Posts: 139
Threads: 1
Likes Received: 7 in 7 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్.... హ్మ్మ్... సూపర్ గా వున్నది.... అండీ ప్రసాద్ రావు గారు.... ఇత్స్ రియల్లీ నైస్ స్టోరీ.... చాలా చాలా బాగుంది...
ఓ bharya katha ayipoyindi ... , అని chala. Anukunnanu but meeru aa story ni ila continue chestharu ani assal expect cheyaledu ... Chalaa bagundi.... Next update kosam waiting..... Chalaa peddagaa comments cheyali vundi kani.... Net supporting sariga ledu sorry....
Posts: 11,630
Threads: 0
Likes Received: 7,298 in 5,869 posts
Likes Given: 7,176
Joined: Nov 2018
Reputation:
62
prasad bro, u r jenious, we are got double bonaja, i.e. two stroies are mixed in one story
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
కథ ని ఈ అప్డేట్ ద్వారా మలిచిన విధానం అయితే సూపర్ అసలు. మొదటి భాగం లో జరీనా ఎంట్రన్సు తో ముగించారు, మరల ఆ మొదటి భాగాన్ని అలాగే ఒక భార్య కథ లో ప్రసాద్ SI ఆయన తరువాత భాగాన్ని ఈ రెండవ భాగానికి భలే లింక్ చేసారు. ఇప్పుడు కథలో ఇద్దరు కథానాయకులు అన్నమాట. ఇద్దరు అప్పుడే ఒకగురుంచి ఒకరు బాగా స్టడీ చేసారు, మరి ఇద్దరు కలిసి మగువలని ఎలా ఆడుకుంటారో చూడాలి. అన్నిటికన్నా ముక్యంగా జరీనా తో ఎలా వుండబోతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న అంతే కాకుండా అనిత,శ్యామల కూడా ఇప్పుడు ఎలా ఈ రాము చెబుతున్న ఫ్లాష్ బ్యాక్ లో అలరిస్తారో చూడాలి. అప్డేట్ లో రాము సివిల్స్ పాస్ అవడం, దానితరువాత రాము--శివరాం మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. రాము కొన్నాళ్ళు వుద్యోగం చేసి తిరిగి ఫామిలీ తో కలిసి ఉండటం అలాగే రాము తల్లిదండ్రుల వ్యాపారాలు వాళ్లతో కలుపుకోవడం బాగుంది. చివరలో రేణుక కి రాము తల్లిదండ్రులకి మధ్య సంభాషణలు నవ్వు తో పాటు రేణుక రాము కి ఇంకో పెళ్లి చేసేద్దాం అనటం కూడా బాగుంది. మేము ఆతృతగా అలాగే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం జరీనా కోసం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
Two స్టోరీస్ ని ఒకే కథ లో బాగా కలిపారు చాలా బాగుంది అలాగే రాము ప్రసాద్ ల ప్రియురాళ్లు అనిత సంగీత లు కూడా ఇందులో ఇకముందు వాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం త్వరగానే అప్డేట్ ప్లీస్..
Chandra