Thread Rating:
  • 207 Vote(s) - 3.32 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )

198. 5

 
ఎప్పుడో  రేర్ గా  ఉపయోగించే  టెక్నిక్  ను ఉపయోగించాను.     షావాలిన్ లోని  ఓ  గురువుకి  అనుంగ  శిష్యుడిగా  ఉండడం  వలన   ఆ టెక్నిక్  ను  ప్రత్యేకంగా  నేర్పించాడు.
 
కుడి కాలు  బొటన వెలి మీద శరీరాన్ని  మోపి  బొంగరం లా  గిర్రున  తిరుగుతూ ,  ఆ చుట్లు  ఓ స్థాయికి చేరు కొంటుండగా   ఎడమ కాలిని  ప్రత్యర్థి మీదకు ప్రయోగించడం  ,  ఈ లోపల ప్రత్యర్థి  ఉత్సాహంతో   దగ్గరకు వచ్చినా  జరగ వలసిన డ్యామేజు  జరిగి పోతుంది. 
 
వేగంగా తిరిగే  ఫ్యాన్  బ్లేడుల దేన్నైనా  పెడితే  ఫలితం  ఎలా ఉంటుందో   ఇంచు మించు  ఇక్కడ కూడా  అదే ఫలితం ఉంటుంది ఇందులోకి ఎంటర్ అయ్యే వారికి కూడా.
 
కంఠం  నుంచి   ఓ  విధమైన  పొలికేక బయటికి వస్తు  దానికి అనుగుణంగా నా శరీరం   చుట్లు  తిరగ సాగింది.   చూసే వాళ్లకు  నా శరీర బాగాలు కనబడడం  లేదు కానీ   అక్కడ ఎదో సుడిగాలి తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుండగా  కింద  ఉన్న  ఇసుక  నా చుట్టూ  తిరగ సాగింది.  
 
కొద్దిగా వేగం అందుకోగానే    ,  నా చుట్టూ  ఎం జరుగు తుంది అనే ఉత్సాహం తో  తనే  కొద్దిగా ముందుకు వచ్చాడు  , అప్పుడే  ఆ టెక్నిక్  లో రెండో భాగం ప్రయోగించాను.    ఎడమ కాలును  ఏటవాలు గా పైకి లేపుతూ స్టిఫ్  గా  ముందుకు చాచాను.   
 
సరిగ్గా  అదే సమయానికి వాడు ముందుకు  రావడంతో    ఆ  వేగం  తో   కాలు  వాడి  మొహానికి కనెక్ట్  అయ్యింది.    ఎదో  నల్ల మొద్దు  తన  మొహం మీద  విరిగి  పడ్డట్లు ఫీల్ అవుతూ  ఎగిరి   4 అడుగుల  దూరం లో పడ్డాడు.   
 
తన  దవడ పక్కకు తిరిగి పోయింది.   తన  పై పళ్ళు  కొన్ని  స్థానభ్రంశం  చెందినట్లు ఉన్నాయి  , మొహం అంతా  రక్తం  తో  తడిచి పోయింది.    వాడి మీద  కిక్ అప్లై  కాగానే  నా   స్పీడ్   తగ్గిచ్చు కొంటూ   నిశ్చల  స్థితికి వచ్చి  వాడి దగ్గరకు వెళ్లాను. 
 
ఆవరేజీ  మనిషి  ఆ దేబ్బకు  పైకి వెళ్లి పోయే వాడు కానీ ఒక విధంగా  వాడికున్న  బలం వాడిని రక్షించగా,   వాడిని ఓడించడమే  నాకు కావలసింది అంతే  కానీ వాడికి  హాని చేయడం నా ఉద్దేశం  కాక పోవడం   కూడా  వాడిని రక్షించింది.
 
