Posts: 1,954
Threads: 0
Likes Received: 1,069 in 925 posts
Likes Given: 6,710
Joined: Apr 2021
Reputation:
14
Superb update Prasad garu clp);
Posts: 654
Threads: 0
Likes Received: 357 in 294 posts
Likes Given: 837
Joined: Aug 2019
Reputation:
6
Nice update sir
phani kumar c
24*7 in sex trans
Posts: 1,443
Threads: 0
Likes Received: 788 in 583 posts
Likes Given: 4,791
Joined: Nov 2018
Reputation:
12
అప్డేట్ చాలా బాగుంది ప్రసాద్ గారు. ఇంకా నిహారిక తో కూడా మన హీరో .....
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
అప్డేట్ ః 194
(ముందు అప్డేట్ 685 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-685.html)
నిహారిక తన ఎర్రటి పెదవులతో రాము పెదవులను జుర్రేస్తూ….తన నడుము మీద ఉన్న అతని చేతులను పట్టుకుని తన తొడల మీద వేసుకుని….పిసకమన్నట్టుగా చేత్తో రాము చేతిని పట్టుకుని వత్తింది.
అప్పటి దాకా రాము కూడా నిహారికను చూసినప్పటి నుండీ చాన్స్ వస్తే ఆమెను ఎక్కుదామని ఎదురుచూస్తుండటంతో అరటి బోదెల్లా నున్నగా ఉన్న ఆమె తొడల్ని పట్టుకుని గట్టిగా పిసుకున్నాడు.
రాము అలా తన తొడల్ని పిసుకుతుంటే…..నిహారికకు వెర్రెక్కిపోయి….సళ్ళు బరువెక్కి పోవడంతో….రాము చేత తన సళ్లను సమ్మగా నలిపించుకోవాలన్న కసి బాగా ఎక్కువ అయిపోయింది.
దాంతో నిహారిక తన లోని బెరుకుని పూర్తిగా పోగొట్టుకుని సన్నగా వణుకుతున్న చేతులతో రాము మడ్డని ఫ్యాంట్ మీదనే గట్టిగా పట్టుకున్నది.
నిహారిక చేత్తో రాము మడ్డని పట్టుకోగానే…అప్పటికే గట్టిపడి ఉన్న రాము మడ్డ సైజ్ చేతికి తగిలే సరికి నిహారిక గుండెల్లో గుబులు మొదలయింది.
దాంతో నిహారిక తనకు తెలియకుండానే రాము మడ్డ చుట్టూ గుప్పిట బిగించి గట్టిగా ఒత్తింది.
నిహారిక చేత్తో గుప్పిట పట్టగానే రాముకి మత్తెక్కిపోయి….ఇక ఆగలేక ఆమె తొడల మీద ఉన్న తన రెండు చేతులను పైకి తీసుకువచ్చి చీర మీదనే రబ్బరు బంతుల్లాంటి నిహారిక సళ్ళను పట్టుకుని గట్టిగా పిసికాడు.
రాము అలా పిసగ్గానే నిహారిక ఒళ్ళంతా గజగజ వణికిపోతున్నది.
రాము తన చేతులతో నిహారిక సళ్ళను పట్టుకుని గట్టిగా పిసుకుతూ ఉంటే….ఆ పిసుకుడికి నిహారిక నోటి నుండి సన్నటి మూలుగు మత్తుగా బయటకి వచ్చి….ఆమెకు ఒళ్ళంతా కోరికతో వేడెక్కిపోయి టిమటిమ లాడుతున్నది.
నిహారిక తన నోటి నుండి వస్తున్న మూలుగులని బలవంతంగా ఆపుకుంటూ చేత్తో రాము మడ్డని పట్టుకుని ప్యాంట్ మీదనే ఆడిస్తున్నది.
రాము కూడా బాగా కసెక్కిపోయి నిహారిక సళ్ళను పట్టుకుని చపాతీ పిండి పిసికినట్టు గట్టిగా పిసుకుతూ….వేళ్లతో ముచ్చికలను పట్టుకుని నలుపుతూ….ఆమెలో కోరికను ఇంకా పెంచుతున్నాడు.
దానికి తోడు కరెంట్ లేకపోవడంతో ఇద్దరూ బాగా కసెక్కిపోయి ఉండటంతో….నిహారిక తన చేత్తో ఇంకా స్పీడుగా రాముమడ్డని ఆడించడం మొదలుపెట్టింది.
దాంతో రాము మెల్లగా నిహారిక సళ్ళను వదిలేసి ఒక చేతిని కిందకు పోనిచ్చి ఆమె పూకుని పట్టుకుని మెల్లగా పిసికాడు.
