Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
అక్కడ లేచిన దుమ్ము వలన  అందరం  రంగు  తెలాము.    గుడి  దగ్గరకు వెళ్లి   వంటి మీద  దుమ్మును దులుపుకున్నాము.    అక్కడున్న ట్యాప్ వాటర్ తో కాళ్లు , మొహం చేతులు కడుక్కొని గుడిలోకి వెళ్ళాము.  అక్కడున్న పూజారులకు నేను  బాగా తెలియడం వాళ్ళ  వాళ్ళు  వీళ్ళకు ప్రత్యేకంగా అర్చన చేయించి  ప్రసాదం పెట్టారు.  
 
"వీళ్ళు మన వాళ్ళే  , మీకు కొద్దిగా గుడి  చంపించండి " అంటూ నేను  గుడి  బైటకు వెళ్లి కుచోన్నాను.
 
ఓ ౩౦ నిమిషాలు తరువాత  వాళ్ళు  గుడిలో చి బయటకు వచ్చారు.   వాళ్ళ   కళ్ళుల్లో   ఎదో  తెలియని అభిమానం కనబడ సాగింది నా మీద. 
 
"ఇంక ఇంటికి వెళదామా  గుడిని చూసారు కదా"  అన్నాను.
 
"కొద్ది సేపు ఇక్కడే కూచొని వెళ్దాం " అంది నవ్యా.  
 
"నీ గురించి మా అక్క చెప్పింది చాలా తక్కువ, ఈ ఊర్లో  ఎవరిని అడిగినా నీ గురించి ఒక కథ చెప్పెట్లు ఉన్నారే " అంది.
 
"అదేం  లేదులే  , ఎదో  వాళ్ళ అభిమానం  అంతే  నేనేం   చేసాను ఇక్కడ "
"మా అక్క  , మా ఇంట్లో స్టోరీ మాత్రమే చెప్పింది ,   ఇప్పుడు గుడిలో పూజారి నువ్వు  చేసిన అడ్వెంచరు  , ఈ గుడి  తాలుకా నిధిని వెలికి తీయడం చెప్పాడు ,  ఆ నిధి దొరికిన తరువాత వాళ్ళు   దేవుడిని తక్కువ , నిన్ను ఎక్కువగా పూజించే ట్లు ఉన్నారు , అంతగా బాగు పరిచావు వాళ్ళ జీవితాలను. నిన్న మద్యానం  నువ్వు సిగరెట్  తాగి వెళ్ళిన తరువాత  ఆ   అంగడి  దగ్గరకు వెళ్ళాము   అక్కడ  అంగిట్లో కూర్చొన్న అయన ఏమన్నారో తెలుసా  , ఏమ్మా  మీరు   సినిమాలో  మాత్రమే హీరో ను చూసి ఉంటారు ,  ఇదిగో అక్కడ పోతున్నాడు చూడు  మా ఉరికి హీరో  అంటూ    టౌన్ లో నువ్వు చేసిన సాహసాలు అన్న్నీ  చెప్పాడు ఓ  20 నిమిషాలు నుంచో  బెట్టి.   ఈ ఉరి వాళ్ళకు తెలిసే  ఇన్ని ఉన్నాయి అంటే ఇంకా  వీళ్ళకు తెలియని వీ  ఎన్ని ఉన్నాయో " అంది నా వైపు మెస్మరైజింగ్  గా చూస్తూ.
తన పక్కన ఉన్న ఇద్దరు  అదో లోకం లో ఉంటూ తను చెప్పే ది వింటూ  నా వైపు చూస్తూ పెదాలు  తడుపుకోంటు ఉన్నారు.
 
"ఇంక  నన్ను మునగ చెట్టు ఎక్కించింది  చాల్లే ,  ఇంటికి వెళ్దాం పదండి ,  లెట్ అయితే  మీరు దొంకలో  నడవ లేరు " అన్నాను.   వచ్చే టప్పుడు  వాళ్ళకు జరిగిన ఎక్స్‌పీరియన్స్  గుర్తుకు వచ్చినట్లు ఉంది  వెంటనే  "మనం వెళ్ళేటప్పుడు ఉండవు గా  అవ్వి " అన్నారు ఒక్క సారిగా.
 
"అవి  ఈ టైం కు ఇంటికి చేరుకొని ఉంటాయి లే " అంటూ   అందరం లేచి అక్కడ నుంచి ఇంటి దారి పట్టాము. 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 22-10-2019, 03:45 PM



Users browsing this thread: GK0308, 9 Guest(s)