Posts: 304
Threads: 0
Likes Received: 119 in 90 posts
Likes Given: 198
Joined: May 2019
Reputation:
2
first take care of your mother and we pray GOD for you mom's well speed recovery. ok bro
Posts: 787
Threads: 0
Likes Received: 388 in 322 posts
Likes Given: 322
Joined: Nov 2018
Reputation:
6
Take care of your mother, give update when ever you find leasure
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
Rao gaaru... amma gaaru twaraga kolukovali ani prardistunnanu
-- కూల్ సత్తి
Posts: 839
Threads: 1
Likes Received: 452 in 363 posts
Likes Given: 215
Joined: Nov 2018
Reputation:
1
Take care bro, mammi jagrattha
Posts: 402
Threads: 2
Likes Received: 1,671 in 187 posts
Likes Given: 215
Joined: Aug 2020
Reputation:
95
Rao garu,take care your mother.family amd work 1st,taruvathe edhaina.we all are waiting for your comeback.
Posts: 9,593
Threads: 1
Likes Received: 9,209 in 5,556 posts
Likes Given: 58,349
Joined: Nov 2018
Reputation:
136
ప్రసాద్ గారు అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్త గా చూడండి
Posts: 6,210
Threads: 0
Likes Received: 2,189 in 1,817 posts
Likes Given: 1,552
Joined: Jul 2021
Reputation:
35
Please provide the facility of gray or phone pay which majority of the people are having
Posts: 1,238
Threads: 0
Likes Received: 5,202 in 1,154 posts
Likes Given: 6,143
Joined: Jan 2020
Reputation:
146
మీనాతో ఫ్లో మిస్సవుతానేమోనండీ.... నేనైతే ఎదురుచూడగలను.... ఇక మీ ఇష్టం. ఇస్తామంటే ఎందుకు వద్దంటాం :)
పోతే.... వందన వేరు... ప్రియాంక వేరునా? లేక పాత్ర పేరు మార్చారా?
Posts: 9,593
Threads: 1
Likes Received: 9,209 in 5,556 posts
Likes Given: 58,349
Joined: Nov 2018
Reputation:
136
మీ వీలుని బట్టి అప్డేట్ ఇవ్వండి
మాకు సమ్మతమే
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
నుస్రత్ : వద్దులేండి సార్…..మీరు ఏదోదో మాట్లాడుతున్నారు….ఇక ఉంటా….
రాము : నిద్ర వస్తుందా ఏంటి….
నుస్రత్ : అవును….
రాము : మరి ఇందాక నిద్ర రావడం లేదన్నారు….ఇప్పుడు ఏ హెల్ప్ చేయకుండానే నిద్ర వస్తుందని అంటున్నారు….
నుస్రత్ : అమ్మో….మీ హెల్ప్ అక్కర్లేదు…..
రాము : అవును…..పెళ్ళికి కొటేషన్ ప్రిప్రేర్ చేసారా….మీ ఆయన…..
నుస్రత్ : చేసారు….మీ ఆఫీస్ కి రేపు వస్తారని చెప్పారు….
రాము : సరె…మధ్యాహ్నం రమ్మని చెప్పండి….
నుస్రత్ : సరె సార్….ఇక ఉంటాను…గుడ్ నైట్….
రాము : గుడ్ నైట్….
***********
ఇక్కడ మీనా రాముతో చాటింగ్ చేసిన తరువాత రాము గురించి ఆలోచిస్తూ అలాగే నిద్ర పోయింది.
తరువాత రోజు మీనా ఇంటి పనులు పూర్తి చేసుకుని స్నానం చేసింది.
పొద్దున్నే అశ్విన్ ని తీసుకుని ప్రకాష్ వెళ్ళిపోయాడు.
స్నానం చేస్తున్నప్పుడు మీనా తన పిర్రలను సోప్ తో రుద్దుకునేప్పుడు రాము మడ్డ ఫ్యాంట్ లో నుండి తన పిర్రలకు గట్టిగా హత్తుకోవడం గుర్తొచ్చింది.
మీనా తన మనసులో, “ఫ్యాంట్ లోనే అంత గట్టిగా తగిలితే….ఇక ఏమీ లేనప్పుడు నా పిర్రల మధ్య ఇంకెంత గట్టిగా గుచ్చుకుంటుందో….డైరెక్ట్ గా నా పూకులో దిగిపోయిద్దేమో,” అనుకుంటూ చేత్తో తన పూకు మిద రుద్దుకుంటున్నది.
అలా రుద్దుకుంటున్నప్పుడు తన పూకులో రసాలు ఊరడం మీనాకు తెలుస్తున్నది.
అంతలోనే రాము గురించి అలా ఆలోచిస్తున్నందుకు మీనాకు విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చింది.
దాంతో మీనా తన ఆలోచనలు పక్కన పెట్టి స్నానం చేయడం పూర్తి చేసింది.
మీనా బెడ్ రూమ్ లోకి వచ్చి బట్టలు కట్టుకుని కిచెన్ లో పని చేసుకుంటున్నది.
అంతలో హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగడంతో అక్కడే కూర్చుని టీవి చూస్తున్న నిర్మలమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది.
ఆమె ఫోన్ లో మాట్లాడుతున్న దాన్ని బట్టి ప్రకాష్ మాట్లాడుతున్నాడని మీనాకి అర్ధం అయింది.
ఐదు నిముషాల తరువాత నిర్మలమ్మ ఫోన్ మాట్లాడిన తరువాత మీనాని పిలిచింది.
నిర్మలమ్మ : మీనా…..ప్రకాష్ ఏవో ఫైల్స్ ఇచ్చాడంట కదా….జాగ్రత్తగా ఉంచమని ఇచ్చాడంట కదా….
మీనా : అవును అత్తయ్యా….వాటిని వార్డ్ రోబ్ లో పెట్టాను….
నిర్మలమ్మ : సరె….అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అంట….అందులో బ్లూ కలర్ ఫైల్ రాము వాళ్ళ కంపెనీకి సంబంధించినదంటగా……
మీనా : అవును….ఆయన చెప్పారు….జాగ్రత్తా ఉంచానని చెప్పండి……
నిర్మలమ్మ : ఆ ఫైల్ రాముకి కావాలంట….కాని ప్రకాష్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు కదా….వాడు ఆ ఫైల్ తీసుకుని నిన్ను రాము వాళ్ళ ఇంట్లో ఇవ్వమన్నాడు……
మీనా : నన్నా….రాము ఇల్లు ఇక్కడ నుండి చాలా దూరం….వెళ్ళడానికే రెండు గంటలు పడుతుందత్తా…..
నిర్మలమ్మ : ఏమో నాకు తెలియదు….ప్రకాష్ ఆ ఫైల్ ని రాము ఇంట్లో ఇవ్వమన్నాడు…..
మీనా : కాని అత్తయా…..అశ్విన్ కాలేజ్ నుండి వచ్చేస్తాడు కదా….నేను వచ్చేసరికి లేట్ అవుతుంది…..
నిర్మలమ్మ : అశ్విన్ ని నేను చూసుకుంటాను….రాము మనకు చాలా హెల్ప్ చేస్తున్నాడు….అతనికి ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా…..
ఆ మాట వినగానే మీనా మనసులోనే రాము తెలివికి మెచ్చుకున్నది.
తన అత్తయ్యే వెళ్ళమన్న తరువాత ఇక తను కాదనలేదు…తప్పకుండా వెళ్ళాలి.
కాని ఇప్పుడు అత్తయ్య రాము వాళ్ళ ఇంటికి అంటున్నది….నిన్న రాము మాత్రం ఆఫీస్ కి అన్నాడు…అని మీనా ఆలోచిస్తుండగా తన ఫోన్ కి వాయిస్ మెసేజ్ వచ్చినట్టు బీప్ సౌండ్ వచ్చింది.
దాంతో మీనా వెంటనే తన ఆలోచనలను కట్టిపెట్టి నిర్మలమ్మతో, “సరె….నేను రెడీ అయ్యి ఫైల్ తీసుకుని వెళ్తాను,” అంటూ బెడ్ రూమ్ లోకి వచ్చి తలుపు వేసుకుని వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది.
