Posts: 2,454
Threads: 30
Likes Received: 6,947 in 1,183 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
699
రాత్రి లోగ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
ఇవ్వలేక పోతే రేపు మధ్యాహ్నం ఇస్తాను
అది కూడా కుదరక పోతే అప్పుడు చెప్తా ఎప్పుడు మల్లి ఇస్తాను అని
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 2,454
Threads: 30
Likes Received: 6,947 in 1,183 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
699
ప్రైవసీ కరువు అయ్యింది ఫ్రెండ్స్
అది నా బాధ
కొంచెం అర్ధం చేసుకోగలరు
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 1,558
Threads: 9
Likes Received: 1,641 in 448 posts
Likes Given: 120
Joined: Nov 2018
Reputation:
42
Wow!!!
Waiting for the next
Social Media Presence
Ping me on Telegram @cherianraju
Posts: 152
Threads: 0
Likes Received: 51 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
, భరత్ n సిద్దు తమ రతిఖేలి గురించి మాట్లాడుకోవద్దని, వారిద్దరూ దూరంగా ఉంటే మేడంకి భరత్ తో సమయం ఎక్కువగా దొరుకుతుందనేమెూ....కవి గారు ఇన్సెస్ట్ రాకుండా తీసుకునె జాగ్రత్త కావచ్చునేమెూ. అని నాకు అనిపించింది.....
అయినా ఆడవారిని అర్దం చేసుకోవడం కష్టం...
మేడం మదిలొ ఎముందో ఒక్కరికే తెలుసు.... ఆయన ఎలా నడిపిస్తారో చూడాలి........
విక్కి గారు నా కమెంట్స్ వల్ల ఇబ్బంది ఏమీలేదుకదా ఆరోగ్యకరమైన డిబేట్ ఏ అని అనుకుంటున్నా....
కథను చర్చించుకుంటే రైటర్‌కి బూస్టింగ్ గా ఉంటుంది కథను ఇంకా రసవత్తరంగా నడిపిస్థారని ఆశపడుతున్నాను...............
really i like this story very much.......
(This post was last modified: 08-11-2018, 07:28 PM by
ram.)
Posts: 553
Threads: 0
Likes Received: 235 in 201 posts
Likes Given: 3,238
Joined: Nov 2018
Reputation:
11
ఇలా healthy discussion ఉండాలి అన్నది నా ఉదేశం. ఠంక్ యూ మిత్రమా. కధనం బాగుంది..
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
ఇబ్బంది ఎందుకు ఉంటుంది రామ్ గారు, మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటి అవ్వాలని లేదు కదా.
నాకు అర్ధమైన బట్టి నేను చెప్పా, మీకు అర్ధం ఆయన బట్టి మీరు చెప్పారు అంతే తేడా.
ఒకరు అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి అని న ఉద్దేశం.
ఇప్పుడు మన అభిప్రాయం లేదా సలహా రచయతకి చెబితే అది నచ్చితే ఫాలో అవుతారు లేదా ఇగ్నోర్ చేస్తారు. అదే మనం చెప్పినట్టే రాయమంటే అది ఆ రచయితని బాధ పెట్టినట్టు అవుతుంది.
ఇక్కడ మనం రీడర్స్, ఇలా డిస్కస్ చేసుకుంటే రచయితా కి కూడా ఒక కొత్త ఆలోచన రావొచ్చు ఏమో? ఎవరికీ తెలుసు.
Posts: 2,454
Threads: 30
Likes Received: 6,947 in 1,183 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
699
ఏందీ నాయనా ఈ రచ్చ,
ఒక్కో కామెంట్ చదువుతూ ఉంటే ఇప్పుడే అప్డేట్ టైపు చేసి ఇద్దాం అని ఉంది. కాని ఎం చేస్తాం, రాత్రి కూడా ఈ స్క్రీన్ చుస్తూ గడిపేస్తే కళ్ళు త్వరగా పోతాయ్.
అందుకే కాళీ సమయం కోసం చూస్తున్నా...
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 553
Threads: 0
Likes Received: 235 in 201 posts
Likes Given: 3,238
Joined: Nov 2018
Reputation:
11
Me update kosam wait chesthunnam
Posts: 2,454
Threads: 30
Likes Received: 6,947 in 1,183 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
699
అప్డేట్ అయితే ఆల్మోస్ట్ రాసేసా కాని ఫినిషింగ్ టచ్ లేక పోతే అంతగ కిక్ ఉండదు, ఇప్పుడే కస్టమర్స్ వచ్చారు. రాత్రి వరకు పని లొనే ఉండాల్సి వస్తుంది. సో నైట్ పది నర లోగ ఇస్తా,
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు