24-10-2019, 08:05 AM
(24-10-2019, 01:26 AM)Joncena Wrote: Maybe మీరు చెప్పేది నిజమే అయ్యి ఉండవచ్చు, కానీ నేను 3 సార్లు కేరళ వెళ్ళింది స్వామి అయ్యప్ప దర్శనార్థం. అలా వెళ్ళినప్పుడు తిరిగింది తక్కువే అయినా నాకు ఆ ప్రదేశాలు బాగా నచ్చాయి.
స్వామి శరణం నేను మూడు సార్లు వెళ్లాను కానీ అప్పుడు అమ్మాయిలను ఎలా చూడగలం నేను కూలు మనాలి వెళ్లినప్పుడు అక్కడ కొంత మంది కేరళ మెడికల్ కాలేజీ విద్యార్థులు వచ్చారు అందులో ఒక అమ్మాయి నను చాలా డిస్టర్బ్ చేసింది మరుసటి రోజు అక్కడ ఒక గుడికి వెళ్లాను ఆ అమ్మాయిని అక్కడ చూశాను నిన్న నేను రాసిన Update లో ఉన్నటే ఉంది ఆ అమ్మాయి