20-06-2026, 05:30 PM
Admin గారు.
Font size చాలా చిన్నగా అయింది. ఈ సమస్య ఒకసారి చూడండి.
Font size చాలా చిన్నగా అయింది. ఈ సమస్య ఒకసారి చూడండి.
(20-05-2026, 06:11 PM)styleraja Wrote: Comment poorthiga chadivi unte baagundedemo bro. Meeru support cheyyadamlo tappu ledu. Meeru negative comments cheyyavachhu kaani memu oka comment cheyyagane Meeku ibbandi aipotundi.Mee writing skills ni kaani story ni kaani negative ga analedu. Only story complete cheyyamani adagangaane negative ga comments pettadam daaniki support cheyyadam super bro.
(20-06-2026, 05:30 PM)LUCIFER0 Wrote: Admin గారు.
Font size చాలా చిన్నగా అయింది. ఈ సమస్య ఒకసారి చూడండి.
(20-06-2026, 10:56 PM)DasuLucky Wrote: బ్రేవ్ బ్రౌజర్ తో పనవ్వదా..
(20-06-2026, 10:08 PM)sarit11 Wrote: మిత్రమా Lucifer
Firefox browser , mobile లో
Settings -> Extensions -> లో
install
Text reflow on zoom (text wrap)
ఇది try చేసి ఎలా ఉందో చెప్పగలరు.
ఇది dynamic zoom ,
pinch zoom చేస్తే screen కి సరిపోయేలా అక్షరాలను సర్దుబాటు చేస్తుంది.
I need a writer who was interested inhave a story plot
(05-07-2026, 01:53 PM)k3vv3 Wrote: బ్రౌజర్ క్లీన్ చేసినపుడు మళ్ళీ లాగిన్ అవడం....ఓ తతంగంలా సాగుతోంది.
నాలుగు సార్లు లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ఇవ్వాల్సి వస్తోంది ఒపేరా బ్రౌజర్లో.....విపిఎన్ మోడులో.
ఏమన్నా పరిష్కారం ఉందా, ఒకేసారి లాగిన్ అవ్వడానికి, చెప్పగలరు
(06-07-2026, 05:30 AM)sarit11 Wrote: సైటులోకి రాగానే login password ఇవ్వవద్దు.
empty space లో 4 మార్లు క్లిక్ చేస్తే , 4 popup windows లేదా tabs open అవుతాయి.
అవి తీసేసి , ఇక రాలేదు అన్న పేజీలో login అవ్వగలరు.
(12-07-2026, 12:07 AM)Akash7281 Wrote: Musk బ్రో, నీ ఆలోచన బాగుంది కానీ ఇది ఆచరణలో పెట్టడం కష్టం ఎందుకంటే మన సైట్లో చాలా మంది users ఉన్నారు దాంట్లో చాలా మంది కథ చదువుతారు కానీ కొంతమంది మాత్రమే ఒక లైక్, కామెంట్ పెడతారు దాదాపూ తొంబై శాతం మంది లైక్ చెయ్యరు కామెంట్ పెట్టరు, చూద్దాం అడ్మిన్ బ్రో ఆమోదం తెలుపుతాడో లేదో