23-10-2019, 07:45 AM
గుడ్ మార్నింగ్ డాక్టర్. ఈ రోజు ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందా? నిన్నటి నుంచి వదలకుండా వర్షం పడుతోంది. చల్లటి వాతావరణం, టైం పాస్ కి బైట తిరగటానికి కూడా కుదరటం లేదు. మీ అప్డేట్ అయినా ఉంటే నాకు రోజు గడిచిపోతుంది.
Vishu99