Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

** Admin గారికి చెప్పుకుందాం **Running

(06-11-2026, 04:08 PM)k3vv3 Wrote:  నేను పేస్టు చేసిన సైజు శిర్షిక 24, టెక్స్ట్ 18 సైజులో
మరి ఎందుకు సైజు తగ్గిందో ఇక్కడ మీరు చెప్పాలి.

ఆ సైజులు ఇక్కడ తీసుకోదు. 

మళ్ళీ మనం ఇక్కడ ఉన్న సైజులు 1 నుండి 7 వరకు ఉంటాయి. 

వాటిలో నుండి సెలెక్ట్ చేయాలి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

చాలా కొత్తగా ఉంది సరిత్ bro..

కొంచెం అలవాటు ఐతే బాగుంటుంది...
[+] 2 users Like sravan35's post
Like Reply

New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway
[+] 2 users Like opendoor's post
Like Reply

Sarit gaaru. కొత్త లుక్ బాగుంది.
ఇండెక్స్ లో రైటర్ name display avatam ledu. Name display unte బాగుంటుంది. Please ఇది నా అభిప్రాయం మాత్రమే.
Like Reply

(06-11-2026, 09:48 PM)opendoor Wrote:  New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway

కొత్తగా ట్రై చేసిన అందుకు ధన్యవాదాలు సరిత్ గారు!

Opendoor గారి ఎక్స్పీరియన్స్ ఈ నాకు కూడా...

బాగా sofisticated & అడ్వాన్స్డ్ గా ఉంది చూడటానికి...

కానీ అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు అని అనిపించింది అండి...

చిన్న చిన్న మార్పులు తో పాటు కొన్ని రోజులకు అలవాటు అయిపోయి ఇదే నచ్చుతిది ఏమో చెప్పలేం అండి...


కానీ మీ యొక్క కృషి కి జోహార్లు

నావి కాని నా కథలు Winking-face :
[+] 1 user Likes sheenastevens's post
Like Reply

(06-11-2026, 10:12 PM)the_kamma232 Wrote:  Sarit gaaru. కొత్త లుక్ బాగుంది.
ఇండెక్స్ లో రైటర్ name display avatam ledu. Name display unte బాగుంటుంది. Please ఇది నా అభిప్రాయం మాత్రమే.



[Image: 800115302_screenshot-2026-11-06-225629.png]


పాత Theme ల్యాప్టాప్ కు మాత్రం బాగుండేది. 

ఇప్పుడు అందరూ మొబైల్ ఎక్కువ వాడుతున్నారు అని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 

మీరు అడుగుతున్నది వీటి గురించి అనుకుంటున్నాను. 

 horseride  Cheeta    
Like Reply

(06-11-2026, 09:48 PM)opendoor Wrote:  New look looks too big on mobile phone. Space management is not properly done . Color pallets are also not good for eyes ...just my view only

Old is gold

Alway


అన్నగారు 

mobile బ్రౌసర్ లో చాలా సెటింగ్స్ ఉన్నాయి

మనకు ఎలా వీలు ఉంటే అలా మార్చుకోవచ్చు. 

ఇక్కడ మనకు ఉన్న Display Themes లో (6) ఏది కావాలి అంటే అది ఎంచుకోవచ్చు. 

కొన్ని మొబైల్ లో బాగున్నాయి , మరికొన్ని ల్యాప్టాప్ కు అనుకూలంగా ఉన్నాయి. 

 horseride  Cheeta    
Like Reply

సరిత్ భయ్యా! ఇప్పుడు ఏ థ్రెడ్ ఓపెన్ చేసినా మొదటి పేజీ కి వస్తుంది. ఇంతకు ముందు లేటెస్ట్ పేజీ వచ్చేది. అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా

horseride Xossipy అభిమాని 
[+] 1 user Likes junior1972's post
Like Reply

త్రెడ్ పక్కన కనిపిస్తున్న లాస్ట్ పోస్ట్ క్లిక్ చేస్తే లేటెస్ట్ పేజీ వస్తుంది. ఓకే భయ్యా

horseride Xossipy అభిమాని 
[+] 1 user Likes junior1972's post
Like Reply

(06-11-2026, 11:22 PM)sarit11 Wrote:  అన్నగారు 

mobile బ్రౌసర్ లో చాలా సెటింగ్స్ ఉన్నాయి

మనకు ఎలా వీలు ఉంటే అలా మార్చుకోవచ్చు. 

