Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
లక్ష్మీ మామ్
మీ వందన సమర్పణతో నేను ఏకీభవిస్తున్నాను. సరిత్ గారు చేసిన కృషి ఈ వెబ్సైటు ఇంకా అజ్ఞాత వీరులు ఎందరో మహానుభావులు అందరికీ అభివందనాలు. సరిత్ గారు ఈ సైట్ ని రూపొందించడం తో మీ కథ మా ముందుకు వచ్చింది.
ఒక వేళ ఈ వెబ్సైటు కూడా లేకపోతే????!!!!
ఏ స్వాతిలోనో చదివేవాళ్ళం.
కాలేజీ మ్యాగజైన్ లో ఏ ఈవెంట్ లోనో మన పేరు కనపడితే అందరికీ చూపించుకుంటాం.
మాకైతే ప్లే కార్డ్స్ ఉండేవి.
మీ కథ కూడా స్వాతి వీక్ లీ లో పడినట్లే......
మనిషి కనిపించకుండా వారి భావాలు కనిపించడం అంటే అది ఒక్క రచన వల్లే సాధ్యం
మనిషి కనిపిస్తాడు కానీ భావాలు కనపడవు ఇక్కడ మీ భావము కనిపిస్తోంది మీరు కనిపించరు.
మంచి కథ వ్రాసారు.
Posts: 2,206
Threads: 0
Likes Received: 907 in 727 posts
Likes Given: 5,237
Joined: Nov 2018
Reputation:
14
Waiting for new story laxmi Garu
Posts: 88
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
1
Lakshmi garu appude end chesesaru enti andi...plz inko story start cheyandi
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
LUKYYRUS... THANKS FOR THE PDF MATE
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 66
Threads: 0
Likes Received: 73 in 40 posts
Likes Given: 57
Joined: Nov 2018
Reputation:
5
Laxmi garu
Intha manchi story maku ichinandhuku miku joharlu...
Ika akshara chesina dhanilo anthavaraku avari thappu ledhu time anthy thank you
Posts: 15,083
Threads: 29
Likes Received: 50,170 in 5,737 posts
Likes Given: 21,668
Joined: Nov 2018
Reputation:
9,009
లక్ష్మి గారు, ముందుగా మీకు దన్యవాదములు. చాల బాగ వ్రాసారు కథను. మీరు శ్రుంగారమును సరిగ్గ వ్రయలెకపొయాను అని అన్నరు. ఈ కథకు సరిపద శ్రుంగారము లేకపొవచ్చు, కాని మీ ప్రయత్నం అభినందనీయం. కాని ఇక కథలు వ్రాయను అనదం భావ్యం కాదు. మీల వ్రాసెవారు ఆపెస్తె మాలాగ వ్రాయదం చెతకాని వారు ఎమవ్వాలి. కనీసం మరొ ప్రయత్నం చెయ్యంది . ఈసారి కొంచెం పచ్చిగా వ్రాసె ప్రయ్తనం చెయ్యంది. మీరు వ్రాయగలరు అని నేను నమ్ముతున్నా. ప్రయత్నం చెస్తె పొయ్యెదెముంది. కొంచెం ట్య్మ్ తీసుకుంతుంది అంతె. ఆలొచిస్తారు కదూ.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
హాయ్ లక్ష్మి...
కొన్ని కథలు (నాకు నచ్చిన కథలు) మళ్ళి మళ్ళి చదవడం ఇష్టం...
మీరు రాసిన కథను చదివిన కొద్ది మళ్ళి మళ్ళి చదవాలని పిస్తుంది చాలా బాగుంది... కొత్త కథను ఎప్పుడు తీసుకు వస్తారో అని ఎదురుచుస్తున్న...
కొత్త కథను కూడా మొదటి కథలా రాస్తారని ఆశిస్తున్న...
ప్లీజ్ లక్ష్మి, తొరగా క్రొత్త కధతో తొరగా రండి...
Posts: 2
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 9
Joined: Dec 2018
Reputation:
0
ఇంత వరకు నేను చదివిన వాటిల్లోనూ ఇది ది బెస్ట్ స్టోరీ ఇది
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
లక్ష్మిగారూ...
నిన్ననే మీ ఈ కథని పూర్తి చేశాను.
చాలా బాగా వ్రాశారు.
ఒక్క ఎపిసోడ్ ని కూడ వ్రాయకుండా కథని మొదలుపెట్టి ఇలా విజయవంతంగా కథని వ్రాయగలగటం సాధారణ విషయం కాదు.
ఒకసారి ఎవరో ఒక ప్రముఖ దర్శకుడిని ఇలా అడిగారట— "ఏంటి సార్... ఎంత వరకూ వచ్ఛింది సినిమా?" అనీ.
దానికాయన — "ఇదుగో... కథ సిద్ధమైపోయింది. ఇక మిగిలిన పదిశాతం (సినిమా చిత్రీకరణ) మాత్రం మిగిలిందంతే!" అన్నారంట. కథ పక్కాగా వుంటే ఆ ధైర్యం ముందుకు నడిపించేస్తుంది.
మీరు ఈ కథను ఎప్పుడో మీ మనసులో సిద్ధంచేసేశారు. అందుకే, అంత చక్కగా, ఏ తడబాటు లేకుండా వ్రాసేయగలిగారు.
ఈ కథను చదవక ముందు నేను ఊహించిన థీమ్ వేరు. ఈ కథ థీమ్ కాస్త మారింది.
మామూలుగా తటస్థ వ్యక్తి కోణంలో సాగే కథలకూ, మొదటి, రెండవ వ్యక్తి కోణాలు (నేను, నువ్వు...) గల కథలకూ చాలా తేడా వుంటుంది.
తటస్థ కోణంలో — ఒక్కో పాత్రని గురించీ సెపరేట్గా వ్రాస్తూ వారి భావాలను ప్రకటింపచేయవచ్చు.
కానీ, ఇలా ఓ పాత్రతో నెరేట్ చేస్తూ వ్రాసేప్పుడు ఆ సదరు వ్యక్తి ద్వారా మిగతా పాత్రలను మనం చూస్తాం.
ఉదాహరణకు యండమూరి గారి రచనలయిన అంతర్ముఖం, లేడీస్ హాస్టల్!
మొదటి రచనలో ఒక పాత్ర నెరేట్ చేస్తూ వ్రాస్తుంది. అదే రెండవదానిలో ప్రతి పాత్ర... వాటి ఆలోచనా, వాటన్నిటి గురించి చాలా డీప్ గా వుంటుంది. రాయన్న ఒకలా, అనంతలక్ష్మి ఒకలా... అలా అన్నమాట!
మీ రచనలో మీరు వాడిన కొన్ని పదాలు, ఉపమానాలు, సామెతలు చాలా బాగున్నాయి!
అయితే, అక్కడక్కడా కథనం కాస్త కచ్చాపచ్చాగా అన్పించింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్స్ లో...!
ఇక, శృంగారానికి అన్ని సొబగులూ (బలవంతంగా, మొరటుగా, సున్నితంగా, బూతులతో, కలలో శృంగారం, కక్కోల్డ్... ఇలా) అద్దటానికి మీరు ప్రయత్నించిన విధానం చాలా బావుంది. కానీ మీరన్నట్లుగా అక్కడ మీ ఇబ్బంది కొద్దిగా కన్పించింది. నాకైతే, వాళ్ళ హనీమూన్ చదివేప్పుడు ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే నవల గుర్తుకొచ్చింది. ఆ ఊయల మంచం... రతి జరిపిన తరువాత ఆ జంట ఒకర్నొకరు చూసుకొని నవ్వుకోవటం చదివేప్పుడు భలేగా కన్పించింది.
అవును... నిజంగానే కన్పించింది.
ఎందుకంటే... ఈ కథని చదివేప్పుడు నేను సినిమాలా అనుకొని చదివాను.
ఐతే, కొత్తవారిని కాక అరవై, డెబ్బై దశకంలో ఉన్న నటీనటులను ఆయా పాత్రలుగా భావిస్తూ చదివాను.
ఉదాహరణకు —
రవి - హరనాథ్
రాజు - రంగనాథ్
అక్షర - నవలా(రాణి) నాయిక 'వాణిశ్రీ'
ప్రకాష్ - కైకాల సత్యనారాయణ
లావణ్య - విజయలలిత
అక్షర అక్క - జమున
..... అలా అన్నమాట!
ఆసలు మీరనుకున్న లైన్ లో లావణ్య, ప్రకాష్ లేరన్నారు. మరి వాళ్ళు లేకుండా వుంటే కథ ఏ తీరిన సాగేదా అన్పించింది...
Xossip కోసం మార్చాను అన్నారు. అలా కాకపోతే ఈ కథ ఇంకా బావుండేదేమో! కుదిరితే, ఒకసారి మామూలుగా ఈ కథని మీరు వ్రాయండి. ఆ వ్రాసిన ప్రతిని ఏ స్వాతీ మేగజైన్ కో పంపండి. లేప్పోతే, ఇంకెవరైనా ఆ పని చేసేయ్యగలరు.