ఇక నిహారిక తట్టుకోలేక ఒక చేత్తో రాము తలని పట్టుకుని తన సళ్ళకేసి గట్టిగా అదుముకున్నది.
తన పూకుని రాము అలా గట్టిగా పిసుకుతుంటే నిహారిక తన నోట్లో నుండి వస్తున్న మూలుగులను ఆపుకుంటూ… రాము తలని తన సళ్ళకేసి అదుముకుంటూ….పూకులో రసాలను మెల్లగా వదిలేయడం మొదలుపెట్టింది.
నిహారిక ఒళ్ళంతా వణుకుతుంటే….ఆమె తన ఒంటిని రాముకి అప్పగించేసి మత్తుగా కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తున్నది.
రాము తన చేతిని నిహారిక నడుము మీదకు తీసుకొచ్చి అక్కడ నుండి చీర లోపలికి చేతిని దూర్చి…నిహారిక పూకు మీద చేతిని బోర్లించి గట్టిగా పట్టుకుని పిండాడు.
తన పూకు మీద రాము చేయి వెచ్చగా తగిలేసరికి నిహారిక గట్టిగా మూలుగుతూ….తన చేతిని కిందకు పోనిచ్చి చీర మీద నే రాము చేతిని పట్టుకుని తన పూకు కేసి గట్టిగా అదుముకున్నది.
రాము ఒక వైపు చేత్తో నిహారిక పూకుని పిసుకుతూ….ఒక వేలిని ఆమె పూకు లోపలికి దూర్చి బుడిపెను వేలితో రాపాడిస్తూ నిహారిక ఒంట్లో కామాగ్నిని రగిలిస్తున్నాడు.
నిహారిక పూకులో రసాలు ఊరిపోయి….రాము వేలు సమ్మగా ఆమె పూకు లోపలికి దూరిపోయింది.
దాంతో నిహారిక ఒళ్ళంతా నిలువెల్లా గజగజా వణికిపోయింది….రాము తనని అలా ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే తట్టుకోలేక తన రసాలని విడిచేస్తోంది.
రాము రెండు వేళ్ళని నిహారిక పూకు లోపలికి దూర్చి లోపలికి బయటకు ఆడిస్తూ…వేళ్ళతో ఆమె పూకుని దెంగుతుంటే ….నిహారిక తట్టుకోలేక తన రసాలను కార్చేసుకుని రాము నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టింది.
దాంతో నిహారికకి కారిపోవడంతో ప్రశాంతంగా రాముని వదిలేసి….సోఫాలో కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నది.
పెళ్ళి అయిన దగ్గర నుండీ తన పూకులో మడ్డ పెట్టకుండానే తనకు కార్పించేసరికి నిహారికకి మనసులో రాము మీద అపారమైన ప్రేమ కలుగుతుంది.
రాము కూడా అనుకోని ఈ అదృష్టానికి మురిసిపోతూ సోఫాలో కదలకుండా కూర్చున్నాడు.
అంతలో కరెంట్ రావడంతో నిహారిక సోఫాలో నుండి పైకి లేచి తన బట్టలను సర్దుకుని రాము వైపు చూడటానికి సిగ్గు పడుతూ తన టేబుల్ దగ్గరకు వచ్చి రిపోర్ట్ లు చూస్తున్నట్టు నటిస్తున్నది.
రాము అక్కడే సోఫాలో కూర్చుని నిహారిక మొహం లోకి చూస్తున్నాడు.
నిహారిక మొహంలో కోపం లేకపోగా….పెదవులు చిన్నగా అదురుతూ….సన్నటి నవ్వు కనిపిస్తుండటంతో రాము కూడా మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా చైర్ లో కూర్చున్నాడు.
రాము తన ఎదురుగా కూర్చోవడం చూసి నిహారిక ఒక్కసారి తల ఎత్తి రాము వైపు చూసి నవ్వుతూ…మళ్ళి సిగ్గుతో తల వంచుకున్నది.
రాము కూడా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని, “ఎంత సేపు చూసిన రిపోర్ట్ నే చూస్తావు,” అనడిగాడు.
రాము చేతి తన చేతి మీద తగలగానే నిహారిక తల ఎత్తి రాము వైపు చూసి, “అయినా కరెంట్ పోతే అలా చేస్తారా,” అనడిగింది.
రాము అమాయకంగా నిహారిక వైపు చూస్తూ, “ఇది మరి బాగున్నది…నువ్వే నా మీద పడి….చేయకూడనికి చేసి… నన్ను రెచ్చగొట్టి….మళ్ళీ నా మీద నిందలు వేస్తావా,” అనడిగాడు.
