Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ ఐశ్వర్య గారు..!!!
మరో మారు రాధికా-నాని ల శృంగారాన్ని చాల బాగా వర్ణించారు. శృంగారం తరువాత నాని వచ్చి ఐశ్వర్య ప్రక్కనే పడుకున్నప్పుడు ఐశ్వర్య ఫీలింగ్స్ చాలా బాగా ప్రెసెంట్ చేసారు. బహుశ అవి మీ నిజమైన ఫీలింగ్స్ వాళ్ళ అనుకుంట. తరువాత నాని కి ఐశ్వర్య కి మధ్య జరిగిన సంభాషణలు కూడా చాల బాగున్నాయ్, నాని ని చిలిపిగా ఆటపట్టించడం తో పాటు దీపా కి బుద్ది చెప్పేలా రెచ్చగొట్టడం బాగుంది. అంత రెచ్చగొట్టిన నాని సున్నితంగా తిరస్కరించి దానికి తగ్గ సమాధానం ఇవ్వడం నిజంగా బాగుంది. తరువాత ఇంటి దగ్గర రాధికా-నాని మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. రాధికా,ఐశ్వర్య లు దీపా విషయం లో బాగానే నాని కి జ్ఞానోదయం చెయ్యడం బాగుంది. చూడాలి మరి నాని ఎం చేసాడో ఎలా దీపా కి బుద్ది చెప్పాడో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. మరల ఇద్దరి మధ్య శృంగారం మొదలు అయ్యినట్టు వుంది, చూడాలి ఈ సరి ఎలా రెచ్చిపోతారో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 127
Threads: 1
Likes Received: 139 in 35 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
15
కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు...
అలాగే ఒక చిన్న విన్నపం..
నేను ఇక్కడికి వచ్చింది ఏదో నా అనుభవాల్ని మీతో పంచుకొని కొంచెం సాంత్వన కోసం..అంతేతప్ప కొందరితో గలీజ్ కామెంట్స్ పొందడానికి కాదు..
ఆడది ఓపెన్ గా చెప్తోంటే ఏదో బజారుదాన్ని అంటూ కొందరు పైత్యాన్ని చూపిస్తున్నారు అసహ్యంగా..అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీకూ కుటుంబం ఉందిగా,నన్ను అనే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి...
నా అనుభవాలు ఆలోచించేవాళ్ళకి పంచడంలో ఒక సంతోషం ఉంది,కానీ ఆలోచించకుండా పైత్యాన్ని చూపేవాళ్ళకి నాదొక వృథా ప్రయత్నం... కథకి అప్డేట్ ఇద్దామని ప్రయత్నిస్తున్నా మనసు రావడం లేదు ఆ మాటల వల్ల..
నేను ఇక్కడికి వచ్చింది ఏదో కాస్తా మనశ్శాంతి కోసం,అంతేగానీ కొందరి దిగజారుడు మాటలు వినడానికి,అనిపించుకోవడానికి కాదు...తప్పో ఒప్పో వచ్చాను..కొందరు పెద్ద మనసుతో ఆదరించారు,మరికొందరు చీదరించుకుంటూ వాళ్ళ పైత్యానికి అనుగుణంగా లేనని ఏవేవో అంటున్నారు.. పేరుకే పెద్దమనుషులు ఇక్కడ,ఒక ఆడదాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలీని మూర్ఖులు...
నేను కథని దాదాపూ చాలా వరకూ రాసాను,కానీ ఇక నుండి కథని పోస్ట్ చేయాలి అనుకోవడం లేదు...ఆదరించిన ప్రతీ ఒక్కరికీ నా మనస్ఫూర్తి ప్రణామాలు, మీ కోసమైనా కథని కొనసాగిద్దామని అనుకుంటుంటే ఈ దిగజారుడు పైత్యం వల్ల అస్సలు మనసు రావట్లేదు క్షమించండి.. నాకు సరిగ్గా బుద్ధి చెప్పారు, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది వీళ్ళ మాటలకి...
నాకు సహకరించిన నా మిత్రుడు sanjay santhosh కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
సంజయ్ సూచన మేరకే ఇక్కడికి వచ్చాను,దురదృష్టవశాత్తు జరిగిన అవమానాన్ని తనకి చెప్పగానే తాను కూడా నా నిర్ణయం ని గౌరవించి నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయమన్నారు...sanjay నా క్షమాపణలు నీకు...
ధన్యవాదాలు, ఒక అప్డేట్ సిద్ధంగా ఉంది...అది ఇచ్చేసి నా పని నేను చేసుకుంటాను.
అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా పరిస్థితి ని.
సెలవు.
Posts: 409
Threads: 1
Likes Received: 75 in 59 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
7
Aishwarya Garu ikada stories Anna tarvata Anni positive replies expect cheyadam chala pedda tappu Andi. Chala takkuva Mandi alanti negative replies use chestaru. Evaro edo annarani inta Manchi story ni stop cheyadam correct kadu. Still meeru aapestanante that's your wish. But Mee kadha matram chala ante chala baguntundi.
(This post was last modified: 25-02-2019, 09:48 PM by
Bubbly. Edited 1 time in total.)
Posts: 127
Threads: 1
Likes Received: 139 in 35 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
15
కథని రాసినంతవరకూ పోస్ట్ చేసేసాను..అది కూడా నా కథని ఆదరించిన వాళ్ళ కోసమే..పైత్యం ఉన్న వాళ్ళు అసలు చదవకండి.
