Posts: 557
Threads: 3
Likes Received: 75 in 67 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
ఒక గమనిక :
మోహన్ పబ్లికేషన్స్ తెలుగు పుస్తకాలు చాలావరకు ప్రివ్యూలు మాత్రమే లభిస్తున్నాయి.
పూర్తి పుస్తకం కావాలంటే కొనుక్కోవలసి ఉంటుంది.
(This post was last modified: 18-11-2018, 08:52 AM by
~rp.)
Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
luckyyrus గారూ మీరు అందిస్తున్న జ్ఞానం అద్భుతం గా ఉంది.
కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను.
కొన్ని చదివాను.
కొన్ని బాగున్నాయి.
కొన్ని పద్ధతులు....;వాళ్ళు ఉపయోగించిన లెక్కలూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
అన్ని పద్ధతులూ ఒకటే అనుకున్నాను కానీ కొంతమంది ఇచ్చిన ఫలితాలు అంతగా ఫలితాలను ఇవ్వడం లేదో లేక నా....కి అందడం లేదో?!
నిజం నిజంగా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ఆ సరస్వతీ మాత ఇవ్వాలని కోరుకుందాం.