11-11-2018, 09:36 PM
నీ ముందే గా డాక్టర్ అన్నీ చెప్పాడు.. ఇంకా మేము దాచిందేమిటి ..
![[Image: th?id=OIP.GaPAa8LpH-ZRosevX6MwrgAAAA&w=1...=5&pid=1.7]](https://www.bing.com/th?id=OIP.GaPAa8LpH-ZRosevX6MwrgAAAA&w=143&h=150&c=7&o=5&pid=1.7)
(11-11-2018, 05:48 PM)Lakshmi Wrote:(11-11-2018, 12:13 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.
అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.
మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
నిజమే విక్కీ గారూ.. భార్యను సుఖపెట్టలేని భర్త బ్రతుకు దుర్భరమే... అయితే అక్షరా,రవి ఇద్దరూ ఒకర్ని ఒకరు బాగా ఇష్టపడతారు.. పడక సుఖం ఇవ్వలేదని అక్షర రవిని తక్కువ చేసి చూసే అవకాశం లేదు.. అంత వరకు రవి అదృష్టవంతుండే... అయినా రవి బాగయ్యేందుకు ఇంకో పదిశాతం అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడుగా చూద్దాం ఏమవుతుందో...
మీ విశ్లేషణాత్మక రిప్లై కి ఆనంతకోటి ధన్యవాదాలు
(11-11-2018, 05:58 PM)Lakshmi Wrote:(11-11-2018, 07:50 AM)annepu Wrote: పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...
అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...
మీ కామెంట్ కి ధన్యవాదాలు..
మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నిజంగా ఏవన్నా ప్లాన్స్ ఉంటె ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వచ్చాక ఆలా తీయించుకోకూడదు ......తర్వాత పరిణామాలు యిలానే ఉంటాయి .....నా జీవితం లో కూడా యిలానే ఎదురయ్యింది ....మా ఓన్ సిస్టర్ కె అయ్యింది స్టార్టింగ్ లో మా బావ గారు అలానేచేశారు యిప్పుడువాళ్లకి పెళ్లై ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది....పిల్లలు లేరు......పుట్టేఛాన్స్ కూడా లేదు.......ఇపుడు అడాప్షన్ కి చూస్తున్నారు......మా అక్క మాత్రమే .కాదు ....మా బంధువులు సస్నేహితులుchala మంది యిలానే తీయించేసారు ముందు.....ఇప్పుడుపిల్లలు లేక మందులు తింటున్నారు........నాకు ఆ ఆబోర్తిన్ అప్డేట్ చదివాకా యిదే గుర్తొచ్చింది ......కథలు ఆలా అవ్వడు అనుకున్న...ఇక్కడ అదే రిపీట్ అయ్యింది.....బాధగా ఉంది చాలా........
(12-11-2018, 11:21 AM)annepu Wrote:(11-11-2018, 05:58 PM)Lakshmi Wrote:(11-11-2018, 07:50 AM)annepu Wrote: పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...
అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...
మీ కామెంట్ కి ధన్యవాదాలు..
మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నిజంగా ఏవన్నా ప్లాన్స్ ఉంటె ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వచ్చాక ఆలా తీయించుకోకూడదు ......తర్వాత పరిణామాలు యిలానే ఉంటాయి .....నా జీవితం లో కూడా యిలానే ఎదురయ్యింది ....మా ఓన్ సిస్టర్ కె అయ్యింది స్టార్టింగ్ లో మా బావ గారు అలానేచేశారు యిప్పుడువాళ్లకి పెళ్లై ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది....పిల్లలు లేరు......పుట్టేఛాన్స్ కూడా లేదు.......ఇపుడు అడాప్షన్ కి చూస్తున్నారు......మా అక్క మాత్రమే .కాదు ....మా బంధువులు సస్నేహితులుchala మంది యిలానే తీయించేసారు ముందు.....ఇప్పుడుపిల్లలు లేక మందులు తింటున్నారు........నాకు ఆ ఆబోర్తిన్ అప్డేట్ చదివాకా యిదే గుర్తొచ్చింది ......కథలు ఆలా అవ్వడు అనుకున్న...ఇక్కడ అదే రిపీట్ అయ్యింది.....బాధగా ఉంది చాలా........
(12-11-2018, 09:04 AM)prasad_rao16 Wrote: ఇక అక్షర రాజుతో ఎలా గడపడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్నది.... :) :) :) :) :) :) :) :)
(11-11-2018, 07:37 PM)ram Wrote: సూపర్బ్ అప్డేట్ లక్ష్మిగారు.
అక్షర పరిస్తితి చాలా హృదయవిదారకంగా ఉంది.
ఇపుడు రాజు అవసరం ఆ జంటకు ఎంతగానో ఉంది వారిని తిరిగి మాములుగా చేస్తాడని ఆశిస్తున్నా.....
రాజు, అక్షరల మధ్య శృంగారం ఎలా స్టార్ట్ అవుతుందా..... అని ఆంగ్సయిటింగ్ గా ఉంది....
నావరకైతే అది రెండు శరీరాలు వాంఛను తీర్చుకునేలా కాకుండా.....
రెండు సోల్స్(ఆత్మలు) నాట్యం చేస్తున్నట్టు, వాటి శరీరాలను పెనవేస్తున్నట్టు.....రెండు మనసులను 'ఒక్కటి' చేసేలా రాస్తారు.. అనుకుంటున్నా......
చిన్న విన్నపం:
రాజు మనసును గాని రవి మనసును గాని గాయపర్చకూడదు అని కోరుకుంటున్నా.....
[/url]
[/url]
(13-11-2018, 08:04 AM)stories1968 Wrote: భార్య భర్త ల మధ్య రాకుడని సమస్య ఇది
అక్షర మనసు ,పూకు పరిస్థితి ఏమి
[/url]