అందులో రాము వాయిస్, “అత్తా….నాకు నా ఇష్టమైన ఫుడ్ సర్వ్ చేయడానికి రెడీగా ఉండు నాముద్దుల అత్తా,” అని ఉన్నది.
దాంతో మీనా వెంటనే రాముకి కాల్ చేసింది.
రాము : హాయ్ అతా….నేను నీకోసం ఖాళీ కడుపుతో ఎదురుచూస్తున్నా…..
మీనా : నీకు మరీ తెలివి ఎక్కువయింది రామూ….అయినా నీకు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయిరా….
రాము : మరి నిన్న ఇది అడిగితే తాగి మాట్లాడుతున్నావు అన్నావుగా….ఇప్పుడు నేను తాగకుండానే ప్లాన్ చేసాను… మరి నువ్వు ఇక్కడకు ఎన్నింటికి వస్తున్నావు….
మీనా : నేను రెడీ అయిన తరువాత బయలుదేరాలి…..తరువాత క్యాబ్ కాని ఆటో కాని పట్టుకుని నీ ఇంటికి రావడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది…..ఈ ట్రాఫిక్ లో రెండు గంటలు అంటే చిరాకు పుడుతుంది…..
రాము : నా ముద్దుల అత్తను అంత బాధపెడతానా….మీ ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర నా కార్ నీ కోసం వెయిట్ చేస్తున్నది….నువ్వు డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చేయ్…..మామయ్యకు కావాలనే ఇంటికి పంపించమని చెప్పాను… అప్పుడు నీతో ఎక్కువ సేపు నాకు ఇష్టమైన డిష్ తింటూ గడపొచ్చుకదా…..
మీనా : నువ్వు మా ఆయన, మా అత్తగారి అమాయకత్వాని ఆసరాగా తీసుకుని వాళ్లతో ఆడుకుంటున్నావు రాము….
రాము : ఇదంతా నా అత్తయ్య మీనా కోసమే కదా…..తొందరగా వచ్చేయ్ అత్తా….నాకు బాగా ఆకలిగా ఉన్నది….
మీనా : సరె….వస్తాను….కాని నువ్వు నా జాకెట్ విప్పనని మాటిస్తే….అప్పుడు వస్తాను…
రాము : (మీనా ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే ఆపుతూ) అదేం కుదరదు….నువ్వే నిన్న మీ అత్తగారితో చెప్పిస్తే నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పావు…..
The following 16 users Like prasad_rao16's post:16 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, Babu G, ceexey86, DasuLucky, kummun, Manavaadu, meeabhimaani, pondyraaj, ramd420, Ravi21, SS.REDDY, stories1968, Subbu115110, Terminator619, Yar789
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
మీనా : నేను ఏమీ ప్రామిస్ చేయలేదు…..జస్ట్….చూద్దాం అని చెప్పాను……
రాము : అవును….చూద్దాం అని చెబితే ఒప్పుకున్నట్టే కదా….
మీనా : రాము…నీకు చాలా డబ్బు ఉన్నది….నువ్వు కోరుకుంటే ఏ అమ్మాయి అయినా నీ ఒళ్ళొ వాలుద్ది…..కాని నన్ను మాత్రం ఎందుకిలా……
రాము : అత్తయ్యా….నాకు నువ్వంటే చాలా ఇష్టం….చిన్నప్పటి నుండి నాకు సపోర్ట్ చేస్తున్నావు…..అందుకే నేను నిన్ను హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నా….నువ్వు నీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని…..నిన్ను నా రాణిలా చూసుకుంటాను…..
మీనా : అబ్బా….రాము….నువ్వు నన్ను నిజంగా తికమక పెట్టేస్తున్నావు….మాటలతో మాయ చేస్తున్నావు…నేను నీతో ఎంత స్ట్రిక్ట్ గా ఉందామని ట్రై చేసినా కుదరడం లేదు….సరె….ఒక గంటలో సూపర్ మార్కెట్ దగ్గరకు వెళ్తాను… (చిన్నగా రాముకి మాత్రమే వినిపించేట్టు) నీ కోసం…నీకు నచ్చినట్టుగా రెడీ అయ్యి వస్తాను…..
