Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
పిల్ల  కసిగా ఉంది ,  ఛాన్స్  దొరకగానే  లాగించాలి  అనుకోంటు   స్నానం ముగించి , బ్రేక్ ఫాస్ట్ తింటూ ఉండగా   శాంతా  అంది "వీళ్ళు  ఉరికి  కొత్త,  వాళ్ళను  గుడికి తీసుకొని వెళ్ళండి , మీతో పాటు  ఆ కోతిని కూడా  తీసుకొని వెళ్ళండి " అంది బయట కూచున్న తన ఫ్రెండ్స్  కు వినబడేట్లు.
 
"నా  ఫ్రెండ్స్  తో నేను బిజీ  అక్కా, నేను వెళ్ళాను " అంటూ  హాల్  లోంచి  వచ్చింది  ఆ కోతి  అనబడే  రాజి  వాయిస్.
 
"నీవు తీసుకెళ్లు  శివా, నాకు ఇంట్లో పని  అవ్వ లేదు " 
"సరే లే , తీసుకొని వెళతాను " అంటూ  టిఫిన్  తిని  బయటికి వచ్చాను.   
 
రాజీ  తనతో పాటు  అలేఖ్యా ,  పద్మాను తీసుకొని వెళ్ళింది.    ఇంక మిగిలింది ముగ్గురు  వాళ్ళను తీసుకొని   గుడికి వెళ్ళాలి  అనుకొంటూ   ఇంట్లోంచి  బయటికి వచ్చాను  వాళ్ళు  నా వెనుక    బయలు దేరారు.
 
లతా  వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంకు  దగ్గర  ఆగి  ఓ సిగరెట్ వెలిగించుకొని  , వాళ్ళను  శైలజా  వాళ్ళ ఇంటి దగ్గర ఉండ మని చెప్పా.   నేను సిగరెట్ కాలుస్తున్న  స్టైల్ చూసి ఓ  అమ్మాయి  అదేపనిగా వెనక్కు తిరిగి చూస్తూ వేల్లింది.  తను నాకు కను మరుగు అయ్యే సరికి దాదాపు  ఓ  ఆరు సార్లు చూసింది అంటే అతిశయోక్తి  కాదేమో.
 
నిదానంగా   దాన్ని కాల్చి వాళ్ళ ఇంటికి వెళ్లాను.    నేను వెళ్ళగానే శైలజా  coffee తెచ్చి ఇస్తూ  "ఇంటి శివా నిన్న లంచ్ తరువాత వెళ్ళవు ఇంత వరకు ఇటూ వైపు చూడనే లేదు"
 
"ఎం లేదక్కా, పడుకున్నాను , లేచి పొలం  వెళ్లి వచ్చే సరికి లెట్ అయ్యింది"
"సరేలే ,  నీకు  నా చెల్లెలు పరిచయం చేస్తాను  ఉండు "  అంటూ   "నవ్యా , నవ్యా "   అని కేకేసింది. 
 
"వస్తున్నా నక్కా "  అంటూ   ఇందాకా   నాతో పాటు అక్కడికి  వచ్చిన అమ్మాయిల్లో ఒకరు.   ఆ అమ్మాయే  నా వైపు  తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది.
"శివ  నే ,  నేను చెప్పా చూడు , బాబును , మీ బావను  అందరిని రక్షించి   ఇప్పుడు మనం  ఒక స్టేజి  కి రావడానికి   ఇతనే కారణం , శివా ఇది నా చెల్లెలు  నవ్యా  B.Tech  అయ్యింది  ఇప్పుడు  బెంగళూర్  ఇన్ఫోసిస్  లో జాబ్ చేస్తుంది.    అంటూ పరిచయం  చేసింది. 
 
"మీక్కూడా  coffee తెస్తాను , శివా తో మాట్లాడుతూ ఉండు" అంటూ తను లోపలి వెళ్ళింది.  
 
"మీరు చాలా స్టైల్  గా  సిగరెట్ కాలుస్తారు , నాకు చాలా బాగా నచ్చింది "
"థేంక్స్ ,  సిగరెట్  తాగితే జనరల్  గా  అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చరు గా , మీకు ఎలా ?  "
"నేను కూడా , అప్పు డప్పుడు  తాగుతా , కానీ  అక్కా  వాళ్ళకు  తెలియదు మీరు కూడా చెప్పకండి" అంటూ కన్ను గీటింది
"cool,  అలా ఎం చెప్పను లే "
"థేంక్స్, మనం బయటకు వెళతాం  కదా ,  మీ దగ్గర స్టాక్ ఉంటాయా ?  "
"నేను స్టాక్ పెట్టుకోను ,   నేను తెస్తా లెండి"   అంటూ  coffee  తాగ సాగాను , ఈ లోపల  శైలజా   coffee తెచ్చి  నవ్యా కు ఇచ్చింది.    
[+] 9 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-10-2019, 03:38 PM



Users browsing this thread: 19 Guest(s)