Posts: 60
Threads: 0
Likes Received: 8 in 6 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
లక్ష్మీ గారు అప్డేట్ ఇవ్వండి త్వరగా మీ అప్డేట్ కోసం వెయిటింగ్ ఈ రోజు వీలు చూసుకొని అప్డేట్ పెట్టండి సస్పెన్స్ భరించడం నావల్ల కుదరదు
Posts: 839
Threads: 1
Likes Received: 452 in 363 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Laxmi garu edhi na katha appude ipoindha , mugimpu chala bagundhi kani raju akshara la madya srungaram ni koncham exiting ga chepte inka bagunnu , andhra ravi raju chesindhi wright
(This post was last modified: 02-12-2018, 09:25 AM by
Mahesh61283.)
Posts: 839
Threads: 1
Likes Received: 452 in 363 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Kotha katha eppudu istaru lakshmi garu
Adiripoyindi Laxmi Superb Ga Undi Ee Update.. Woow Ani Pinchelaa.. Srungaram, Rathri Krida Sampallallo Bhale Balance Chesthu Baga Rasav..
Explain Chese Vidanam, Saralam Ga, Sahajam Chala Chala Baga Rasav..
Oka Chinna Maata Laxmi, Katha Rayadam Ela Ani Modalu Petti, Step By Step Story Rayadam Lo Improvement Chesukunnav So Kudarakapoyina Kudirelaa Time Ni Adjust Chesthu, Inko Story Rayadaniki Try Chai... Its My Small Request.
Note: - Mumbai Lo Unna Guest House Gurinchi, Kathani Inka Konasaginchadaniki Part 2 Raase Uddesam Tho, Skip(Guest House Gurinchi Em Cheppaledu) Chesara E Episode Lo???
The following 1 user Likes Guest's post:1 user Likes Guest's post
• Srinu Rm
Posts: 3,698
Threads: 0
Likes Received: 1,414 in 1,088 posts
Likes Given: 209
Joined: Nov 2018
Reputation:
15
లక్ష్మి గారు ఆమొగం అండి అద్బుతమైన ముగింపు ఇచ్చారు. అక్షర రాజు ల మద్య శృంగారాన్ని మీదయిన స్టైల్ లో అద్బుతంగా వర్ణించారు సూపర్.
Posts: 91
Threads: 1
Likes Received: 60 in 33 posts
Likes Given: 19
Joined: Nov 2018
Reputation:
0
నా అభిప్రాయం
మీరు చేసింది ముమ్మాటికీ తప్పుకాదు మీరు మీ భర్తకి తెలియకుండా మోసం చేస్తుంటే తప్పుకాని
రాజు మీ భర్త అత్త గారి కోసం ఏ స్వార్థం లేకుండా కృషి చేస్తుంటే ఎలా రుణం తీర్చుకోగలరు
రాజు ప్రేమలో మోసం పోయి అమ్మాయి లకి దూరంగా ఉంటూ ఒంటరితనం గడుపుతున్నాడు
రవికి ఎక్సిడెంటి జరిగి సెక్స్ సామర్థ్యం కొలుపోయి మిమ్మల్ని మాతృత్వం నుంచి దూరం చేసి మిమ్మల్ని సుఖపెట్టలేక పోతున్నాను అని తను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం చూడలేక మంచి నిర్ణయం తీస్కున్నాడు(మీ అత్త గారు బతికి ఉన్న ఇలాంటి నిర్ణయం తీస్కునవారు ఏమి)
మంచి కథని అందించారు( కానీ చివరిలో పిల్లల తో సమాప్తము చెప్తే బాగుండు అనిపిస్తుంది) ఏది అయిన కానీ చాలా బాగుంది తొందరగా కాకుండా నిదానంగా కాకుండా పూర్తి చేశారు అద్భుతంగా ఉంది
(నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతూ మనించండి నాకు బాధ తెలుసుకుని ఎలా వర్ణించాలో తెలియదు)
మీ నుంచి మరొక కథని ఆశించవచ్చు☺️☺️☺️☺️☺️
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...
(This post was last modified: 02-12-2018, 03:44 PM by
Kannaiya.)
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
లక్ష్మీ గారు కథ అద్బుతం...చాలా చక్కటి ముగింపు....ఇంకో కొత్త కథతో వస్తారు అని చూస్తున్నాం
-- కూల్ సత్తి
Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
అక్షర
అక్క పెళ్ళిలో రవి చేతిలో నలిగినందుకు బాధపడి అదే రవి చేత తాళి కట్టించుకుని వ్యక్తిత్వం అనే ముసుగు వేసుకుని కట్టుబాటు అనే ఇంటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ...
compromise అనే మనసు
మనసు అనే compromise
class లో సర్ చెప్పేది అర్ధమయ్యేందుకు స్టూడెంట్స్
స్టూడెంట్స్ అవ్వాలి.
జడ్జి లు అవ్వకూడదు.
మీ కత గొప్పదనం ఏంటో తెలుసా.....? కథని మీరు ప్రేమించినంతగా ఏ పాఠకుడూ ప్రేమించలేదు.
అక్షరాలూ పొందిగ్గా....అందంగా ఉన్నా...
వాటిని ఇంకా పొందిగ్గా మీ కథలో పొదిగారు.
తనువు మధ్య సంబరం అంబరాన్ని అంటుతోంది.
బాగుంది. ముందే ముగింపు నిర్ణయించుకున్న కొద్దీ మంది రచయితలలో మీరూ ఒకరు.
Posts: 1,066
Threads: 8
Likes Received: 765 in 327 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
"పెదాలు నాలుగు తెరుచుకుని రెండు నాలుకల్నీ కలిపేసాయి.... నాలుగు చేతులు రెండు వీపులనీ అణువణువు తడుముతున్నాయి... నాలుగు కాళ్ళు నాగు పాముల్లా పెనవేసుకున్నాయి....
నాలుగు నిమిషాల పాటు రెండు తనువులు ఆవేశంలో కలబడ్డాక కొద్దిగా అలుపు తీసుకున్నాయి...".
Great lines...
.
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
(This post was last modified: 02-12-2018, 06:30 PM by
Rajkumar1.)
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
Chala bagundhi kani appude story ki subham palikaru antena koddiga bada ga undhi ayina last update lines matram bagunayi Kotha story tho vastara leka continue chese thought undha yela ayina fast ga Malli readers kosam ravali ani waiting...
Chandra
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ & నైస్ ఫినిషింగ్ లక్ష్మి గారు..!!!
ఎలాంటి పరిస్థితుల్లో రాజు-అక్షర దగ్గర అయ్యారో చాల బాగా వర్ణించారు, రవి వాళ్ళిద్దరి ని దగ్గర చేయటానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలం అయినా అనుకోకుండానే ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళిద్దరి రొమాన్స్ తరువాత అక్షర కి, రాజు కి మధ్య మాటలు ఉంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే వాళ్ళ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకోలేకపోయాం అందుకనే. రవి-అక్షర ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందో అలానే ఇది కూడా చెబుతారని ఆశించాను. అలానే రాజు-రవి ల మధ్య కూడా సంభాషణలు కూడా ఉండుంటే చాల బాగుండేది అని అనిపించింది.అయినప్పటికీ చాల మంచి కథ ఎమోషనల్ విత్ లవ్ తో ఇచ్చారు. మరో కథ కూడా రాయాలని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=