రాము : తొందరగా రా అత్తయ్యా…..నీ కోసం ఎదురుచూస్తా ఉంటాను…..
మీనా : మ్….హ్మ్మ్మ్….సరె….ఉంటా…..(అని కాల్ కట్ చేసి వార్డ్ రోబ్ లోనుండి కొత్త చీర తీసింది.)
ఆ చీరకు మ్యాచింగ్ జాకెట్ తీసి….ఆ జాకెట్ ముందు వైపు కాకుండా వెనకాల బాగా ఓపెన్ అయి ఉంటుంది.
ఒకవేళ లోనెక్ జాకెట్ వేసుకుంటే రాము తనతో ఏం చేయబోతాడో మీనాకి బాగా తెలుసు.
ఆ ఊహ రాగానే మీనా పూకు ఒక్కసారిగా తడి అవడం గమనించింది.
ఇప్పుడు మీనా పరిస్థితి తన లవర్ ని పార్క్ లో కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు పరిస్థితి ఎఅలా ఉంటుందో…. ఇప్పుడు అలా ఉన్నది.
మీనాకి ఇప్పుడు రాముతో లవ్ లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది.
మీనా బాత్ రూమ్ లోకి వెళ్ళి తన చంకల్లో ఉన్న వెంటుకలను వీట్ ఉపయోగించి తీసేసింది.
తరువాత తన ప్యాంటీ తీసేసి తన పూకు మీద చూసుకుంటూ, “పెద్దగా పెరగలేదు….అయినా ఇక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు….అయినా….ఇప్పుడు లేదు అంటె….తరువాత రాముని నా పూకు దెంగనిస్తానని అర్ధం కదా….అయినా ఎందుకిలా ఆలోచిస్తున్నాను….లేదు…రాముకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు…ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నానంటే….నిన్న రాముతో పెట్టిన బెట్ లో ఓడిపోయాను…అందుకే వెళ్తున్నా,” అంటూ మీనా తనను తాను సర్దిచెప్పుకున్నది.
అలా ఆలోచిస్తూ మీనా స్నానం పూర్తి చేసింది.
స్నానం చేసేప్పుడు సోప్ తో తన చంకల్ని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా రుద్ది మరీ కడుక్కున్నది.
మీనా తన ఒంట్లో ప్రతి భాగాన్ని సోప్ తో శ్రధ్ధగా కడుక్కున్నది.
స్నానం పూర్తి చేసిన తరువాత మీనా టవల్ తో ఒళ్ళంతా తుడుచుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి కొత్త లేసీ బ్రా, ప్యాంటీ తీసుకుని వేసుకున్నది.
జాకెట్ కొత్తది అవడంతో మీనాకి కొంచెం సళ్ళను దానిలో సర్ది పెట్టడం ఇబ్బంది అనిపించినా….వేసుకున్న తరువాత జాకెట్ లో ఆమె సళ్ళు చక్కగా….ఎత్తి పెట్టుకుని కనిపిస్తున్నాయి.
లంగా, జాకెట్ వేసుకున్న తరువాత మీనా ఈ సారి తన చీరను బొడ్డు కిందకు కట్టుకున్నది.
బట్టలు వేసుకున్న తరువాత మీనా తన పెదవులకు లిప్ స్టికి వేసుకుని…..లైట్ గా మేకప్ వేసుకుని తన అత్తయ్య ఏం చేస్తుందో అని మెల్లగా హాల్లోకి తొంగి చూసింది.
నిర్మలమ్మ తన గదిలో ఏదో పుస్తకం చదువుకోవడంలో చాలా బిజీగా ఉన్నది.
మీనా మెల్లగా వార్డ్ రోబ్ లో ఉన్న బ్లూకలర్ అట్ట ఉన్న ఫైల్ తీసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చి తలుపు వేస్తూ, “అత్తయ్యా….నేను రాముకి ఫైల్ ఇవ్వడానికి వెళ్తున్నా….రావడానికి లేట్ అవుతుంది,” అంటూ గట్టిగా చెప్పింది.
