08-12-2018, 08:10 PM
Nice కథ శివగారు... ఇలాంటి మరెన్నో రసవత్తర శృంగార మలుపులతో ఈ కథను కొనసాగించాలని ఆశిస్తున్నాం..
Ap_Cupid
(08-12-2018, 12:23 AM)Loveizzsex Wrote: Daridram Enti ante, manchi ammayi ki yedava tho Pelli avuthundhi
Manchi abbayi ki oka bokudhi darukuthaadhi
life yeppudu baagundadhu andhariki
(02-12-2018, 01:40 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ శివ గారు..!!!
అసలైన ఘట్టం లోకి కథ అడుగుపెట్టనందుకు చాల సంతోషం గ వుంది. అప్డేట్ మొదట్లో వర్ష-శివ మధ్య చిలిపి మాటలు, చేతలు రెండు బాగున్నాయ్. చాల ఇంట్రెస్టింగా ఇప్పుడు కథ నడుస్తోంది, వర్ష ఆలా అమ్మవారి గుడి గురుంచి చెప్పటం, నైట్ ఒంటరిగా ఎదో మాయలో ఉన్నట్లు గుడికి వెళ్ళటం అనేది ఏమైనా రాజుల కాలానికి వెళ్లే సూచనలు ల కనిపిస్తున్నాయ్. మీరు చాల ఇంట్రెస్టింగా అలాగే బాగా కథని నడిపిస్తున్నారు అలాగే వర్ణిస్తున్నారు. చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్న మీరు ఇచ్చే తదుపరి అప్డేట్ కోసం.
ఈ సైట్ లో 100 పేజీలు పూర్తి చేసుకున్న మొట్టమొదటి కథ కి, అలాగే ఆ కథ కి మీరు రచయత అయినందుకు అభినందనలు.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
(02-12-2018, 01:47 PM)Chandra228 Wrote: Siva mahima yemito kani kanapadina prathi ammayi podipichukovali anukuntunaru yedho manamadha reka undali jatakam lo Varsha Siva la madya chilipi matalu gillikajjalu kua baga kudirayi next update kosam suspence tho waiting .
(02-12-2018, 05:22 PM)kamal kishan Wrote: రాచకన్య మనసు ఇంకా శివ వైపు రాలేదెందుకో...భారత్ ఏక్ ఖోజ్..., ఎక్కడ నుండి ఎక్కడకు? ఎలా?
ఇంత సాహసానికి కారణం ఒక కల, ఆ కలలో ఒక కోట, ఆ కోట కోసం బయలుదేరితే అనుకోని ఆనందాలు, ఎలుగుతో సాహసాలు;
ఆ కోట ఎందుకు కలలో కనిపిస్తుందో
రాచకన్య మనసు శివ వైపు ఇంకా రాలేదెందుకో......శివ కన్నా ముఖ్యమైన ఆశయం ఉన్నట్లుంది.
(02-12-2018, 05:46 PM)sarit11 Wrote: కమల్ భాయ్
మీ పేరు విలువ మీకు తెలియలేదు.
అందుకే వేరే పేరుతో రిజిస్టర్ అయ్యారు.
అప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు.
ఇప్పుడు చూడండి , మీ కామెంటుకు తప్పక రిప్లయ్ లు వస్తాయి.
మీరు వచ్చి కామెంటు పెడితే ఆ మజానే వేరు.
కానివ్వండి.
మళ్ళీ మీ పాత దారాలను ఇక్కడ కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
సరిత్