బాగున్నది.... :) :) :) :) :)
29-11-2018, 07:35 PM
(28-11-2018, 10:33 PM)annepu Wrote: మంచి సస్పెన్సు స్టోరీ ఆపేసావ్ గదా భయ్యా......ఆ లాకెట్ నూతిలో పడితే సుందర్ ఆత్మా పీడా విరాగదా అయిపోయిందనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చావ్...రాము నోటి లోకి జారిపోతున్నాడని ఇంకొక అంతుపట్టని విష్యం ఏంటంటే ఇంకొక ఆత్మా సుందర్ కి సహాయం చేస్తుందని ముందు ఆ ఆత్మని అంతరించక నే ...మల్ల మహల్ కి వచ్చారు.. ఆ ఆత్మ సుందీర్ కి ఎందుకు సహాయం చేసింది..ఏంటీ అన్నాది సస్పెన్సు గా ఉన్నది ...చూడాలి మరి మునఁడు ముందు అప్డేట్ లో వీటికి సమాధానం దొరుకుతుందేమో అని ....
చాలా థాంక్స్ అన్నెపూ గారు....
సస్పెన్స్ లేకపోతే interest ఉండదు... :) :) :) :) :) :)
29-11-2018, 07:37 PM
29-11-2018, 07:38 PM
29-11-2018, 07:42 PM
(29-11-2018, 01:00 AM)Rohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్.... అద్బుతం .... గా ఉంది భయ్యా అప్డేట్ .... కథ చదువుతుంటే .... కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది భయ్యా ..... సూపర్ మీ నరేషన్ ... నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఎదురుచుస్తున్నాం..... . Sunder prethathmanu ..... Adbutham gaa antham. Chesharu...... Super andi....Renkuka and Ramu pelli chesukuntaraa.... Next valla iddari jeevitham ela vuntadi ani athruthaga. Vundi. . And Ramu ఈ janma loki vasthada ani athruthagaa vundi.... .....
చాలా థాంక్స్ రోహిత్ గారు....
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....మిగతా ప్రశ్నలకు అన్నిటికి తొందరలోనే సమాధానాలు దొరుకుతాయి... :) :) :) :) :) :)
29-11-2018, 07:43 PM
29-11-2018, 07:44 PM
29-11-2018, 07:47 PM
(29-11-2018, 10:56 AM)ram Wrote: చాలా చాలా బాగుంది ప్రసాద్ గారు..
ప్రొఫెసర్ పీడ విరగడ అయ్యింది..
కానీ ప్రసాద్ గారు మీరు, రాము బావిలోకి జారుతున్నాడు అని సస్పెన్స్ గా ముగించారు...
కాని రాము బావిలో పడి ఉండడు...అని నా అభిప్రాయం..
ఎందుకంటే రాము బావిలో పడిఉంటే తను ఇప్పటి కాలానికి వచ్చేస్తాడు...
కాని రేణుక,రాములకు ఇద్దరు కొడుకులు ఒక్క కూతురు....
so రాము తన శృంగార అనుభవాలను ఆ కాలంలో కూడా కొనసాగిస్తాడేమెూ అని అభిలశిస్తున్నాను....
రాను రాను కథ ఇంకా ఇంట్రెస్టింగా ఉండబోతుందా అని అనిపిస్తుంది...
మీరు ఇలాగే కథను నిర్విరామంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను....
చాలా థాంక్స్ రామ్ గారు.....
సస్పెన్స్ లేకపోతే బాగుండదు.....రాము ఇపుడే తన కాలానికి వెళ్తాడా లేదా....అనేది తొందరలోనే తెలుస్తుంది.... :) :) :) :) :)
29-11-2018, 07:48 PM
29-11-2018, 07:49 PM
29-11-2018, 07:52 PM
(29-11-2018, 04:26 PM)Uma_80 Wrote: Prasad garu chala fast ga istunnaru updates.. chala bagundi kadha. Nenu 2days back choosa mee thread.. yela miss ayyano telidu. Yeppudu khali dorikithe appudu chadivesaaa.. mottam story chadivaa.. chala bagundi
కధ నచ్చినందుకు చాలా సంతోషం ఉమా గారు..... :) :) :) :) :) :)
29-11-2018, 07:57 PM
29-11-2018, 07:58 PM
29-11-2018, 07:59 PM
29-11-2018, 08:00 PM
korta update eppudu prasad garu.....
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 8 Guest(s)