మీనా మెల్లగా నడుచుకుంటూ సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చింది.
అప్పటికే రాము యొక్క జాగ్వార్ కార్ మీనా కోసం ఎదురుచూస్తున్నది.
దాంతో మీనా ఇక ఏమీ ఆలోచించకుండా….డోర్ తీసుకుని లోపల కూర్చుని తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్, ఫైల్ పక్కన పెట్టి డ్రైవర్ తో, “ఇక పోనివ్వు,” అన్నది.
మీనా అలా కారు ఎక్కుతున్నప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుండటం…తన గుండె శబ్దం తనే వినిపిస్తున్నది.
తను ఇంతలా రాము కోసం రెడీ అయ్యి రావడం మీనాకి అదో రకంగా అనిపిస్తున్నది.
మీనా అంత అందంగా రెడీ అయ్యే సరికి అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను చూడటానికి ట్రై చెయడం….కారు ఎక్కిన తరువాత కూడా మిర్రర్ లోనుండి చూడటానికి ప్రయత్నిస్తుండే సరికి మీనాకి తన అందం మీద గర్వం అనిపించింది.
కొద్దిసేపటికి కారు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఆగింది.
కారు అక్కడ ఎందుకు ఆగిందో మీనాకి అర్ధం కాలేదు.
దాంతో డ్రైవర్ వెనక్కు తిరిగి మీనా వైపు చూస్తూ, “మేడమ్….ఈ బిల్డింగ్ లో రెండవ అంతస్థులో రాము సార్ ఆఫీస్ ఉన్నది….” అన్నాడు.
మీనా కారు దిగి డ్రైవర్ చెప్పిన విధంగా బిల్డింగ్ లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా “రామ్ ఇండస్ట్రీస్” అని బోర్డ్ కపిమ్చింది.
ఆ బోర్డ్ చూడగానే ఆ ఇంటిని రాము ఆఫీస్ లాగా ఉపయోగిస్తున్నాడని మీనాకి అర్ధమయింది.
మీనా లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న రాము పర్సనల్ సెక్రటరీ మోనిషా ఎదురువచ్చి ఆమె వచ్చిన కారణం తెలుసుకోగానే వెంటనే ఆమె మీనాని రాము కేబిన్ లోకి తీసుకువెళ్ళి, “మేడమ్….మీరు ఇక్కడె కూర్చోండి….రాము సార్ మీటింగ్ లో ఉన్నారు… పావుగంటలో వచ్చేస్తారు….కాఫీ తెమ్మంటారా,” అనడిగింది.
మీనా అలాగే అన్నట్టు తల ఊపి….రాము కేబిన్ ని చూస్తున్నది.
ఒక ఇంటిని ఆఫీస్ లాగా మార్చి…..పూర్తిగా ఆఫీస్ కి అవసరమైన విధంగా ఫర్నిష్ చేసారు.
రాము కేబిన్ కూడా పెద్దది అవడంతో….ఆ కేబిన్ లో పెద్దటేబుల్…ఇంకో వైపు ఖరీదైన సోఫా….ఇలా ఒక కంపెనీ MD ఆఫీస్ ఏవిధంగా ఉంటుందో అలా ఉన్నది.
మీనా అక్కడ సోఫాలో కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నది.
The following 16 users Like prasad_rao16's post:16 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, Babu G, ceexey86, DasuLucky, kummun, Manavaadu, meeabhimaani, Naga raj, ramd420, Ravi21, SS.REDDY, stories1968, Subbu115110, Terminator619, Yar789
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
పావు గంట తరువాత రాము మీటింగ్ ఫినిష్ చేసుకుని తన కేబిన్ లోకి వచ్చాడు.
రాము ఫుల్ సూట్ వేసుకుని బిజినెస్ మ్యాన్ ఫార్మల్ లో మీనా కళ్ళకు చాలా అందంగా కనిపించడంతో సోఫాలో నుండి లేచి నిల్చుని రముని అలాగే చూస్తున్నది.