వాడు ఉన్న స్థితిని చూసి,  వెంటనే  వాడిని అక్కడ నుంచి లేపి  ఏరినా బయటికి తీసుకొని వెళ్లాను ,    బయటికి వెళ్ళగానే ఇంకా  నలుగుతూ తోడు రాగా   గూడెం లోని వైద్యుడు   వాడికి  సపర్యలు చెస్తుండగా  నేను   గూడెం పెద్ద దగ్గరకు వెళ్లాను.
 
వర్షా ,  శ్రీ  ఇద్దరు , గూడెం ఆచారం ప్రకారం  నా వాళ్ళు  , అంటే  నా భార్యలు.
 
"వాళ్ళ మాటలకు ఎం  ఎదురు చెప్పకండి , వాళ్ళు ఎం చేయమంటే  అదే చేయండి , మనం ఇక్కడ నుంచి బయట పడాలి అంటే  , వాళ్లలో మనం కూడా  ఒక బాగం అన్నట్లు గా ప్రవర్తించాలి  అప్పుడే మనం ఇక్కడ నుంచి  తొందరగా బయటకి వెల్ల వచ్చు.  " అంటూ వాళ్ళకు మాత్రమే అర్థం అయ్యే భాషలో చెప్పాను.
 
సరే  అన్నట్లు ఇద్దరు తలలు ఉ పారు.
 
గూడెం పెద్ద   మూడు   దండలు తెప్పించి  మా  ముగ్గరి చేత మార్పించారు.    ఆ దండల మార్పిడి ముగియగానే ,   అక్కడ  అంతా ఓ పండగ  వాతావరణం ఏర్పడ్డ ది.
 
అడవిలో దొరికే  ఇప్ప పూలతో  కాచిన  సారా అందరికి తలా ఒక ముంత  ఇచ్చారు తాగడానికి .    తాగే వాల్లు తాగుతూ    అక్కడున్న  విగ్రహం ముందు  గంతులే సాగారు.    నా వంతుకు  వచ్చిన   సారాని   తాగే సి  వాళ్లతో  చేరాను.
 
శ్రీ , వర్షా  వాళ్ళ చేతుల్లోని ముంతలు  సగం తాకి  అక్కడ పెట్టే సి వచ్చి మాతో చేరారు.  
 
దాదాపు  రెండు గంటల పాటు సాగిని ఆ సామూహిక నృత్య ప్రదర్శన.   ఆ తరువాత   తాగి తాగి   తలకెక్కిన వాళ్ళు అక్కడే పడిపోయారు ,    ఓపిక ఉన్న వాళ్ళు తమ  గుడిసెలకు వెళ్లి  తొంగున్నారు.   
 
వాళ్ళు తాగిన  సగం  ముంత సారాకి    శ్రీ ,  మరియు వర్షా సగం హాష్ లో  ఉండగా , నారి  నేను ఇద్దరం వాళ్ళను   మేము ఉంటున్న  గుడిసెకు  మోసుకొని వెళ్ళాము.
 
"అక్కా ,  ఇప్పుడు మనకు పెళ్లి అయ్యింది కదా ,  మరి  ఇప్పుడు శోభనం కూడా   అవుతుందా " అంటూ ముద్దు ముద్దుగా   వర్షా  శ్రీ  ని అడుగుతుంది.
"ఏమో , నే , మన  మొగుడి  గారిని అడగాలి " అంటూ  శ్రీ   అదే  ముద్దు ముద్దు మాటలతో   రిప్లై ఇచ్చింది.
 
"ప్రస్తుతానికి పడుకోండి ,  శోభనం  తరువాత  చేసుకొందాము "  అంటూ  ఇద్దరినీ  వాళ్ళ  వాళ్ళ   స్లీపింగ్ బ్యాగ్  లోకి నెట్టి  నారి నేను   నిన్న రాత్రి  సరసాలాడిని  గుడిసెలోకి వెళ్లి తలుపు వేసుకున్నాము.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

మిత్రులందరి కి  నమస్కారాలు

పాత  సైట్ లోని కథ మొత్తం ఇక్కడ పోస్ట్ చేసాను.
పాత సైట్ లో 169  updates  ఉండేవి ,  ఇక్కడ  పోస్ట్ చేసేటప్పుడు    అప్డేట్ కి  25 పేజీలు చొప్పున ( వర్డ్ డాక్యుమెంట్ లో ). పోస్ట్ చేసుకొంటు  పోయాను.   అందుకే ఇందులో 198  updates  వచ్చాయి.
 