నిహారిక ఏదో చెబుదామని అనుకుంటుండగా వార్డ్ బోయ్ లోపలికి రావడంతో అతని వైపు చూసి, “ఏమయింది….పవర్ ఎందుకు ఆఫ్ అయింది,” అనడిగింది.
The following 22 users Like prasad_rao16's post:22 users Like prasad_rao16's post
• 9652138080, Anand, Babu G, DasuLucky, gudavalli, Iron man 0206, K.R.kishore, koganti.chandra, kummun, Lover fucker, maheshvijay, meeabhimaani, Naga raj, noohi, qwertyko123, ramd420, rkinsecbad, SS.REDDY, Subbu115110, Sunny73, Terminator619, viswa
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
వార్డ్ బోయ్ : ఏం లేదు మేడమ్….అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఫ్యూజ్ ట్రిప్ అయింది….అది సరిచేసేసరికి లేటయింది…
నిహారిక : సరె….ఆపరేషకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయా…..
వార్డ్ బోయ్ : అయ్యాయి మేడమ్….అది చెబుదామనే వచ్చాను….
నిహారిక : సరె….పద….పిల్లాడిని ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకెళ్ళండి…నేను వస్తాను…..
వార్డ్ బోయ్ సరె అని తల ఊపి వెళ్ళిపోయాడు.
రాము : హాస్పిటల్ లో కరెంట్ కూడా పోతుందా….
నిహారిక : అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది….
రాము : మరి ఆపరేషన్ జరిగేటప్పుడు పవర్ ఆఫ్ అయితే ఎలా….icu లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి…..
నిహారిక : హాస్పిటల్ లో మొత్తం మూడు ఫేజ్ లు ఉంటాయి….మొదటికి ఆఫరేషన్….icu, రెండవది అడ్మిన్ డిపార్ట్ మెంట్….మూడవది కింద ఫ్రంట్ ఆఫీస్….మొదటి ఫేజ్ ఎప్పుడు ఎలర్ట్ గా ఉంటుంది….ఎప్పుడూ కరెంట్ పోవడం అనేది జరగదు….ఒక వేళ పవర్ ఆఫ్ అయినా ఒకటి రెండు నిముషాల్లో జనరేటర్ స్టార్ట్ అవుతుంది….ఇక రెండు, మూడు ఫేజ్ లకు అసలు ఇబ్బంది ఉండదు…అది కూడా ఐదు నిముషాల్లో జనరేటర్ స్టార్ట్ అవుతుంది….నీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా….(అంటూ పైకి లేచి అక్కడ ఉన్న డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది.)
ఐదు నిముషాల తరువాత సర్జరీ డ్రస్ వేసుకుని బయటకు వచ్చి రాము వైపు చూసి, “వెళ్దామా,” అని బయటకు వచ్చి ఆపరేషన్ ధియేటర్ వైపు నడిచింది.
రాము కూడా లేచి ఆమె వెనకాలే ఆపరేషన్ ధియేటర్ వైపు నడిచాడు.
అప్పటికే పిల్లాడిని ధియేటర్ లోకి తీసుకెళ్ళడంతో రెజీనా అక్కడే చైర్ లో కూర్చుని టెన్షన్ పడుతున్నది.
నిహారికని….ఆమె వెనకాలే రాము రావడం చూసి రెజీనా లేచి నిల్చున్నది.
నిహారిక : (రెజీనా దగ్గరకు వచ్చి) టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు….చాలా చిన్న ఆపరేషన్….తొందరగానే అయిపోతుంది….
రెజీనా : నాకు ఎందుకో కంగారుగా ఉన్నది మేడమ్….
నిహారిక : ఏం పర్లేదు….(అంటూ రాము వైపు చూసి) నేను లోపలికి వెళ్తాను….దాదాపు గంటన్నర పడుతుంది…(అని ధియేటర్ లోపలికి వెళ్ళింది.)
ధియేటర్ తలుపు క్లోజ్ అవగానే రెజీనా రాము దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని తన తలని రాము భుజం మీద ఆనించి గట్టిగా కళ్ళు మూసుకున్నది.
రాము మెల్లగా రెజీనా ని అక్కడ చైర్ లో కూర్చోబెట్టి ఆమె పక్కనే తను కూడా కూర్చుని ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెబుతున్నాడు.
అరగంట తరువాత రాము, “కాఫీ ఏమైనా తాగుతావా,” అనడిగాడు.
రెజీనా : తాగాలనే ఉన్నది…కాని ఇక్కడ నుండి కదలాలనిపించడం లేదు…లొపల ఎలా ఉన్నదో అని టెన్షన్ గా ఉన్నది…
రాము : సరె….నేను వెళ్ళి తెస్తాను ఉండు….(అంటూ లేవబోయాడు.)
రెజీనా : (కాని రాముని లేవనీయకుండా గట్టిగా పట్టుకుని) వద్దు రామూ….నువ్వు నన్ను వదిలి అసలు వెళ్ళొద్దు…. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉన్నది….ఆపరేషన్ అయిపోయే దాకా నువ్వు ఇక్కడే ఉండు….
దాంతో రాము మళ్ళీ కూర్చుని అక్కడ వార్డ్ బోయ్ ని పిలిచి డబ్బులు ఇచ్చి ఇద్దరికీ కాఫీ తెమ్మని చెప్పాడు.
ఐదు నిముషాల తరువాత అతను తెచ్చిన కాఫీని ఇద్దరూ తాగారు.
అలా దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ అక్కడే కదలకుండా కూర్చున్నారు.
పావుగంట తరువాత నిహారిక ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు వచ్చి మొహానికి ఉన్న మాస్క్ తీసి వాళ్ళిద్దరి వైపు చూసింది.
అప్పటికే నిహారిక ఏం చెబుతుందా అన్న టెన్షన్ తో రాము, రెజీనా ఆమె వైపు చూస్తున్నారు.
నిహారిక : (వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ) అంత టెన్షన్ పడాల్సిన పని లేదు….ఆపరేషన్ బాగా జరిగింది….ఇక పిల్లాడికి ఏ ఇబ్బంది లేదు…..
ఆ మాట వినగానే రాము ఆనందంగా అక్కడ ఎవరు ఉన్నారనేది గమనించకుండా నిహారికని గట్టిగా కౌగిలించుకుని థాంక్స్ చెప్పాడు.
రాము అలా చేస్తాడని ఊహించని నిహారికకి ఒక్క క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.
నిహారిక : రామూ….రామూ….అందరూ చూస్తున్నారు వదులు….
దాంతో రాము వెంటనే నిహారికని వదిలేసి, “సారి….నిహారికా….ఆనందంలో ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదు,” అన్నాడు.
నిహారిక : పర్లేదు రామూ…..
రెజీనా : చాలా థాంక్స్ డాక్టర్ గారు….పిల్లాడిని చూడొచ్చా…..
నిహారిక : లేదు….ఒక్క అరగంట తరువాత icu కి షిఫ్ట్ చేస్తారు….అప్పుడు దూరం నుండి చూడండి….
రెజీనా : రూమ్ కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు…..
నిహారిక : రెండు రోజులు icu లో అబ్సర్వేషన్ లో పెడతారు….తరువాత రూమ్ కి షిఫ్ట్ చేస్తాను….ఈ రెండు రోజులు మీరు ఇద్దరూ హాస్పిటల్ లో ఉండక్కర్లేదు….అప్పుడప్పుడు వచ్చి బాబుని చూడొచ్చు….icu లోకి ఎక్కువ మంది రాకూడదు….పైగా ఎక్కువ సేపు ఉండకూడదు….
రాము : అలాగే నిహారికా….మేము ఇంటికి వెళ్ళిపోతాము…..
నిహారిక : సరె….రామూ….(అంటూ ప్రిస్కిప్షన్ మీద ఏవో మందులు రాసి వార్డ్ బోయ్ కి ఇస్తూ) వీటిని పిల్లాడికి వాడండి….జాగ్రత్తగా చూసుకోండి….ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను….(అని రాము వైపు చూసి) పద రామూ …నా క్యాబిన్ కి వెళ్ళి మాట్లాడుకుందాం….
రాము, రెజీనా ఇద్దరూ నిహారిక క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చున్నారు.
నిహారిక : (రెజీనా వైపు చూసి) ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు….ఆరు నెలల్లో బాబు ఆరోగ్యంగా ఉంటాడు….హార్ట్ ఆపరేషన్ కాబట్టి ఈ ఆరు నెలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి…..
The following 23 users Like prasad_rao16's post:23 users Like prasad_rao16's post
• Anand, Babu G, DasuLucky, gudavalli, Iron man 0206, K.R.kishore, koganti.chandra, kummun, Lover fucker, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, Pinkymunna, ramd420, Sanjuemmu, Satya9, SS.REDDY, Subbu115110, Sunny73, Terminator619, viswa
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
ఆపరేషన్ సక్సెస్ అవడంతో రెజీనా కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నది.
నిహారిక : ఇంకేంటి రామూ….సంగతులు…..
రాము : చాలా థాంక్స్ నిహారిక…..సమయానికి చాలా హెల్ప్ చేసావు…..
