27-10-2019, 09:52 PM
రెండు అప్డేట్స్స్ రాసేపాటికి కొంచెం కళ్ళు నొప్పి పుట్టాయి
బేసిక్ గా అప్డేట్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేస్తా తప్పులు ఏమైనా ఉన్నాఏమో అని కానీ ఇప్పుడు ఆ ఓపికలేక డైరెక్ట్ గా పోస్ట్ చేశా ఏదైనా తప్పులు కనిపిస్తే మన్నించండి. ఇంకో అప్డేట్ కూడా దీనితో పాటు ఇవ్వాలి అప్పుడే ఫ్లో కరెక్ట్ గా ఉంటుంది కానీ అది సగమే రాశా, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ఫోన్ చేస్తే ఫీల్ అవుతారు అని డైరెక్ట్ గా ఇచ్చేసా నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇస్తా..

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..