199  అప్‌డేట్   కథకు  కొత్త అప్‌డేట్  అవుతుంది.
 
ఇంతకూ ముందు సైట్ లో లా  ఈ సైట్ లో కూడా  ఈ కథని  ముందు లాగే  ఆదరిస్తారని  ఆశిస్తూ
 
శివ
 
 
[+] 11 users Like siva_reddy32's post
Like Reply

Super very very hardly wishes siva reddy garu
Like Reply

super bayya
Like Reply

Super bro...old story ni chala fast ga update chesavu. Waiting for new update bro....
Like Reply

మీ ఎఫ్ర్ట్స్ కి హాట్స్ ఆఫ్ శివ గారు..!!!

మొత్తం కథని పెట్టడానికి చాల సమయం కేటాయించారు, రియల్లీ సో నైస్ అఫ్ యు.
ఇక నుంచి శివ దండయాత్ర షురూ.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply

(12-11-2018, 11:19 PM)siva_reddy32 Wrote:  మిత్రులందరి కి  నమస్కారాలు

పాత  సైట్ లోని కథ మొత్తం ఇక్కడ పోస్ట్ చేసాను.
పాత సైట్ లో 169  updates  ఉండేవి ,  ఇక్కడ  పోస్ట్ చేసేటప్పుడు    అప్డేట్ కి  25 పేజీలు చొప్పున ( వర్డ్ డాక్యుమెంట్ లో ). పోస్ట్ చేసుకొంటు  పోయాను.   అందుకే ఇందులో 198  updates  వచ్చాయి.
 
199  అప్‌డేట్   కథకు  కొత్త అప్‌డేట్  అవుతుంది.
 ఇంతకూ ముందు సైట్ లో లా  ఈ సైట్ లో కూడా  ఈ కథని  ముందు లాగే  ఆదరిస్తారని  ఆశిస్తూ
 శివ 
రెడ్డి గారూ
ఏమి స్పీడండీ మీది.

నేను కూడా కొన్ని కథలను cnp చేద్దామను కుంటున్నాను.
చూడాలి ఎంతవరకు వీలు అవుతుందో.

మొత్తం పాత కథ పెట్టేశారు కాబట్టి ఇక మీ ఎక్స్ప్రెస్ బండిని పరిగెత్తించండి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

Excellent brother last update ayina storyi miss ayyamu update peti happy feeling techaru.thankyou so much

 Chandra Heart
Like Reply

Very happy to see your thread started here 

Thank you Siva ji
 
 
Like Reply

update please
Like Reply

Sir so far I am very silently following your story, I tried to comment a number of times, but I couldn’t manage in xossip, but here it became easy for me. You are an excellent writer, I sincerely appreciate the way you write the story. Congratulations and keep it up.
Like Reply

ఇదే మీకు మా సాదర స్వాగతం శివ గారు.. 
Like Reply

ఎలుగుబంటి ఫైట్ మిస్ అయిన. ఇక్కడ పెట్టినందుకు దన్యవాదాలు
Like Reply

Shivagaru. Mee story malli start chesinanduku thanks andi


Cheeta 
Like Reply

siva garu we are very very happy. pl give next update asap
Like Reply

siva garu motham chadivanu sar

adbutham andi

next update kosam eagerly waiting
Like Reply

Wonderful story siva reddy garu
Like Reply

Awaiting for your next update

By the way RIP xossip
Like Reply

Anyone plz upload and continue naa srungara anubavaalu story plz
Like Reply

naa autograph sweet memories is continuation of naa srungara anubavaalu
Like Reply




Users browsing this thread: guest5258, 6 Guest(s)