29-12-2023, 04:07 PM
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
29-12-2023, 11:14 PM
గెస్ట్ mode ఉండటం చాలా అవసరం ఎందుకంటే
లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చూసినప్పుడు హైయెస్ట్ యూసర్ s maximum at ఎనీ పాయింట్ ఆఫ్ టైం avg ga 300 to 400
Kani ఇప్పుడు maximum above 600 ఉన్నారు
యూజర్స్ కూడా చాలామంది పెరిగారు
దానివల్ల views బాగా పెరిగాయి
మన చేతికున్న ఐదు వేళ్ళు ఏ ఒక తీరుగా ఉండవు అలాంటిది రీడర్స్ అందరూ ఒకేలా ఎలా ఉంటారు
ఇట్స్ just my opinion
మన తెలుగు వాళ్ళు చాలా మంచివారు , మొహమాటం ఉన్నవారు, swathaga చాలా సిగ్గు గల గల వారు
నా వరకు వస్తే నేను 2014 పాత xossip సైట్ నుంచి స్టోరీస్ చదువుతూనే ఉన్నాను
నాకు కూడా స్టోరీస్ రాయాలనిపించీ ఈ మధ్యన
నేను కూడా స్టోరీస్ రాస్తున్నాను
Of course వేరే సైట్స్ నుంచి మన సైట్లో కొన్ని స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని
వాటిని నా స్టైల్ కు తగ్గట్టు copy, remix reremix చేస్తూ సమయం దొరికినప్పుడల్లా అప్డేట్స్ ఇస్తున్నాను
నా స్టోరీస్ కి రేటింగ్ ఇచ్చే వాళ్ళు కానీ likes చేసే వాళ్ళు గాని చాలా తక్కువ మంది ఎంత అంటే వెళ్ళు మీద లెక్కపెట్టొచ్చు
కాకపోతే నా అదృష్టమేమిటంటే 10 -15 మంది ramd d, ravanna, prince, sri7869, bro 0304, stories 1968, kranti Kumar, utkrusta Raj , bittu Bobby k Rahul k3vv3, thorlove , murali 1978
thimappa, twincity, phani , vg786, paty , Anand
నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు వాళ్లకు కొంతమంది నాకు
Personal message lo టచ్ లో ఉంటారు
ఎవరిని అయినా మర్చిపోయి ఉంటే క్షమించండి
కాకపోతే views బాగానే ఉంటాయి
చాలామంది స్టోరీస్ చదువుతున్నారు కానీ కామెంట్స్ కానీ రేటింగ్ అని ఇవ్వడం లేదు
బహుశా దాంట్లో కొంతమందికీ నా స్టోరీస్ నచ్చిన గాని నేను ఎంచుకునే కాన్సెప్ట్స్ పైన ఓపెన్ గా మాట్లాడటం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు
ఒక రైటర్ ఒక కథ రాయాలి అంటే ఎంతో కష్టపడాలి అంతకుమించి ఇష్టపడాలి
ఉదాహరణకు అద్భుతమైన వంటకం ఇష్టపడి తినేవాడికి ఉన్న ఆతురత కష్టపడి వంట చేసిన వాడికి ఉండదు
అలాగే
కదా రాయాల అంటే
.ఒక రీడర్ లాగా వేరే కథలు చదవలేరు అవి చదువుతూ ఉంటే మన కథ రాయలేము
ఒక కథ రాయాలి అంటే మన సమయం ఎంతో
దానికోసం కేటాయించాలి అందులో మంచి మూడ్ ఉండాలి ఇంకా privacy ఉండాలి
నా విషయానికొస్తే మంచి కథలు అందించాలని రాస్తాను కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు ఆకపోవచ్చు
కానీ ప్రతి రైటర్ కోరుకునేది ఎంకరేజ్మెంట్
Category 1) present running story ke comment పెట్టరు కానీ ఏపుడో stop ayna story ke update please Ani పెడ్తారు
అలా ఎందుకు ??
Running stories ke comment cheste meeku a story s ఆగిపోయే అవకాశం ఉండదు కదా??
ఒక సారి ఆలోచించండి
Category 2)
కొంత మందిని చూశాను వాళ్ళు జీవితం లో ఎప్పుడు కామెంట్ చేసి ఉండరు
చాలా మంది రీడర్స్ అంటే మే బే 2/3 years నుంచి ఉన్న active users ఇప్పటి వరకు కనీసం ఒక comment, like rating ఇవ్వని వాళ్ళు చాలా నే ఉన్నారు
మే బీ వాళ్ళు safety గురించి కానీ పరవు గురించి గానీ అలోచిస్తూ నారు అనుకుంటా అలాంటి వారు కోసం
ఈ సైట్లో ఎవరి ముక్కు మొహం ఊరు, పేరు
ఎవరికి తెలియదు
సో readers మీరు నీరు మొహమాటంగా ఈ ఈ సైట్లో ఉన్న స్టోరీస్ అన్నిటిని అంటే మీకు నచ్చిన వన్నింటిని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ
ఉండవచ్చు దానివలన మీకు జరిగే నష్టం
ఏమీ లేదు
మీరు దైర్యం గా uthasam గ మీ
ఇష్టం వచ్చినట్టు ఒక గౌరవప్రదముగ ఉండే తట్టు కామెంట చేయండి
థాంక్యూ ఆల్

మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html
శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html
బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html
31-12-2023, 01:11 PM
(29-12-2023, 11:14 PM)taru Wrote: గెస్ట్ mode ఉండటం చాలా అవసరం ఎందుకంటే

well said, most balanced comment.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini
01-01-2024, 01:11 AM
హాయ్ అందరికి.......
మీకు... మన xossipy కుటుంబసభ్యులయినా " అడ్మిన్స్ కీ రచయితలకు " మరియు పాఠకులకు అందరికి....
నూతన సంవత్సర శుభాకాంక్షలు...
రచయితలు అందరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండి.... మీ కథలతో మా పాఠకులను ఎల్లప్పుడూ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
మీరు (రచయితలు) అందరు ఎన్నో కథలతో మమ్ములను అలరించారు.... ఈ బంధం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.....
ఈ సంవత్సరం మన సైట్ కీ బాగా కల్సి రావాలి అని కోరుకుంటున్నాను.....
చాలా మంది నూతన రచయితలు కూడ రావాలి అని చాలా బలంగా అనుకుంటున్నాను........
ఆగిపోయిన కథల " రచయితలు " తిరిగి సైట్ కీ రావాలి అని వచ్చి మళ్ళీ వాళ్ళ ఆగిపోయినా కథలను కొనసాగించాలని చాలా దృడంగా కోరుకుంటున్నాను.....

ఆమని
గారి విరాభిమాని........ Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
01-01-2024, 06:03 AM
Happy new year to all
04-01-2024, 11:32 AM
హాయ్ అందరికి......
హాయ్ అండీ sarit గారు..... ప్రసాద్ రావు గారి గురించి ఏమైనా తెలిసిందా అండీ..... Ayana సైట్ రాకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు.....
Sarit గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అడగటానికి కారణం చాలా మంది రచయితల గురించి మీకు తెలిసి ఉంటాదేమో అని ఆశతో అడిగాను అండీ......
హాయ్ అండీ sarit గారు..... ప్రసాద్ రావు గారి గురించి ఏమైనా తెలిసిందా అండీ..... Ayana సైట్ రాకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు.....
Sarit గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అడగటానికి కారణం చాలా మంది రచయితల గురించి మీకు తెలిసి ఉంటాదేమో అని ఆశతో అడిగాను అండీ......
ఆమని
గారి విరాభిమాని........ Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
07-01-2024, 10:43 AM
మిత్రమా itachi
మీకు బాగా మండింది అని అర్ధం అయ్యింది.
అదే విషయం సున్నితంగా చెప్పగలరు.
మీకు బాగా మండింది అని అర్ధం అయ్యింది.
అదే విషయం సున్నితంగా చెప్పగలరు.
07-01-2024, 10:53 AM
హహహ...... Ok ok sarit ji. Sorry if I disturbed you. బోర్ కొడుతోంది, ఆడుకుందాం అంటే ఎవరూ దొరక్క అలా ఒకసారి చూసా, opinion బయట పెట్టేసా.
తనకి కూడా చెప్తున్న, మిత్రమా కథలు చదువు, ఈ కాలం పిల్లలు చదవడానికి దూరం అవుతూ బొమ్మలకు దగ్గరౌతున్నారు. మన DNA లో చదవడం ఉంటే మనకి పుట్టేవాల్లైనా కొంచెం చదివే ప్రయత్నం చేస్తారు. 5 నిమిషాలకి ఒక comment ఇచ్చి టైం వేస్ట్ చెయ్యకు. లోకం లో ఎన్నో ఉన్నాయి అవి చూడు, చదువు, ఆలోచించు.

11-01-2024, 12:33 PM
ఫ్రెండ్స్....
మన సైట్ లో చాలా మంది రచయితలు, రచయిత్రులు కథలు రాసి మనలను అలరిస్తున్నారు. వారందరికీ thanks. ఈమధ్య ఎక్కువగా కథలో మద్యలో అగిపోతున్నాయి. కొందరు రచయితలు అయితే కనీసం సైట్ కి కూడా రావటం లేదు . కథల గురించి కొంచెం పక్కన పెడితే మనల్ని సంతోష పెట్టిన రచయితల క్షేమ సమాచారాలు తెలుసుకోవటం మన కనీస కర్తవ్యం అని నా అభిప్రాయం. దీని గురించి ఎలా చేయాలో ఏదైనా సలహా మన అడ్మిన్ లకు ఇవ్వాలని ఈ థ్రెడ్ మొదలు పెట్టాను ...
మన admin లు రాసే రచయితలను మాత్రమే అందరినీ కలిపి ఒక టెలిగ్రాం గ్రూప్ తయారు చేస్తే మంచిది అని నా అభిప్రాయం. టెలిగ్రాం గ్రూప్ అనగానే వేరే అనవసరపు విషయాలు కాకుండా కేవలం రెగ్యులర్ గా రాని వారి యోగ క్షేమాలు ఎంక్వేయిరి చేయటానికి అలానే కథల విషయం లో ఏదైనా ఐడియా లు పంచుకోవటానికి వాడుకొనేలా ఉంటే బాగుంటుంది. రచయితలకు admin ల తరుపున కనీస గౌరవం వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది వారికి ప్రోత్సాహం గా ఉంటుంది అని అనుకొంటున్నాను. ఎవరైనా ఎక్కువ రోజులు దూరంగా ఉంటే సమస్య ఏమిటో తెలుసుకొని వీలైతే పరిష్కరించవచ్చు. ఇష్టమైన రచయితలతో గ్రూప్ స్టార్ట్ చేస్తే మంచిది. కేవలం రచయితలే ఉండాలి ఎంత మంచిగా కామెంట్స్ చేస్తున్నా సరే ఆ సభ్యులకు అనుమతి అక్కర్లేదు అప్పుడు రచయితలకు ఏదైనా ఇబ్బంది ఉన్న పంచుకుంటారు అనుకొంటున్నాను.
ఫ్రెండ్స్ మి సలహాలు ఆలోచనలు కూడా చెప్పండి... అందరం కలిసి అడ్మిన్ ల ద్వారా రచయితలకు గౌరవం ఇద్దాం ..

25-01-2024, 03:29 PM
సరిత్ గారూ మన రైటర్స్ గారూ అందరూ ఏమైపోయారు సార్. మధ్యలో ఆపేసిన కథలు కొనసాగించాలి అనీ వేడుకుంటున్నాము.దయచేసి ఎంతో అమూల్యమైన మన రచయిత లకి చెప్పండి సార్ కథలు కోససాగించమని please sir
21-02-2024, 07:44 PM
22-02-2024, 03:39 PM
Malli ee writers andaru tirigi ravali ani aa devudini korukunddam
Innocently yours
25-02-2024, 01:27 PM
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)

![[Image: IMG-1278.jpg]](https://i.ibb.co/4TFmVfF/IMG-1278.jpg)
![[Image: IMG-1279.jpg]](https://i.ibb.co/NSrXF8m/IMG-1279.jpg)
![[Image: IMG-1440.jpg]](https://i.ibb.co/vHT1zLH/IMG-1440.jpg)
![[Image: IMG-1470.jpg]](https://i.ibb.co/27Kyp16/IMG-1470.jpg)
![[Image: IMG-1798.jpg]](https://i.ibb.co/m4wb34W/IMG-1798.jpg)