ధన్యవాదాలు నన్ను ప్రోత్సహించిిినవాళ్ళకి అలాగే sanjay కి..
Posts: 679
Threads: 10
Likes Received: 505 in 248 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
35
మరొక రచయితను దూరం చేస్కున్నాము
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
ఐశ్వర్య గారు..!!!
సమాజంలో ఆడవాళ్ళని కామంతో కూడా చూసేవారు, మాటలు అనే వారు చాల మంది వుంటారు. ఒకరిద్దరు ఆలా అన్నమాత్రాన వాళ్ళ మాటలు పట్టించుకోవాలిసిన పని లేదు అని నా అభిప్రయం. నా వరకు అయితే మీ జీవితం లో ఎం జరిగింది, ఎలా మీరు విపత్కర పరిస్థితులని ఎదుర్కొన్నారు, మీరు వేరే వ్యక్తి తోడుని ఎలాంటి మానసిక పరిస్థితుల్లో కావాలి అనుకున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్త్రీ ఒక భర్త నుండి ఎం కోరుకుంటుంది తెలుసుకోవడానికి మీ జీవిత అనుభవం చాల ఉపయోగపడుతుంది. మీ నిర్ణయాన్ని నేను స్వాగిస్తున్నాను కానీ పూర్తిగా మద్దతు తెలపలేకపోతున్నాను. నా కామెంట్ మిమల్ని భాద పెట్టినట్లైతే పెద్ద మనసుతో మన్నించండి.
మీ
=>విక్కీ<=
Posts: 140
Threads: 3
Likes Received: 70 in 26 posts
Likes Given: 12
Joined: Nov 2018
Reputation:
13
ayyo aiswarya......oka visyam cheppana......pavitramyna gudilone manto ... chandalam ga behave chese vallu unnaru......alantidi ikkada gourvam dorukuntandi ani nenu anukonu......ekkadiki vellina alanti vallu unatane untaru........daniki manam emi cheyalem......vadileyatame......naaku chalamandi message chestunnaru......modatlo chala bada vesedi....kani pattinchulotam manesa........
Posts: 785
Threads: 8
Likes Received: 292 in 190 posts
Likes Given: 30
Joined: Jan 2019
Reputation:
9
ఐశ్వర్య గారు plzz kadha rayatam aapakandi plzzzzzzzzzzz
thyalisi thyalika alane vagutha untaru patichu kokandi plzzzz..vallani block chayadi...
plzzz kadha continue cheyandi plzzzzzzzzzzzzzzzzzzzzz
Posts: 8
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Feb 2019
Reputation:
0
Aiswarya Garu Xoossipy ki kanuka sencar unte me narration debbaki clean u ivvalsinde Anta bagundi me writing skills
Posts: 73
Threads: 0
Likes Received: 206 in 16 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
34
ఐశ్వర్య గారు,
ఇక్కడ విమర్శలు ఉంటాయి. విశ్లేషణలు ఉంటాయి. సంతృప్తులు ఉంటాయి. సంతోషాలుంటాయి. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ఏవైనా ఇబ్బందికరంగా కామెంట్లు రావచ్చు. మీరు చిన్న వయసులోనే అన్ని పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొనే... అవగాహన ఉన్న వ్యక్తిత్వం మీది. నాకు తెలిసి మీరు రాస్తున్న కథను చదివి మీలో అత్యున్నత పరిణితి ఉంటుందని భావించాను. కొన్ని మాటలకే ఇలా డీలా పడిపోతారని అసలు అనుకోలేదు. ఇక తిట్లు అంటారా మిమ్మల్ని వ్యక్తిగతంగా లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే, తిడితే అందుకు తగ్గట్టుగా ఘాటుగా సమాధానం ఇవ్వండి. అంతేగాని ఏవో రెండు చెత్త మాటలు రాశారని ఇలా మాట్లాడడం తగదు. అంతెందుకు నా కామెంట్ లోను కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ రాశాను. అందులో మిమ్మల్ని కించపరచడం కానీ మిమ్మల్ని తిట్టడం గాని ఉండదు. ఇది శృంగార కథ కాబట్టి శృంగార పరంగా నేను లేదా నాకు కలిగిన భావనలను వ్యక్తపరిచాను. అంతేగాని కిించపరచాలనే ఉద్దేశం కాదు. నా కామెంట్ తో ఒకవేళ మీ అలాంటి మనస్సు నొచ్చుకోని ఉంటే క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నిజంగా నా కామెంట్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే.. ఇకనుంచి కామెంట్ చేయను. నాలాంటి వాడికోసం ఇలాంటి మంచి కథని ఆపడం న్యాయం కాదు అని నేను భావిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం ఎందుకంటే కథ మీది. మీ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించను. నేనే గనుక మీ మనసు నొప్పించి ఉంటే ఒక మాట తెలియజేయగలరు.నేనే అయితే ఇక్కడితో ఈ వెబ్ సైట్ లో ఇదే నా చివరి కామెంట్ అవుతుంది
ధన్యవాదములు
మీ అభిమాని
నందు.
(This post was last modified: 26-02-2019, 01:44 AM by
NanduHyd. Edited 2 times in total.)
Posts: 60
Threads: 0
Likes Received: 8 in 6 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Ishwarya update bagundi evari matala gurinchi pattinchuko vaddu nuvvu ilage updates ivvu