నిహారిక : ఇందులో నేను చేసింది ఏమున్నది రామూ….టైంకి నువ్వు ఫోన్ చేసావు….డాక్టర్ గా నేను చేయాల్సింది చేసాను….అంతే….
రెజీనా : అవును డాక్టర్ గారు….ఈ రోజు కనుక రాము నా పక్కన లేకపోతే….నా కొడుక్కి ఆపరేషన్ జరిగేది కాదు…. (అంటూ రాము వైపు చూసి) నీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు రామూ….నాకు చాలా పెద్ద సహాయం చేసావు….అది మాటల్లో చెప్పలేను….అయిన వాళ్ళు అందరూ నన్ను వదిలేసిన టైంలో నువ్వు ఆపధ్బాంధవుడిలా నన్ను ఆదుకున్నావు……
రాము : మరీ అంత ఎమోషనల్ అవకు….నేను చేసింది చాలా చిన్న సహాయం…..(అంటూ నిహారిక వైపు చూసి) అవునూ….ఇందాక టిఫిన్ చేసేప్పుడు నేను నీకు రిలేటివ్ అవుతానని చెప్పావు….ఎలా….
నిహారిక : ఓహ్….అదా….నీకు మీనా అని అత్తయ్య ఉన్నది కదా….
రాము : అవును….ఆమె నాకు సొంత మేనత్త అవుతుంది….
నిహారిక : ఆమె…నాకు తోడి కోడలు అవుతుంది….మా ఆయన రాఘవ, మీ అత్తయ్య వాళ్ళ ఆయన ప్రకాష్ ఇద్దరూ అన్నతమ్ముళ్ళు……
రాము : అవునా….మరి ఎప్పుడూ మీనా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వచ్చినట్టు కూడా కనిపించలేదు….
నిహారిక : ఎక్కడ బాబూ….మా ఆయన ఎపుడు చూసినా కాన్ఫరెన్స్ లు అని ఊర్లు పట్టుకుని తిరుగుతుంటాడు… అందుకనే నేను ఎక్కువగా ఫంక్షన్స్ కి రావడం కుదరదు…..నాక్కూడా ఆపరేషన్స్ అని ఎక్కువ టైం దొరకదు….
రాము : (ఆనందంగా) అవునా….అయితే నాక్కూడా నువ్వు అత్తవే అవుతావు…..
నిహారిక : ఓయ్….మరి నన్ను అంటీలా చూడకు….నీకన్నా నేను మూడేళ్ళు పెద్దదాన్ని అంతే…..(అంటూ ఉడుక్కున్నది.)
రాము : (చిన్నగా నవ్వుతూ) అలా ఉడుక్కుంటుంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావు నిహారికా…..
నిహారిక : చాలా థాంక్స్ రామూ…..
రాము : అయితే….మీనా అత్త కూడా ఇప్పుడు నాతోనే ఉన్నది…ఇప్పుడు నీకు అపాయింట్ మెంట్లు ఏమైనా ఉన్నాయా…..
నిహారిక : హా కొద్దిగా ఉన్నాయి….నువ్వు ఇంటికి వెళ్ళు నేను మధ్యాహ్నం ఇంటికి వస్తాను…..
రాము : అలాగే….తప్పకుండా రావాలి….ఈలోపు నేను కూడా కొంచెం పని చూసుకుని ఇంటికి వెళ్తాను…..(అని తన ఇంటి అడ్రస్ నిహారికకి మెసేజ్ పెట్టి) అడ్రస్ మెసేజ్ పెట్టాను….మధ్యాహ్నం తప్పకుండా రావాలి….
నిహారిక : తప్పకుండా వస్తాను…..
రాము : సరె….మేము ఇక బయలుదేరుతాం….(అని చైర్ లోనుండి లేచి) బై….(అని బయటకు వచ్చేసాడు.)
రెజీనా కూడా లేచి నిహారికకి మళ్ళీ ఇంకో సారి ధాంక్స్ చెప్పి రాము వెనకాలే బయటకు వచ్చింది.
తరువాత ఇద్దరూ రూమ్ కి వచ్చి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చారు.
రాము రిసెప్షన్ దగ్గరకు వచ్చి హాస్పిటల్ లో బిల్ సెటిల్ మెంట్ చేసి పేపర్స్ అన్నీ తీసుకుని ఒకసారి icu లోకి వెళ్ళి పిల్లాడిని చూసి బయటకు వచ్చారు.
ఆపరేషన్ అయిపోయిన తరువాత తన పిల్లాడిని చూసిన రెజీనా కి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
ఆ ఆనందంలో కన్నీళ్ళు కళ్ళు మొత్తం నిండిపోయేసరికి రెజీనా కి కళ్ళు మసకబారాయి.