రాము లోపలికి వచ్చి డోర్ వేస్తూ తన అత్తయ్య మీనా వైపు చూస్తూ, “సారీ అత్తయ్యా…..అనుకోకుండా డీలర్స్ తో మీటింగ్ పడింది….” అంటూ మీనా దగ్గరకు వచ్చి ఫార్మల్ గా కౌగిలించుకున్నాడు.
మీనా : పర్లేదు రాము…బిజినెస్ అన్న తరువాత ఇవన్నీ తప్పవు….నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నది…
రాము సోఫాలో కూర్చునే సరికి అతని ఎదురుగా మీనా కూర్చున్నది.
ఇంతలో పర్సనల్ సెక్రటరీ మోనిషా ఆఫీస్ బోయ్ ని వెంటబెట్టుకుని కాఫీ తీసుకుని వచ్చింది.
రాము : మోనిషా…..నేను చెప్పాను కదా….మా అత్తయ్య మీనా….నాకు ఈమె అంటే చాలా ఇష్టం….ఈవిడ భర్త ప్రకాష్ మన కంపెనీలో కొత్తగా పెట్టబోయే బ్రాంచ్ మేనేజర్ గా జాయిన్ అవుతున్నారు….వీళ్ళిద్దరూ మన బిజినెస్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తారు….
తన గురించి, ప్రకాష్ గురించి అలా చెప్పడం మీనాకి చాలా ఆశ్చర్యమేసింది.
ఎందుకంటే….ఇప్పటి దాకా రాము తనను లొంగదీసుకోవడానికి అలా చెబుతూ….తన మొగుడిని వాడుకుంటున్నాడని అనుకుంటున్నది.
కాని ఇప్పుడు రాము చెప్పింది విన్న తరువాత మీనాకి నిజంగానే రాము మీద ప్రేమ పెరిగిపోయింది.
రాము : (ఫైల్ ఒకటి మోనిషాకి ఇస్తూ) మోనిషా…..నేను నీకు ఇచ్చిన పేపర్స్ రెడీ చెయ్యి….మా అత్తయ్య ఆఫీస్ నుండి వెళ్ళేవరకు నాకు ఏ విధమైన ఫోన్ కాల్స్ కాని రాకూడదు….అపాయింట్ మెంట్లు అన్ని కేన్సిల్ చెయ్యి….(అంటూ మోనిషాకి గట్టిగా చెప్పాడు.)
మోనిషా అలాగే అన్నటు తల ఊపుతూ రాము ఇచ్చిన పేపర్స్ తీసుకుని వెళ్ళిపోయింది.
మోనిషా వెళ్ళిపోగానే రాము రిమోట్ తీసుకుని ప్రెస్ చేసాడు.
దాంతో కేబిన్ డోర్ లాక్ అయిందని అర్ధమవడంతో మీనా గుండె మళ్ళి వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
రాము సోఫా లో నుండి లేచి మీనా చేయి పట్టుకుని ఆమెను కూడా లేపుతూ, “అత్తా….ఒక్కసారి లేచి నిల్చో,” అంటూ ఆమెను లేపి తన MD సీట్ దగ్గరకు తీసుకెళ్ళి, “ఇక్కడ కూర్చో అత్తా…..” అన్నాడు.
మీనాకి రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు.
మీనా : ఏంటి రామూ….నువ్వనేది….నేను ఆ సీట్లో కూర్చోవడం ఏంటి….అది MD సీట్…నువ్వు కష్టపడి సంపాదించుకున్నది….దానిలో నేను ఎలా కూర్చుంటాను….
రాము : అత్తా…నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు….అందుకే నిన్ను ఈ సీట్లో కూర్చుంటే చూడాలని ఉన్నది…
దాంతో మీనా ఇక మెదలకుండా MD చైర్ లో కూర్చున్నది.
రాము తన ఫోన్ లో మీనాని ఫోటోలు తీస్తూ, “నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నది అత్తయ్యా,” అన్నాడు.
మీనా : రాము….ఇది మొత్తం ఇల్లులా కనిపిస్తున్నది….ఆఫీస్ లా లేదు….కాని ఇంటిని తీసుకుని ఆఫీస్ లా మార్చారని అనిపిస్తున్నది….
