05-11-2018, 01:10 PM
Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.

Very Good
670
87.58%
Good
76
9.93%
Bad
19
2.48%
Total
765 vote(s)
100%
* You voted for this item.
Show Results
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completedCompleted
05-11-2018, 01:13 PM
థ్రిల్లింగ్ గా ఉంది భయ్యా.....
నెక్స్ట్ ఎం జరుగుతుందా అన్న excitement చంపేస్తుంది మమ్మల్ని....

05-11-2018, 01:44 PM
super pl continue u r story
05-11-2018, 02:06 PM
క్రమం తప్పకుండా అప్డేట్లు ఇస్తూ....సందర్భోచితమైన చిత్రాలతో అలరిస్తున్న ప్రసాద్ గారూ....
మీకు వందనాలు....అభివందనాలు.....
సినిమా స్టైల్ లో మంచి ఉత్కర్షను కలిగిస్తున్నారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
05-11-2018, 03:06 PM
బాగుంది ప్రసాద రావు గారు....నెక్స్ట్ ఏంటి అని క్యూరియోసిటీ గా ఉంది
-- కూల్ సత్తి
05-11-2018, 04:00 PM
నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల ఆసక్తిగా కథ ని నడిపిస్తున్నారు. ఎం జరుగుతుందా అని ఆసక్తిగా వుంది.
ఈ అప్డేట్ కి ముందు కథ మొదటి అప్డేట్ ని చదివా, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎందుకంటే రేణుక ని రాము కలిసాడు, ఆ ఒబెరాయ్ వీల్లలోనే తన ఫామిలీ వుంది. అంటే రాము కాలం లో బ్యాక్ వెళ్లి రేణుకతో బందం ఏర్పరుచుకొని ఫామిలీ బిల్డ్ అప్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చి వాళ్లతో కలిసాడు అని అర్ధం అయ్యింది.
ఇది అంత నా ఎనాలిసిస్ మాత్రమే, కానీ ఎంతవరకు నిజమో తెలీదు.
కానీ మీ కాన్సెప్ట్ ఐడియా కి మాత్రం హాట్స్ ఆఫ్.
ఇప్పుడు ఆ ప్రేతాత్మ తన అస్థికలను కాపాడుకోవడాని ఎలా వాళ్ళ మీద విరుచుకుపడుతుందో, ఏ విదంగా దానిని ఎదురుకుంటారని ఆసక్తిగా గ వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

సూపర్ థ్రిల్లర్ రావుగారు
ప్రేమ లేని శృంగారం ఎంత హాస్యాస్పదమో శృంగారం లేని ప్రేమ కూడ అంతే హాస్యాస్పదం
05-11-2018, 05:45 PM
nice update super
05-11-2018, 07:07 PM
nice updates prasadarao garu, plz continue
05-11-2018, 07:29 PM
So idhe kottha site aa
05-11-2018, 08:03 PM
05-11-2018, 08:04 PM
05-11-2018, 08:06 PM
(05-11-2018, 02:06 PM)k3vv3 Wrote: క్రమం తప్పకుండా అప్డేట్లు ఇస్తూ....సందర్భోచితమైన చిత్రాలతో అలరిస్తున్న ప్రసాద్ గారూ....
మీకు వందనాలు....అభివందనాలు.....
సినిమా స్టైల్ లో మంచి ఉత్కర్షను కలిగిస్తున్నారు.
చాలా థాంక్స్ k3vv3 గారు....టెన్షన్ పోగొట్టుకోవడానికి....మైండ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి నాకు నచ్చిన మార్గాల్లో ఇదొకటి....... :) :) :) :) :) :) :) :) :)
05-11-2018, 08:07 PM
05-11-2018, 08:09 PM
05-11-2018, 08:10 PM
(05-11-2018, 04:00 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల ఆసక్తిగా కథ ని నడిపిస్తున్నారు. ఎం జరుగుతుందా అని ఆసక్తిగా వుంది.
ఈ అప్డేట్ కి ముందు కథ మొదటి అప్డేట్ ని చదివా, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎందుకంటే రేణుక ని రాము కలిసాడు, ఆ ఒబెరాయ్ వీల్లలోనే తన ఫామిలీ వుంది. అంటే రాము కాలం లో బ్యాక్ వెళ్లి రేణుకతో బందం ఏర్పరుచుకొని ఫామిలీ బిల్డ్ అప్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చి వాళ్లతో కలిసాడు అని అర్ధం అయ్యింది.
ఇది అంత నా ఎనాలిసిస్ మాత్రమే, కానీ ఎంతవరకు నిజమో తెలీదు.
కానీ మీ కాన్సెప్ట్ ఐడియా కి మాత్రం హాట్స్ ఆఫ్.
ఇప్పుడు ఆ ప్రేతాత్మ తన అస్థికలను కాపాడుకోవడాని ఎలా వాళ్ళ మీద విరుచుకుపడుతుందో, ఏ విదంగా దానిని ఎదురుకుంటారని ఆసక్తిగా గ వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
అయితే ఇంత వరకు పార్ట్ -2 మొదలు చదవలేదా మీరు...... :) :) :) :) :) :) :) :)
05-11-2018, 08:11 PM
05-11-2018, 08:12 PM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 12 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)