రెజీనా చేత్తో తన కళ్ళను తుడుచుకుంటూ రాము వైపు చూసి, “చాలా థాంక్స్ రామూ,” అన్నది.
రాము ఆమె చెక్కిళ్ళ మీదకు జారుతున్న కన్నీళ్ళను తుడిస్తూ, “ఇప్పటికి ఎన్ని సార్లు చెబుతావు….ఇక చాలు… నువ్వు సంతోషంగా ఉన్నావు కదా….” అన్నాడు.
రెజీనా అవునన్నట్టు ఆనందంగా తల ఊపింది.
రాము : పద…నీతో చాలా పని ఉన్నది…(అంటూ బయటకు వచ్చి కారు పార్కింగ్ లో నుండి బయటకు తెచ్చాడు.)
రెజీనా కారులో కూర్చున తరువాత ఇద్దరూ బయటకు వచ్చి రెస్టారెంట్ కి వెళ్ళి కొద్దిగా తిన్న తరువాత రాము అక్కడ ఉన్న బ్యాంక్ లోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చి మళ్ళి కారులో కూర్చుని రెజీనా వాళ్ల ఇంటి వైపు పోనిచ్చాడు.
అక్కడ నుండి నేరుగా రెజీనా వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు.
ఇంటి ముందు కారు ఆపగానే ఇద్దరూ లోపలికి వెళ్ళారు.
రెజీనా పక్కన మోహన్ వాళ్ల ఇంటికి వెళ్ళి కూలింగ్ వాటర్ తెచ్చి మంచం మీద కూర్చుని ఉన్న రాముకి ఇచ్చింది.
రాము వాటర్ తాగి బాటిల్ రెజీనా కి ఇవ్వగానే….ఆమె కూడా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి మంచం మీద రాము పక్కనే కూర్చున్నది.
రాము తన చేత్తో రెజీనా భుజాలను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తు, “రెజీనా….ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా….” అనడిగాడు.
రెజీనా కూడా తన చేత్తో రాము ఛాతీని షర్ట్ మీదనే నిమురుతూ, “చాలా సంతోషంగా ఉన్నది రామూ….ఇప్పటికి నాకు జరుగుతున్నదంతా కలలా అనిపిస్తున్నది,” అన్నది.
రాము : సరె….హ్యాపీగా ఉన్నావు కదా….నేను ఒక మాట అడిగాను….తీరుస్తావా….
రెజీనా : తప్పకుండా రామూ….నువ్వు ఏ పని చెప్పినా ఆలోచించకుండా చేస్తాను….నన్ను ఏం చెయ్యమంటావు….
రాము : ఇప్పుడు పరిస్థితి ఏంటి……పిల్లాడి ఆపరేషన్ కోసం రాత్రిళ్ళు బయటకు వెళ్తున్నానని అన్నావు….ఆ ఆపరేషన్ అయిపొయింది….ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు…..
రెజీనా : అదే రాము…ఇప్పుడే కదా ఆపరేషన్ అయిపోయింది…చిన్నగా ఏదైనా పని వెతుక్కోవాలి….
రాము : చిన్న పిల్లాడిని పెట్టుకుని ఏ పని చేస్తావు….బయటకు వెళ్ళి పని చేయడానికి కుదురుతుందా….
రెజీనా : అవును రామూ….నాకు ఏం తోచడం లేదు….
The following 23 users Like prasad_rao16's post:23 users Like prasad_rao16's post
• 9652138080, Anand, Babu G, Chandra228, DasuLucky, gudavalli, Iron man 0206, K.R.kishore, kummun, Lover fucker, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, raja b n, ramd420, rkinsecbad, Sanjuemmu, Satya9, SS.REDDY, Subbu115110, Terminator619
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
రాము : ఇంతకు ముందు అంటే…నువ్వు పిల్లాడిని నిద్ర పుచ్చి బయటకు వెళ్ళేదానివి….ఇప్పుడు ఆపరేషన్ చేసారు… ఇంతకు ముందులా వెళ్ళడానికి కుదరదు….పిల్లాడికి నయం అయ్యే దాకా నువ్వు వాడిని వదిలిపెట్టి వెళ్ళడానికి కుదరదు….కనుక నువ్వు పిల్లాడిని అంటిపెట్టుకుని ఉండే పని కావాలి….
రెజీనా : అవును రామూ….కాని అలాంటి పని ఎక్కడ దొరుకుతుంది…..
రాము : నేను ఒక పని చూపిస్తాను….చేస్తావా…..
రెజీనా : రాము…నీకు ముందే చెప్పాను….ఇప్పటి నుండి నా జీవితం నీ చేతుల్లో ఉన్నది….నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను….నువ్వు ఏమడుగుతావో నాకు తెలియదు….కాని నువ్వు ఏం చెబితే అది ఆలోచించకుండా చేస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నా…..
రాము : సరె….రెజీనా….నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు…వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ కి వెళ్ళిపోతారు… వాళ్ళకు ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి….వంట చేయడానికి ఒక మనిషి కావాలి….నువ్వు అక్కడే పిల్లాడితో పాటు ఉండొచ్చు…ఒక వైపు పని చూసుకుంటూనే….ఇంకో వైపు పిల్లాడిని కూడా చూసుకోవచ్చు….జీతం అలాంటి వాటి గురించి ఆలోచించకు….నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను….పిల్లాడు కాలేజ్ కి వెళ్ళే దాకా నువ్వు వాళ్లతో పాటు ఉండు….తరువాత నీకు వాళ్ళతో ఉండటం ఇష్టంగా ఉంటే….అక్కడే కంటిన్యూ చెయ్యి….లేదా….నా ఆఫీస్ లో నీకు ఒక జాబ్ ఇస్తాను….లైఫ్ ని ప్రశాంతంగా పిల్లాడితో పాటు ఎంజాయ్ చెయ్యి….
రాము అలా అనగానే రెజీనా కి ఏం చెప్పాలో తోచక….అలాగే మెదలకుండా ఉండి పోయింది.
రాము : (రెజీనా ఏమీ మాట్లాడకపోవడంతో తను చెప్పింది ఆమెకు నచ్చలేదనుకుని) ఏంటి రెజీనా….నేను చెప్పింది నీకు నచ్చలేదా….నచ్చకపోతే….ఇంకోటి ఏదైనా చూద్దాం…..
రాము మాట పూర్తి చేసే లోపు రెజీనా వెంటనే పైకి లేచి రాము ఒళ్ళో కూర్చుని తన పెదవులతో రాము పెదవులను మూసేసి గట్టిగా ముద్దుపెట్టింది.
రెజీనా : నా గురించి ఇంతలా ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆసరాగా ఒక మనిషి ఉన్నాడు అన్న ధైర్యం వస్తుంది….నువ్వు చెప్పింది నచ్చకపోవడం అన్న సమస్య లేదు….పైగా నన్ను ఈ పాడు జీవితం నుండి బయట పడేస్తానని చెబుతున్నావు….నా గురించి నీకు ఏమి మంచిది అనిపిస్తే అది చెయ్యి…నేను నీకు ఎదురుచెప్పడం అనేది ఉండదు….
రెజీనా చెప్పింది విని రాము కూడా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని తన చేత్తో ఆమె నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ…తన వేలితో రెజీనా పెదవుల మీద రాస్తూ, “మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏం చేసావు,” అన్నాడు.
రెజీనా : నీకు ముందే చెప్పాను కదా….నేను నీ మాటకు ఎదురు చెప్పను అని….సరె….ఏం కావాలో అడుగు….
రాము : ఏం లేదు…ఈ విషయం నిన్ను…ఆపరేషన్ చేయించానని అడ్వాంటేజ్ తీసుకుని అడగడం లేదు…నేను అడిగిన దానికి నువ్వు మనస్పూర్తిగా ఒప్పుకుంటేనే నేను చెప్పిన దానికి ఒప్పుకో…లేకపోతే లేదు…నువ్వు కాదన్నావని నేను నీకు హెల్ప్ చేయడం ఆపను…సరెనా….
రెజీనా : అబ్బా…ముందు అడగరా బాబు…(అంటూ రాము మెడ చుట్టూ తన చేతిని వేసి ఇంకా దగ్గరకు లాక్కున్నది.)
రాము : అది…అది…రాత్రి నువ్వు నాతో పడుకున్నట్టు…అప్పుడప్పుడు నా కోరిక తీరుస్తావా….అదీ…నీకు ఇష్టం అయితేనే….
రెజీనా : (రాము చెప్పింది విని చిన్నగా నవ్వుతూ) నువ్వు ఈ మాట అడగక ముందే నేను నీ ఒళ్ళో కూర్చున్నాను …ఇంకా నీకు అర్ధం కాలేదా….ఆ విషయం నువ్వు అడగక్కర్లేదు రామూ…నీకు ఎప్పుడు నన్ను అనుభవించాలని అనిపిస్తే నా దగ్గరకు వచ్చేయ్….లేదా నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడకు రమ్మంటావో చెప్పు….నీ కోరిక తీర్చడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను…..
రాము : నిజంగానా…..
