Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
52.22%
318
52.22%
వొద్దు
15.11%
92
15.11%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
32.68%
199
32.68%
Total
609 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 77 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance సారీ టీచర్..... {Index Available} completedCompleted

డొమినిక్ భయ్యా కథ మళ్లీ రాస్తునందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది అప్డేట్. ఇలానే కొనసాగించండి.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Nice update
Like Reply

Excellent update dom bro
Update ichinaduku chala thanks
Like Reply

Wellcome back with kirack update please continue story
Like Reply

Super bhayya..... I love this story very much.........
Like Reply

Welcome back మున్నా బ్రో చాలా నెల ల తరువాత అప్డేట్ ఇచ్చారు అదిరిపోయింది ఇలాగే కంటిన్యూ చేయండి..

 Chandra Heart
Like Reply

నేను ఈ 20.6.19నే ఈ స్టోరీ ని RANDOM గా అన్నీ స్టోరీస్స్ నీ చూస్తూ మీ స్టోరీ లోని ఫస్ట్ పేజీ చూసి continues గా 8am to 10 pm దాకా చదివాను భయ్యా ఆ విధంగా ఆకర్షించింది మీ రచనా శైలి
◆నాకు ఈ స్టోరీ లో మేడం భరత్ కి మధ్య ఉన్న తెలియని ఏదో ఒక రకమైన BONDING నాకు చాలా బాగా నచ్చింది
◆వాళ్ళిద్దరి మధ్య BONDING పై మీరు రాసిన సంభాషణ ఎన్నిసార్లు చదివిన కొత్తగానే ఉంది.నేను మొదటినుంచి మిమ్మల్ని అనుసరించకపోయినా మీ అప్డేట్ కోసం చాలా చాలా ఎదురు చూసాను తర్వాత ఏం జరుగుతుందో అని
● ఇంతకుమించి నేను ఎక్కువ చెబితే బాగుండదు అనేది నా అభిప్రాయం
■◆● చివరగా మీ తదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ అంతవరకు ఈ కథని మరల మరల చదువుతూ ఉండే మీ కథ అభిమానిని.
I copied the msg.
Because my/ours feeling completely exposed in that msg.
Naa life laage undi bro
Meeru nammaru but 80 */* match avuthundi
Enni saarlu kannillu vatchayo cheppalenuu...
Voice msg metti share cheyyalanipinchesindi
10persent edit cheste.. 90s Loni navalaa rachanalaki oka mettu Paine Mee narration vunndi..
Take your time...just compleet as you wish.............
Like Reply

(24-06-2019, 12:08 PM)Siva.pilla92 Wrote:  నేను ఈ 20.6.19నే ఈ స్టోరీ ని RANDOM గా అన్నీ స్టోరీస్స్   నీ చూస్తూ మీ స్టోరీ లోని ఫస్ట్ పేజీ చూసి continues గా 8am to 10 pm దాకా  చదివాను  భయ్యా ఆ విధంగా ఆకర్షించింది  మీ రచనా శైలి
◆నాకు ఈ స్టోరీ లో మేడం భరత్ కి మధ్య ఉన్న తెలియని ఏదో ఒక రకమైన BONDING నాకు చాలా బాగా నచ్చింది
◆వాళ్ళిద్దరి మధ్య BONDING పై మీరు రాసిన సంభాషణ ఎన్నిసార్లు చదివిన కొత్తగానే ఉంది.నేను మొదటినుంచి  మిమ్మల్ని  అనుసరించకపోయినా  మీ అప్డేట్ కోసం  చాలా  చాలా ఎదురు చూసాను తర్వాత ఏం జరుగుతుందో అని
● ఇంతకుమించి నేను ఎక్కువ చెబితే బాగుండదు అనేది నా అభిప్రాయం
■◆● చివరగా మీ తదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ అంతవరకు  ఈ కథని మరల మరల చదువుతూ ఉండే  మీ కథ అభిమానిని.
I copied the msg.
Because my/ours feeling completely exposed in that msg.
Naa life laage undi bro
Meeru nammaru but 80 */* match avuthundi
Enni saarlu kannillu vatchayo cheppalenuu...
Voice msg metti share cheyyalanipinchesindi
10persent edit cheste.. 90s Loni navalaa rachanalaki oka mettu Paine Mee narration vunndi..  
Take your time...just compleet as you wish.............
ఆశ్చర్యంగా ఉంది
1◆ (siva గారికి ) ఇది నేను నా మనసులో  ఈ కథ గురించి అనుకోని కామెంట్ చేసాను నేను చెప్పిన కామెంట్  మీరు చెప్పాలనుకున్నా కామెంట్ ఒకటేనేమో అందుకని నా కామెంట్ ని copyచేశారు అనుకుంటా 
2◆(siva గారికి) మీ లైఫ్ లో 80% మ్యాచ్ అవుతుంది స్టోరి కి అన్నారుగా చాలా ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకున్నాను 
◆ఇలాంటివి అంటే స్టోరీ అండ్ లైఫ్ కొంచెం  ఒకటే అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటాయి అనుకుంటా బ్రో
Like Reply

మరలా కొనసాగిస్తునదుకు ధన్యవాదాలు బ్రదర్ అప్డేట్ చాలా బాగుంది
Like Reply

Welcome back nice update
Like Reply

excellent Excellent Excellent
thanks for continuing this awesome story Dom bro

Writers are nothing but creators. Always respect them. 
Like Reply

Can we expect regular updates?
We appreciate ur work, ur narration,
Like Reply

update please
Like Reply

భరత్ అనే నేను

https://my.pcloud.com/publink/show?code=...wx15zQL6Fy

Next update on 10th July if story being updated
Like Reply

డొమినిక్  బ్రో వెల్కమ్ బ్యాక్.  

నీ రచనా విధానం బాగుంటుంది, సో  ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా స్టోరీ లైన్ లో వున్నా దమ్ము అండ్ కారక్టరైజేషన్స్ చాలా బలం గా ఉంటాయి.

నెగటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకు నీ స్టోరీ ని సైలెంట్ రీడర్ గా చదివేవాడిని. ఎప్పటినుండో ఫాలో అవుతున్నా.


Always waiting for your story...
Like Reply

Malli story update ichhinanduku thanka andi dom gaaru... Ilaanti adbuthamynaa update 's maaku miss cheyakandi! Vilunnappudu update 'a istundandi dom ji....
Like Reply

బాగా నడిపించావు బ్రో
Like Reply

(24-06-2019, 10:35 PM)Krishnakanth Wrote:  భరత్ అనే నేను

https://my.pcloud.com/publink/show?code=...wx15zQL6Fy

Next update on 10th July if story being updated

Id password istha 
Nuvvu raayi bro

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

(24-06-2019, 10:35 PM)Krishnakanth Wrote:  భరత్ అనే నేను

https://my.pcloud.com/publink/show?code=...wx15zQL6Fy

Next update on 10th July if story being updated

You doing good job but I don't like satire on mi(e)
So as your wish I would update it on that date

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply

మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్న
Like Reply




Users browsing this thread: 1 Guest(s)