ఇంత అద్భుతమైన కథని మాకు అందించినందుకు ధన్యవాదాలు లక్ష్మిగారు.
అలాగే దీన్ని పిడిఎఫ్ గా మార్చిన లక్కీవైరస్ కూ ధన్యవాదాలు.
మీ నుంచి మరో కథను ఆశిస్తున్నాం లక్ష్మిగారూ...
లేటైనా పర్లేదు. అదిరిపోవాలి!
వికటకవి
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 135
Threads: 1
Likes Received: 733 in 171 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
33
మొత్తం అన్ని పాత భాగాలు పోస్ట్ చేసి తరువాత కథను పూర్తి చేసినందుకు రచయిత్రికి థాంక్స్. దాని వలన మొత్తం కథ చదవటానికి అనువయ్యింది.
కథ ప్రారంభంలో రచయిత్రి ప్రతి మాట రాసే శ్రద్ధ, కూర్పు తరువాత కొంచెం కొడవడింది. చివరి ఎపిసోడ్స్ లో కొంత బెటర్ అయినా, మొదట కలిగించిన అధ్బుత మైన అంచనాలను అందుకోలేక కొంచెం వెలితి కనిపించింది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో ఎక్కడ ఆంగ్ల పదములు రాకుండా చాలా వరకు అచ్ఛ తెనుగు మాటలు వాడడం లో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ, పట్టుదల శ్లాఘనీయం. కొన్ని పదాలకు (ఉదా అనులోమనుపాతం) కథను సారంగా ఊహించి ఆంగ్ల పదం కను గోవలిసి రావటం, రచయిత్రి ప్రతిభ కు తార్కాణం.
కథ లో మలుపులకి తక్కువ లేదు. ఊహించని మలుపులు తో కథను సాగ దియ్యకుండా నడపటం నచ్చింది. మొదట్లో పర్యాయ పదాలతో బూతు పదాలు వాడకుంట రాసిన శృంగారం బాగుంది. బహుశా పాఠకుల అభిరుచి దృష్టిలో పెట్టుకొని తరువాత శైలి మార్చారు, దానివల్ల కొంచెం శృంగార వర్ణన పునరావృతం అయినట్టు అనిపించింది.
ఇటువంటి త్రిముఖ పాత్రల కథలో అన్ని పాత్రలు ఒక ఎత్తులో ఉంటాయి. కానీ ఇందులో రవి పాత్ర, అక్షర రాజు పాతృలకంటే కొంచెం బలహీన మయ్యింది. చివరకు భార్య సుఖం కోసం పాటుబడే భర్తగా అతని వ్యక్తి త్వాన్ని కొంచెం లేపే ప్రయత్నం చేసి నప్పటికీ, మొదట్లో చేసిన మానభగం, ఆ తరువాత గర్భ నిరోదన చివరలో నాటకీయంగా కనిపించే ఆత్మ హత్య ప్రయత్నం తో కొంచెం చిన్న భావం కలగటం సహజం.
ఈ కథ రచయిత్రి మొదటి ప్రయత్నమని చెబితే గాని తెలియదు. రాసే శైలి, వర్ణన, కొనసాగింపు అన్నిటిలో బాగా శ్రధ్ధ తీసుకున్నారు. మొత్తంగా కథ చాలా బాగుంది. చివరగా పాఠకుల చేత ఎక్కువగా కొరించకుండ అనారోగ్యం తర్వాత కూడా, త్వరిత గతిన ఎపిసోడ్స్ పోస్ట్ చేస్తూ కథ నడిపించి నందుకు మరొక్క సారి ధన్య వాదములు. త్వరలోనే మరొక కథతో ముందుకు వస్తారని ఆశిస్తూ, సెలవు.
(This post was last modified: 20-12-2018, 12:59 PM by
prasthanam.)
Posts: 1,066
Threads: 8
Likes Received: 765 in 327 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
వికవి బ్రదర్ చాలా బాగా విశ్లేషించావ్.
నాకు ఇలా రాయడం రాలేదు కానీ నీ విశ్లేషణ చూశాక నా మాటలే రాసావు అనిపించింది.
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 1,066
Threads: 8
Likes Received: 765 in 327 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
మీలాంటి వాళ్ళ విశ్లేషణలు కూడా పిడిఎఫ్ లో ఉంటే బాగుంటుంది
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 707
Threads: 5
Likes Received: 883 in 225 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
96
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు