Posts: 72
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 0
Joined: Jan 2019
Reputation:
0
nice thread and nice website. Acchi forum hai.
Do not Advt other sites in this forum.
Posts: 109
Threads: 2
Likes Received: 747 in 85 posts
Likes Given: 14
Joined: Jan 2019
Reputation:
83
హాయ్ అల్.....నెను ఈ కథని కొనసాగించాలి అనుకుంటున్న....కాని ఓల్డ్ లాగిన్ వర్క్ అవటం లేదు...నా కొత్త లాగిన్ కి ఈ కథ ని లింక్ చేయటం కుడురుటుండా....ఎలాగో చెప్పండి...ప్లీజ్....
Posts: 29
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Good Morning to all.
Rajashree garu,ela vunnaru.
Mee story updates kosam chala rojulu nunchi nennu wait chestunannu.
Posts: 29
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Good Afternoon to all,
Rajashree garu,meeku naa happy new year wishes.
Mee story chadivina taruvatha naaku konni doubts vunnayyi.
Avi meemalinin adugudhamani anukontunannu.
Posts: 19
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 6
Joined: Dec 2018
Reputation:
0
Rajasree garu,
Welcome back,
Thondaraga vachi kathani complete cheyndi.
Hope you're going give good ending.
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెల్కమ్ బ్యాక్ రాజశ్రీ గారు..!!!
మీ రాక కోసం ఎన్ని నెలలు నుండి ఎదురుచుస్తున్నాం. మళ్ళి ఎప్పుడు వచ్చి కథ ని కొనసాగిస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశాం. రీడర్స్ ఎదురుచూడం,విసిగిపోవడం,కోపంతెచ్చుకోవడం లో తప్పు లేదు అని నా ఫీలింగ్ ఎందుకంటే మీరు కథలో చేసిన ఇంపాక్ట్,ఎమోషన్ అలాంటిది. మీరు మొదలు పెట్టిన రెండు కథలు ని కొనసాగించి మమల్ని అలరిస్తారని ఆశిస్తున్నా.
మీరు ఇదే థ్రెడ్ లో కొనసాగించాలి అనుకుంటే కామెంట్ పెట్టినట్లే కథ యొక్క అప్డేట్ ని పోస్ట్ చెయ్యవచ్చు. లేదా మరొక కొత్త థ్రెడ్ ని స్టార్ట్ చేసి దానికి టైటిల్-2 పెట్టి మీ అప్డేట్స్ ని పోస్ట్ చెయ్యవచ్చు.
మీ కథ ని కొనసాగించే అప్డేట్ కోసం ఎదురు చూస్తూ...
మీ
=>విక్కీ<=
(This post was last modified: 11-01-2019, 02:32 PM by
vickymaster.)
Posts: 29
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Good Morning to all,
Rajashree garu,please updates ivvandi.
Mee updates eppdudu isthara ani kosam wait chestunnamu.
Posts: 134
Threads: 0
Likes Received: 41 in 36 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
1
welcome back rajashree garu ...
tondaraga start cheyandi
Posts: 311
Threads: 2
Likes Received: 171 in 122 posts
Likes Given: 70
Joined: Nov 2018
Reputation:
2
మిత్రమా దయ చేసి కధని కొనసాగించగలరు!!
Posts: 134
Threads: 0
Likes Received: 41 in 36 posts
Likes Given: 94
Joined: Nov 2018
Reputation:
1
rajashree garu update ivvandi
Posts: 1,065
Threads: 2
Likes Received: 2,760 in 787 posts
Likes Given: 48
Joined: Nov 2018
Reputation:
17
నాకు నచ్చిన కథలలో ఇది ఒకటి కానీ దీనిని అర్థాంతరంగా మధ్యలో ఆపేశారు ..... దయచేసి మరలా కొనసాగించండి
Posts: 679
Threads: 10
Likes Received: 505 in 248 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
35
ikkade continue cheyyandi
Posts: 2,454
Threads: 30
Likes Received: 6,947 in 1,183 posts
Likes Given: 875
Joined: Nov 2018
Reputation:
699
మీరు మళ్ళీ వచ్చారా
చాలా సంతోషంగా ఉంది
అప్పట్లో మీ కథ ని చదివి ఎంత బాధ పడ్డానో.
చాలా అద్భుతంగా రాశారు
మళ్ళీ కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు
మీ స్టోరీ చదివి మీ లాగే రాయాలి ఇంకో కథ అని చాలా మంది అనుకున్నారు కానీ మీ స్టేజి వరకు రాలేక మధ్యలో ఆగిపోయారు.
మీరూ ఈ థ్రెడ్ లొనే కొనసాగించండి.
మేము మళ్ళీ హాయిగా మీ కథ చదివి బాధ పడడానికి రెడి గా ఉన్నాం త్వరగా అప్డేట్ చేయండి
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 679
Threads: 10
Likes Received: 505 in 248 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
35
ఆ మురళి మీద ఏదో రివెంజ్ ప్లాన్ చేశారు......ఈలోగా xossip shutdown అయ్యింది...ఇకన్న ..ఆ మురళి గాడికి బుద్ది రావాలి.... ప్లీజ్ కంటిన్యూ చెయ్యండి