రెజీనా : అదిగో….మళ్ళీ అలా అడగొద్దు….నువ్వు ఇప్పుడు నీ కోరిక తీర్చమన్నా నీ మడ్డని నా పూకులో దింపుకోవడానికి….నీకు నచ్చినట్టు ఉండటానికి రెడీ….(అంటూ రాము ఒళ్ళో నుండి లేచి మెయిన్ డోర్ లాక్ చేసి రాము ఎదురుగా నిల్చున్నది.)
రెజీనా ఏం చేస్తుందా అని రాము అలాగే చూస్తున్నాడు.
రెజీనా తన ఒంటి మీద ఉన్న చీరని తీసేసి….జాకెట్, లంగా మీద రాము ఎదురుగా నిల్చుని అతని రెండు చేతులను తన నడుము మీద వేసుకుని రాము కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, “నన్ను నీ ఇష్టం వచ్చినప్పుడు….నీకు నచ్చినట్టు… ఇష్టం వచ్చినట్టు చేసుకో…నేను నీకు అడ్డు చెప్పను,” అన్నది.
రాము మంచం మీద నుండి లేచి నిల్చుని రెజీనా ని దగ్గరకు లాక్కుని ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటూ, “నాక్కూడా ఇప్పుడు నిన్ను కసితీరా అనుభవించాలని ఉన్నది….కాని ఆఫీస్ పనులు ఉన్నాయి….అవి చూసుకుని తీరిగ్గా నీ అందాలతో ఆడుకుంటాను,” అని ఆమెను వదిలి తన పర్స్ లోనుండి ఇందాక బ్యాంక్ లోనుండి డ్రా చేసిన రెండు వేల రూపాయల నోట్లను లక్ష రూపాయలు రెజీనా చేతిలో పెట్టాడు.
రెజీనా ఆ డబ్బును చూస్తూ, “ఏంటి….ఇవి ఎందుకు,” అనడిగింది.
రాము : (చిన్నగా నవ్వుతూ) పిచ్చిదానా….డబ్బులు ఇస్తే ఎందుకు అని అడిగేదాన్ని నిన్నే చూస్తున్నా….
రెజీనా : నాకు డబ్బుతో పని ఏమున్నది రామూ….పక్కన నువ్వు ఉన్నావు కదా….
రాము : ఈ లక్ష రూపాయలు ఖర్చులకు ఉంచు….ఇవి అయిపోతే మళ్ళి అడుగు….పిల్లాడికి మెడిసిన్….మంచి ఫుడ్ పెట్టాలి….అందుకని ఇవి ఖర్చు పెట్టు….నువ్వు రెస్ట్ తీసుకుని భోజనం చేసిన తరువాత నువ్వు హాస్పిటల్ కి వెళ్ళి పిల్లాడిని చూసి వచ్చేయ్….ఇవ్వాళ ఇక నిన్ను కలవడానికి నాకు కుదరకపోవచ్చు…నేను నిన్ను రేపు కలుస్తాను… ఇందాక నేను నీకు చెప్పిన వాళ్ళతో మాట్లాడి నిన్ను రేపు కాని ఎల్లుండి కాని వాళ్ళింట్లో ఉండేలా చేస్తాను….సరెనా….
రెజీనా : (రాముని గట్టిగా కౌగిలించుకుని) రామూ….నన్ను వదిలి వెళ్ళవు కదా…..
రాము : నిన్ను వదిలి వెళ్ళను రెజీనా…నువ్వు నీ పిల్లాడితో హ్యాపీగా…నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునేలా నిన్ను రాటు తేలుస్తాను….సరెనా….
రెజీనా అలాగే అన్నట్టు తల ఊపింది.
The following 24 users Like prasad_rao16's post:24 users Like prasad_rao16's post
• 9652138080, Anand, Babu G, Chandra228, DasuLucky, gudavalli, Iron man 0206, K.R.kishore, K.rahul, koganti.chandra, kummun, Lover fucker, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, ramd420, rkinsecbad, Sanjuemmu, Satya9, SS.REDDY, Sunny73, viswa
Posts: 2,214
Threads: 23
Likes Received: 13,499 in 2,052 posts
Likes Given: 2,150
Joined: Dec 2018
Reputation:
407
అయ్యో...రెజీన ను వంట మనిషి గ అదికూడా..శ్యామల ఇంట్లో..
బాగోదేమో..
Posts: 9,593
Threads: 1
Likes Received: 9,209 in 5,556 posts
Likes Given: 58,349
Joined: Nov 2018
Reputation:
136
రాము రెజీనా కి ఒక మంచి దారి చూపి సెట్ చేసాడు
అప్డేట్ బాగుంది