30-07-2019, 02:43 PM
పబ్కి వెళ్తుండగా జరీనా ఒక సారి మళ్ళీ తన డ్రస్ వైపు చూసుకుని….
జరీనా : ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది….కోట్ వేసుకునే సరికి డ్రస్ కూడా బాగా లుక్ వచ్చింది….
రాము : కాని….ఆ కోటు వేసుకున్నందువలన మీ నునుపైన భుజాలు సరిగా కనిపించడం లేదు…ఆ కోటు తీసెయ్యొచ్చు కదా…..
జరీనా : అమ్మో….ఇప్పటికే నువ్వు చాలా చిలిపివాడివి అయిపోతున్నావు….నీ లెక్చరర్ని అని కూడా చూడకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు….
రాము : అంతలా కోప్పడకండి మేడమ్….ఏదో సరదాగా అన్నాను….
అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పబ్ దగ్గరకు వచ్చారు.
![[Image: 014491.jpg]](https://i.ibb.co/F3Z1dHP/014491.jpg)
అప్పటికే మహేష్, రవి ఇద్దరూ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి జరీనా, రాము కోసం ఎదురుచూస్తున్నారు.
రాము వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి….
రాము : ఒరేయ్…మహేష్, రవీ…..మీ ఇద్దరు కొంచెం మూర్చ పోకుండా ఉండండి….
రవి : ఎందుకురా….
రాము : అటు చూడండిరా….ఒకసారి….ఎవరు వస్తున్నారో….
దాంతో వాళ్ళిద్దరు రాము చూపించిన వైపు చూసారు.
జరీనా మోడ్రన్ డ్రస్ లో రావడం చూసి వాళ్ళీద్దరూ నోళ్ళు తెరుచుకుని కన్నార్పకుండా చూస్తున్నారు.
జరీనా డ్రస్ లో చాలా సెక్సీగా ఉన్నది…..మోకాళ్ళ పైదాకా ఉండే స్కర్ట్ వేసుకుని వస్తున్నది.
రవి : అబ్బా….ఏమున్నదిరా….నేను నమ్మలేకపోతున్నాను….నిజంగా అదేనా…..ఒక్కసారి గిల్లరా….
మహేష్ : (రవి చెంప మీద ఒక్కటి కొట్టి) ముందు ఆ ఓవర్ యాక్టింగ్ ఆపరా బాబు….
రవి : కానీ….ఆ డ్రస్ లో జరీనా దాదాపుగా బట్టలు లేనట్టే ఉన్నది….
రాము : నేనే దగ్గర ఉండి డ్రస్ సెలక్ట్ చేసి వేయించాను….
మహేష్ : నువ్వు మామూలోడివి కాదురా బాబు….అన్నీ నీకే కలిసి వస్తున్నాయి….
అంతలో జరీనా వాళ్ళ ముగ్గురి దగ్గరకు వచ్చింది.
![[Image: 014522.jpg]](https://i.ibb.co/zH6s5Fy/014522.jpg)
జరీనా : హాయ్…..
రాము : మీరు ఈ డ్రస్ లో చాలా బాగున్నారు మేడమ్….
జరీనా : అది ఇందాకనే చెప్పావు కదా…..
రవి : అంతేకాదు….చాలా హాట్ గా ఉన్నారు….
మహేష్ : చాలా థాంక్స్ మేడమ్……పార్టీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది మేడమ్….
జరీనా : ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏమున్నది….మీలాంటి కుర్రాళ్ళతో రావడం నాకు చాలా కొత్తగా ఉన్నది….
రాము : మీరు కూడా ఇప్పుడు మా ఏజ్ లాగే కనిపిస్తున్నారు…..
జరీనా : నువ్వు ఏ ఉద్దేశ్యంతో అంటున్నావో నాకు తెలుసులే…..
రవి : నాకు నిజంగా మీరు వచ్చారంటే నిజంగా నమ్మబుధ్ధి కావడం లేదు….
మహేష్ : ఇక ఆపరా బాబు….మెదలకుండా ఉండు……
జరీనా : ఈ డ్రస్ కొంచెం పొట్టిగా ఉన్నదని తెలుసు….కాని మీ ఆనందం కోసం వేసుకొచ్చాను….ఇది మన మధ్యనే చాలా సీక్రెట్ గా ఉండాలి….తెలిసిందా…..
రాము : తప్పకుండా మేడమ్….నేను మాత్రం మాట మీద నిలబడతాను…..
రాము మాట్లల్లో అర్ధం కనిపెట్టిన జరీనా సిగ్గు పడింది.
![[Image: 015375.jpg]](https://i.ibb.co/Fz9rTHd/015375.jpg)
రాము మాటకు ఆమె ఎందుకు సిగ్గు పడిందో అర్ధం కాని మిగతా వాళ్ళిద్దరూ జరీనా వైపు, రాము వైపు మార్చి మార్చి చూస్తున్నారు.
జరీనా : సరె…ఇక లోపలికి వెళ్దాం పదండి….
నలుగురూ పబ్ లోపలికి వెళ్లారు….
మహేష్ : ఆ టేబుల్ దగ్గరకు పదండి….
జరీనా : ఆ మూల ఉన్న టేబులా….
రాము : అవును మేడమ్….
జరీనా : డాన్స్ స్టేజికి దగ్గరలో టేబుల్ బుక్ చేస్తారనుకున్నాను……
మహేష్ : అక్కడ కేవలం ఇక్కడకు వచ్చే VIPల కోసం మాత్రమే….మనకు ఇక్కడ చాలా బాగుంటుంది….సౌండ్ కొంచెం తక్కువగా ఉంటుంది.
జరీనా : బాగుంది….కాని….నాకు చాలా దాహంగా ఉన్నది.
రవి : సరె….వెయిటర్ ని పిలిచి డ్రింక్స్ ఆర్డర్ చేద్దాం….
జరీనా : హలో…..అల్కాహాలో ఆర్డర్ చెయ్యొద్దు….మీరు ఇంకా చిన్నపిల్లలే…..
రాము : వాడు చెప్పేది….ఫ్రూట్ పంచ్ మేడమ్….కూల్ డ్రింక్స్ మాత్రమే….
జరీనా : అలా అయితే సరె…..నాకు sprite కావాలి…..
ఆమె sprite చెప్పగానే వీళ్ళు ముగ్గురు కూడా అదే కావాలని చెప్పారు.
మహేష్ : ఒరేయ్ రవీ….నువ్వు ఎప్పుడూ కోక్ తాగుతావు కదా….
రవి : కాని….ఇప్పుడు అందరూ sprite తాగుతుంటే….నేను ఒక్కడిని కోక్ ఎందుకని నేను అదే కావాలని చెప్పాను.
అందరు వాళ్ళు బుక్ చేసిన టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు.
జరీనా పక్కన మహేష్….వాళ్ళిద్దరి ఎదురుగా రాము, రవి….ఇద్దరూ కూర్చున్నారు.
వెయిటర్ వచ్చిన తరువాత డ్రింక్స్ తో పాటు ఫుడ్ కూడా ఆర్డర్ చేసారు….
జరీనా : ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నది…..
మహేష్ : అవును మేడమ్….మేము ఎప్పుడూ ఇక్కడికే వస్తుంటాము….
జరీనా : సరె….దీని తరువాత ప్రోగ్రాం ఏంటి…..

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)
![[Image: 008198.jpg]](https://i.ibb.co/HGSMHbd/008198.jpg)
![[Image: 008144.jpg]](https://i.ibb.co/6BxVMRd/008144.jpg)
![[Image: Planning-top-5-surprise-party-cover-stor...y-1200.jpg]](https://ideas.evite.com/media/Planning-top-5-surprise-party-cover-stories-Getty-1200.jpg)
![[Image: 008661.jpg]](https://i.ibb.co/FYjHN7V/008661.jpg)
![[Image: Whats-App-Image-2019-07-26-at-10-24-18-AM.jpg]](https://i.ibb.co/0Jw40zh/Whats-App-Image-2019-07-26-at-10-24-18-AM.jpg)
![[Image: acb146be08b6e02f8cf65d83e4be80c8.jpg]](https://i.pinimg.com/originals/ac/b1/46/acb146be08b6e02f8cf65d83e4be80c8.jpg)
![[Image: 008723.jpg]](https://i.ibb.co/y8Pk8dt/008723.jpg)
![[Image: hatestory3-7591.jpg]](https://images.indianexpress.com/2015/12/hatestory3-7591.jpg)
![[Image: priyanka-chopra2-866x487.jpg]](https://www.pinkvilla.com/files/priyanka-chopra2-866x487.jpg)

![[Image: CU4b2qZUEAEyha6.jpg]](https://pbs.twimg.com/media/CU4b2qZUEAEyha6.jpg)
![[Image: daisy-shah-and-karan-singh-grover-hate-story-3.jpg]](https://static.spotboye.com/images/bollywood/reviews/1488357860837/daisy-shah-and-karan-singh-grover-hate-story-3.jpg)
![[Image: hqdefault.jpg]](https://i.ytimg.com/vi/u5rZL8bB59w/hqdefault.jpg)
![[Image: hate-story-21_21_10_2015.jpg]](https://images.jagran.com/naidunia/hate-story-21_21_10_2015.jpg)