ఇక్కడ మనకు ఉన్న Display Themes లో (6) ఏది కావాలి అంటే అది ఎంచుకోవచ్చు. 

కొన్ని మొబైల్ లో బాగున్నాయి , మరికొన్ని ల్యాప్టాప్ కు అనుకూలంగా ఉన్నాయి. 

How to chose that option ? Where it is ?
Like Reply

(Yesterday, 07:58 AM)opendoor Wrote:  How to chose that option ? Where it is ?


[Image: 799888637_screenshot-2026-11-06-123336.png]



ఏ పేజీలో ఉన్నా సరే , కిందకు వెళ్ళండి. 

ఇలా కనిపిస్తాయి. 

ఏది క్లిక్ చేస్తే అది ఆక్టివేట్ అవుతుంది. 

అన్నిటిని ప్రయత్నించి చూసి మీకు ఏది సరిపోతుందో అది ఉంచుకోవచ్చు. 

నాకు ల్యాప్టాప్ లో 

Light 

Sepia 

Rose 

ఈ మూడు నచ్చాయి. 

"Light" Theme లో మన user info ఇలా పోస్టుకు ఎడమ వైపున కనిపిస్తుంది. 

[Image: 800293244_screenshot-2026-11-07-082710.png]


మిగతా 5 Themes లో ఇలా మన పోస్టు పైన కనిపిస్తుంది. 

[Image: 800293986_screenshot-2026-11-07-083013.png]

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

అడ్మిన్ గారు , స్పేస్ మేనేజ్ మెంట్ అసలు బాలేదు .. ఫుల్ ఎడిట్ మోడ్ లో ఎడిట్ విండో కి చాల తక్కువ స్పేస్ ఇచ్చారు .. పైన ఐకాన్స్ కి కూడా అంతే స్పేస్ ఇచ్చారు . అసలు మనం ఐకాన్స్ వాడేది తక్కువ . వాటి సైజు తగ్గించి ఎడిట్ విండో పెంచాలి

అలాగే థ్రెడ్ వ్యూ కూడా గందరగోళంగా ఉంది .. అన్నటికి ఒకటే సైజు ఇవ్వకూడదు . మనకి కావాల్సింది థ్రెడ్ పేరు , పేజీ నంబర్స్ .. మిగతా సోది అంతా అనవసరం , వాటికీ తక్కువ సైజు ఇవ్వాలి . ఇంతకుముందు మనం ఆ థ్రెడ్ లోకి ఆల్రెడీ వెళ్ళాం , ఆ తర్వాత కొత్త అప్డేట్ యూ లేకపోతే , థ్రెడ్ వ్యూ లో ఆ థ్రెడ్ లైన్ ఫోకస్ తక్కువ గా ఉండేది, వేరే కలర్ లో ఉండేది , దాన్ని బట్టి మనకి తెలిసేది , ఆ థ్రెడ్ లో కొత్త అప్డేట్ లేదని . కానీ ఇప్పుడు ఆ ఫీచర్ లేదు . థ్రెడ్ లోకి ఊరికూరికే వెళ్ళాలి , కొత్త అప్డేట్ ఏదన్నా వచ్చిందా అని

డెవలపర్ ని ఒక యూజర్ లా ఆలోచించమని చెప్పండి ..

కలర్ థీమ్ కిందన ఇచ్చారు .. కానీ థ్రెడ్ లో కొందరు టెక్స్ట్ కలర్ కూడా మారుస్తున్నారు కదా , అలాంటప్పుడు ఆ టెక్స్ట్ కలర్ , థీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి సెట్ కాకపోతే చదవడం కష్టం .

ఈ కొత్త అప్డేట్ వల్ల కొత్తగా సాధించేదామన్నా ఉందా అంటే లేదనే చెప్పాలి

సింపుల్ గా డార్క్ థీమ్ , లైట్ థీమ్ మాత్రమే ఇచ్చి , మిగతాది మొత్తం పాత స్టైల్ లో ఉంచితే బాగుండేది

ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

వీలైతే , డెవలపర్ ని ఒక నెల రోజులు ఇక్కడ కథలు చదివి , రాసి , అప్పుడు డిజైన్ చేయమని చెప్పండి