రాము : అవును మీనా అత్తయ్యా….ఈ ఇల్లు నేను కొన్నాను….మన కొత్త ఆఫీస్ ఇంకోటి మొదలవాలి….అప్పటి దాకా దీన్ని నేను ఆఫీస్ కింద ఉపయోగిస్తున్నాను….
మీనా : అవును…అదీ కరెక్టేలే….బిల్డింగ్ కూడా మంచి లొకాలిటీలో ఉన్నది….
మీనా ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రాము తనని చూడగానే వెంటనే మీద పడిపోతాడు అనుకున్నది.
కాని రాము అలా చేయకుండా చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు.
మీనా తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని రాముకి ఇచ్చింది.
రాము ఆ ఫైల్ తీసుకుని దాన్ని సోఫాలోకి విసిరేస్తూ తన బ్లేజర్ తీసి అక్కడ ఉన్న హ్యాంగర్ కి తగిలించాడు.
రాము టై కూడా లూజ్ చేసుకుంటూ, “అత్తయ్యా….కాఫీ తాగు,” అన్నాడు.
మీనా చైర్ లో నుండి పైకి లేచి సోఫా దగ్గరకు వచ్చి కాఫీ తీసుకుని రాము సోఫాలోకి విసిరేసిన ఫైల్ వైపు చూస్తూ, “ఏంటి రామూ….ఫైల్ తెమ్మని చెప్పి….అలా దానితో అవసరం లేనట్టు విసిరేసావేంటి….అవి చాలా ఇంపార్టెంట్ అన్నావు కదా,” అనడిగింది.
రాము : ఇంపార్టెంటా….(పెద్దగా నవ్వుతూ) అవి కేవలం ఒక టెండర్ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు మాత్రమే….నేను కేవలం నిన్ను కలవాలనుకుంటున్నా….అందుకే మామయ్యతో చెప్పి అవి తెమ్మని చెప్పాను….
కావలనే రాము తన మొగుడితో చెప్పి తనను క్కడకు రప్పించాడని మీనాకు అర్ధమవడంతో అక్కడ సోఫాలో ఉన్న పిల్లో తీసుకుని రాము మీదకు విసిరేసింది.
మీనా : దుర్మార్గుడా….నువ్వు రోజు రోజుకి చాలా ప్రమాదకారిగా తయారవుతున్నావు….(అంటూ రాము టై పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ) నా మీద అంత పిచ్చి ఏంటిరా నీకు….
రాము : (తన టై మీనా చేతుల నుండి విడిపించుకుని తన మెళ్ళో నుండి తీసి పక్కన పెడుతూ) ఏం చెయ్యమంటావు అత్తయ్యా….నువ్వంటే పిచ్చి పెరిగిపోతున్నది…..
ఆ మాట వినగానే స్నేహ్ కాఫీ సిప్ చేస్తూ నాలుక బయట పెట్టి రాముని వెక్కిరిస్తూ, “నువ్వు మరీ ఇడియట్ లా తయారవుతున్నావు రాము,” అంటూ నవ్వింది.
రాము : సరె…సరె….నేను బెట్ గ్లిచాను….నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయ్….
మీనా : రాము….మనం ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాము….నోరు మూసుకుని బుద్దిగా ఉండు….
రాము ఒక్కసారి రిమోట్ తీసుకుని డోర్ లాక్ అయిందా లేదా అని చెక్ చేసుకుని సోఫా దగ్గరకు వచ్చి మీనా పక్కనే కూర్చున్నాడు.
మీనా కాఫీ తాగుతుంటే….రాము మెల్లిగా తన పెదావులతో నున్నటి భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు.
రాము ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని టేబుల్ మీద పెట్టి తన పెదవులతో మీనా అత్తయ్య పెదవులను మూసేసాడు.
The following 16 users Like prasad_rao16's post:16 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, ceexey86, DasuLucky, kummun, Manavaadu, meeabhimaani, Naga raj, pondyraaj, ramd420, Ravi21, SS.REDDY, stories1968, Subbu115110, Terminator619, Yar789