08-11-2018, 08:25 PM
Nice update
(08-11-2018, 01:27 PM)coolsatti Wrote: వైస్ ప్రెసిడెంట్ ఆ....చాలా ట్విస్టులు కూడా ఉన్నాయిగా....సూపర్
(08-11-2018, 03:01 PM)annepu Wrote: ఈ ట్విస్ట్ ఏంటి.......
(08-11-2018, 03:33 PM)Rohit1045 Wrote: Hmmmm..... Sudheer vice president kadhaa!!!!!!....... Baboyii.... Enni kastalu vachhayiii.... Neha....kii papam.... Em avuthundo ..... Chudali ... Nice story .... ......
(08-11-2018, 05:00 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఈ సారి అప్డేట్ కొంచెం చిన్నది గ వుంది నెక్స్ట్ టైం కొంచెం పెద్ద అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను.
చివర్లో ట్విస్ట్ కూడా ఇచ్చారు, మంచి ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ & అశ్విన్ అందరు కలిసి ఆడుతున్న నాటకం ల వుంది.
చూడాలి ఏంజరుగుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
(08-11-2018, 07:58 PM)prasad_rao16 Wrote: మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు....update చాలా బాగున్నది.....ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందొ అని ఆత్రంగా ఉన్నది.... :) :) :) :) :) :) :) :) :)
(08-11-2018, 08:10 PM)Pk babu Wrote: సూపర్ twist....
(08-11-2018, 08:25 PM)saleem8026 Wrote: Nice update
(08-11-2018, 09:00 PM)Raju Wrote: బాగుంది అప్డేట్
(09-11-2018, 12:26 AM)Rohit1045 Wrote: Hmmm.... Katha chala chalaa bagundi ....Papam ... Neha veshyagaa maradaniki ... Punadi start ayindiii..... Raju adrushtavanthudu.... Nena lani kanya pilla dorikinanduku......... Mee narration kuda super.. next episode entha rasavathrangaa vuntadoo chudalii.....
(09-11-2018, 12:29 AM)qisraju Wrote: Hi frnds....nirmalamma kapuram gurtunda
(09-11-2018, 12:49 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
లోకం లో కొంతమంది ఎప్పుడు స్త్రీ నిస్సహాయ్యంగా దొరికితే స్త్రీ ని పడక సుఖంకోసం వాడుకోవడానికి చూస్తారు కానీ ఆ స్త్రీ నిస్సహాయతిని, కన్నీటిని పట్టించుకోరు.
ఇది కథ అయ్యినప్పటికీ ఆ కథలో నేహా అనే పాత్ర నేటి సమాజం లో చాలామంది స్త్రీలు ఎదురుకుంటున్న ఇబ్బందులకు సాక్షాత్కారం.
నేహా మనసు చంపుకొని వాళ్ళ దగ్గర పడుకుంటుంది, ఆలా చాల మంది దగ్గర కొనసాగి చివరికి ఒక వేశ్యల మారుతుంది అని అర్ధం అవుతుంది.
నేను కోరుకుంటుంది ఏంటి అంటే తనలా మరొకరికి జరగకుండా నేహా తన అందచందాలు వాడుకొని తనని ఎలాంటి స్థితికి తెచ్చిన వారికీ చావుదెబ్బ కొట్టాలని నేను కోరుకుంటున్న.
ఒక అమ్మాయి జీవితం భలి చేసిన వారికీ ఎలాంటి గతి ఉంటుందో చెబితే సమాజంలో కొంతమంది స్త్రీలను ఆయన కాపాడుకోగల్గుతాం.
ఇది నా మనసుకు అనిపించింది, పైన నేను చెప్పిన మాటలన్నీ ఇది నిజంగా జరిగితె ఎలా ఉంటుంది అని ఊహిస్తే చాల భాద వేసి చెప్పా.
కథ చాల అద్భుతంగా వివరిస్తున్నారు, నేహాలో ఇన్నోసెంట్ ఎక్కువ అయితే మగాడిలో రాక్షసతత్వం ఎక్కువ అవుతుంది. చూడాలి నేహా ఎలా ఈ కథలో ముందుకు సాగి ఎలాంటి సందేశం ఇస్తుందో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ..
మీ
=>విక్కీ<=
(09-11-2018, 07:37 AM)coolsatti Wrote: అప్డేట్ సూపర్ గా ఉంది...పాపం నేహా లాంటి వాళ్ళు మన సమాజంలో ఎంత మంది ఉన్నారో....
(09-11-2018, 09:06 AM)annepu Wrote: Chala baaga rastunnaru..... Manchi katha ni andistunnadku dhanyavaadalu
(09-11-2018, 09:49 AM)prasad_rao16 Wrote: ప్లాబ్లమ్స్ లో నెట్టేసి వాళ్ళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని వాళ్ళతో ఆడుకోవడం కరెక్ట్ కాదు....కాని ఇది కధ కాబట్టి ముందు ముందు నేహా ఎలా మారుతుంది అనేది చూడాలి....... :) :) :) :) :) :) :)
(09-11-2018, 10:16 AM)mahesh477 Wrote: నేను ఈ కధ లాంటి ది ఐ స్ స్ లొ చదివినట్లు గుర్తు అందులో హిరొయీన్ ముందు చిక్కుకున్న తర్వాత తన తేలివితేట లతో వారి కి చుక్కలు చూపించి చేరువు ల నీళ్ళు తాగిస్తుంది
(09-11-2018, 01:55 PM)Lakshmi Wrote: కథ బాగా రాస్తున్నారు... ఇలాగే కొనసాగించండి..
(09-11-2018, 04:07 PM)Dpdpxx77 Wrote: మీ ఇంగ్లిష్ కధ చదివాను భయ్యా xossip లో.....
అందులో ఫస్ట్ ఇంత టచ్ అవ్వల నేహా పరిస్థితి చూసినప్పుడు...
తెలుగులో కొంచెం చేంజ్ చేసి రాసినట్టున్నారు..... చాలా టచింగ్ గా ఉంది ఈ స్టార్టింగ్...
ప్రస్తుత పరిస్థితులు ఇలానే ఉన్నాయి బయట...
ఇంక మీరు ఎలా నడిపిస్తారో చూడాలి...
అందులో రివెంజ్ లేదు...ఇక్కడ అలాంటిది ఏమన్నా యాడ్ చేస్తారేమో చూడాలి...
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ భయ్యా...