అన్నిటికి ఒకే సైజు పెట్టడం అన్యాయం .. మనకి ఏది ముఖ్యమో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి , మిగిలిన సోది సైడ్ న పడుండాలి (పాత స్టైల్ లో అలానే ఉండేది )

ఏది ఏమైనా మీరు ఈ సైట్ కి చేస్తున్న సేవ అమోఘం

[Image: Screenshot-2026-11-07-093131.png]
[+] 4 users Like opendoor's post
Like Reply

(06-11-2026, 02:41 PM)anaamika Wrote:  సరిత్ గారు,

సైట్ మొత్తం అప్డేట్ చేశారు కదా, అలానే మీరు ఇంకో చిన్న పని కూడా చెయ్యొచ్చు కదా ! కథని పోస్ట్ చేసాక ఎడిట్ చేసుకునే బదులుగా, పోస్ట్ చేస్తున్నప్పుడే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించండి. అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది, సులభంగా కూడా ఉంటుంది.

నేను అడిగిన ఈ డౌట్ కి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు సరిత్ గారు.
Like Reply

(06-11-2026, 02:41 PM)anaamika Wrote:  సరిత్ గారు,

సైట్ మొత్తం అప్డేట్ చేశారు కదా, అలానే మీరు ఇంకో చిన్న పని కూడా చెయ్యొచ్చు కదా ! కథని పోస్ట్ చేసాక ఎడిట్ చేసుకునే బదులుగా, పోస్ట్ చేస్తున్నప్పుడే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించండి. అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది, సులభంగా కూడా ఉంటుంది.

(Yesterday, 12:04 PM)anaamika Wrote:  నేను అడిగిన ఈ డౌట్ కి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు సరిత్ గారు.

నాకు మీ డౌటు అర్ధం కాలేదు.

మీరు "Quick reply" లో టైపు చేసి  "Preview Post" క్లిక్ చేస్తే edit ఆప్షన్స్ అన్నీ వస్తాయి (Size , bold , ఇటాలిక్ , సెంటర్ , Color , లింక్ ) 

 లేదా 

"Preview Post" లో copy , paste చేసినా అక్కడే చదువుకుంటూ , Edit options పైననే ఉన్నాయి కదా వాటిని అప్లై చేయవచ్చును.

పోస్టు చేశాక Edit చేయడం ఎందుకు , నాకు అర్ధం కావడం లేదు.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

(Yesterday, 09:47 AM)opendoor Wrote:  అడ్మిన్ గారు , స్పేస్ మేనేజ్ మెంట్ అసలు బాలేదు ..  ఫుల్ ఎడిట్ మోడ్ లో ఎడిట్ విండో కి చాల తక్కువ స్పేస్ ఇచ్చారు .. పైన ఐకాన్స్ కి కూడా అంతే స్పేస్ ఇచ్చారు . అసలు మనం ఐకాన్స్ వాడేది తక్కువ . వాటి సైజు తగ్గించి ఎడిట్ విండో పెంచాలి


[Image: 800401617_untitled.jpg]


ఫుల్ ఎడిట్ మోడ్ లో  విండోకి  కుడి వైపున కింద ఇలా వంకరగా ఉన్న మూడు గీతలు ఉంటాయి , వాటిని కిందకు గుంజితే ఆ విండో పెద్దగా అవుతుంది. 

పాత దాంట్లో కూడా ఇది ఉంది . 

 ఒకసారి ప్రయత్నించండి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

(Yesterday, 09:47 AM)opendoor Wrote:  ఇంతకుముందు మనం ఆ థ్రెడ్ లోకి ఆల్రెడీ వెళ్ళాం , ఆ తర్వాత కొత్త అప్డేట్ యూ లేకపోతే , థ్రెడ్ వ్యూ లో ఆ థ్రెడ్ లైన్ ఫోకస్ తక్కువ గా ఉండేది, వేరే కలర్ లో ఉండేది , దాన్ని బట్టి మనకి తెలిసేది , ఆ థ్రెడ్ లో కొత్త అప్డేట్ లేదని . కానీ ఇప్పుడు ఆ ఫీచర్ లేదు . థ్రెడ్ లోకి ఊరికూరికే వెళ్ళాలి , కొత్త అప్డేట్ ఏదన్నా వచ్చిందా అని

[Image: 800409088_titled.png]



అన్నగారు

మనం విజిట్ చేయని దారాలు ఇలా bold గా కనిపిస్తాయి. 

ఒకసారి వాటిని విజిట్ చేస్తే మామూలు అక్షరాలు గా మారిపోతాయి. 

గమనించగలరు. 



 

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

Sarit garu kotha UI chaala smooth ga undi kani alavaatu cheskovadaniki time padthundi anthe
[+] 1 user Likes Titan b's post
Like Reply

(Yesterday, 09:47 AM)opendoor Wrote:  కలర్ థీమ్ కిందన ఇచ్చారు .. కానీ థ్రెడ్ లో కొందరు టెక్స్ట్ కలర్ కూడా మారుస్తున్నారు కదా , అలాంటప్పుడు ఆ టెక్స్ట్ కలర్ , థీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి సెట్ కాకపోతే చదవడం కష్టం .

సింపుల్ గా డార్క్ థీమ్ , లైట్ థీమ్ మాత్రమే ఇచ్చి , మిగతాది మొత్తం పాత స్టైల్ లో ఉంచితే బాగుండేది

అన్నగారు 

అలా ఇబ్బంది అనుకుంటే "Light" Theme పెట్టి వాడుకుంటారు. 

మీకు వీలు అయితే ఒక నాలుగు లైన్లు , ఒక్కో లైను ఒక రంగులో (Red, Blue, Green , Black, Brown) పెట్టి , ఒక్కో Theme మార్చి ఏ రంగు ఎలా కనిపిస్తుందో చూడగలరు. 

నేను కూడా ప్రయత్నిస్తాను. 

సమయం ఉంటే నేనే  స్క్రీన్ షాట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను.


పాత స్టైల్ ఈ కొత్త UI కి కంపాటిబిలిటీ issue వస్తున్నది. 
అందుకే మార్చవలసి వచ్చింది. 

నాకు కూడా అందరిలాగే కొత్తగా ఉంది. 

ఇన్ని సంవత్సరాలు దానికి అలవాటు పడినాముకదా , కొంత గందరగోళంగానే ఉంటుంది. అలవాటు అయ్యేంతవరకు.

 horseride  Cheeta    
Like Reply

1. Light - Theme పెడితే మామూలుగా కనిప్పిస్తాయి. దానితో ఈ కింది వాటిని బేరీజు వేసుకోవచ్చు

2. Dark

https://img3.pixhost.to/images/6994/8004...2-dark.png

3. Sepia

https://pixhost.to/show/6995/800422034_3-sepia.png

4. Midnight Blue

https://img3.pixhost.to/images/6995/8004...t-blue.png

5. Rose

https://pixhost.to/show/6995/800422912_5-rose.png

6. Default classic

https://pixhost.to/show/6995/800423673_d...lassic.png


ఇలా కనిపిస్తాయి , రంగు vs Theme 

 horseride  Cheeta    
Like Reply

ప్రివ్యూ పోస్ట్ లో ఇమేజెస్ ని ఎలా అప్డేట్ చేస్తామండీ ? అక్కడ ఆప్షన్ లేదు కదా.

నేను అడిగింది ఏమిటంటే, కిందవున్న బాక్స్ లో (క్విక్ రిప్లై లో) కథని పోస్ట్ చేస్తూ, మనకి కావాల్సిన పిక్స్ ఆడ్ చేసుకుని పోస్ట్ చేయాలి. తర్వాత కావాల్సిన హెడ్డింగ్ లకి కలర్ లు ఎడిట్ చేసుకోవాలి లేదా ఫాంట్ సైజు లాంటివి.

నేను అడిగేది అలా కాకుండా నేరుగా క్విక్ రిప్లై దగ్గరే మీరు అన్ని ఆప్షన్స్ ని ఇచ్చేస్తే, పిక్స్, కలర్, ఫాంట్ సైజు లని ఒకేసారి సెట్ చేసుకుని పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకునే అవసరం ఉండదు కదా !

మీకు శాంపిల్ కోసం వేరే ఒక సైట్ లో వున్న ఆప్షన్ ని ఇక్కడ పెడుతున్నాను, చూడండి.

[Image: Sample.jpg]

ఇక్కడ మీరు కథని పోస్ట్ చేస్తున్నప్పుడే మీకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకుని, పిక్స్ ని ఆడ్ చేసుకుని నేరుగా పోస్ట్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను.
Like Reply




Users browsing this thread: 3 Guest(s)