Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
రాజా చెప్పింది విన్న రమ్య గట్టిగా నవ్వుతూ


రమ్య : ఏంటి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడేదా

రాజా : ఏ ఆ కిరణ్ గాడు ఏమైనా తక్కువ నిన్ను అందరి ముందు తిట్టాడు కదా

రమ్య : ఇప్పుడు వాడి గురించి ఎందుకులే

రాజా : ఎమ్ చేశాడు

దాంతో రమ్య మళ్లీ తన కథ చెప్పడం మొదలు పెట్టింది, రమ్య ఇంట్లో ఆ రోజు ఫంక్షన్ జరిగిన తరువాత నుంచి కిరణ్ రమ్య గురించి తప్ప వేరే ఏమీ ఆలోచించడం లేదు అందుకే ఒక రోజు దైర్యం చేసి ఒక పువ్వు తీసుకొని వెళ్లి కాంటిన్ లో ఉన్న రమ్య దగ్గరికి వెళ్లి పువ్వు ఇచ్చి "I lo lo lovv" అని తడబడుతూ ఉన్నాడు దాంతో రమ్య "రేయ్ ఆపు ఇక్కడ కాదు రా" అని చెప్పి క్లాస్ కీ తీసుకొని వెళ్లి అక్కడ అందరి ముందు చెప్పమని చెప్పింది దాంతో కిరణ్ ఇంకా కంగారు పడ్డాడు అప్పుడు రమ్య కొంచెం ఆలోచించి

రమ్య : సరే నీకు ఒక సింపుల్ టాస్క్ ఉంది రా

కిరణ్ : ఎక్కడికి

రమ్య : చెప్తా రా

కిరణ్ : కోంప తీసి మీ నాన్న ముందు చెప్పలా ఏంటి

రమ్య : నీకు అంత ధైర్యం లేదు అని నాకూ తెలుసు కానీ నోరు మూసుకొని రా అని చెప్పి మొన్న కిరణ్ నీ రాగింగ్ చేసిన సీనియర్ దగ్గరికి తీసుకొని వెళ్లి వాడిని వాడి ఫ్రెండ్స్ నీ కొట్టు అప్పుడు నిన్ను accept చేస్తా

కిరణ్ : హే నను చంపాలి అని ప్లాన్ చేశావా

రమ్య : ఏ అమ్మాయి అయినా తనని కాపాడాల్సిన బాధ్యత తన బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ కీ ఇవ్వాలి అనుకుంటారు కాబట్టి నిన్ను నువ్వు ఇప్పుడు పుర్వ్ చేసుకో అని ఛాలెంజ్ చేసింది.

దాంతో కిరణ్ సీనియర్ లు క్రికెట్ ఆడుతున్న టైమ్ లో కిరణ్ సైలెంట్ గా లోపలికి వెళ్లి వాడి దగ్గరికి వెళ్లి "నమస్తే అన్న" అన్నాడు కానీ వాడు పట్టించుకోవడం లేదు దాంతో ఇదే టైమ్ అనుకోని అక్కడ ఉన్న వికెట్ తీసుకొని వాడి తల పైన కొట్టాడు దాంతో వచ్చిన వాళ్లందరన్ని దాంతో కొట్టి రమ్య నీ impress చేసి వెళ్లి propose చేశాడు, దాంతో రమ్య కిరణ్ ప్రేమ నీ ఒప్పుకుంది ఆ తర్వాత రమ్య, రాజా వైపు చూసి "అవును నువ్వు ముందు propose చేశావా లేదా తను చేసిందా" అని అడిగింది రమ్య, దాంతో రాజా కొంచెం గట్టిగా శ్వాస తీసుకొని "నేనే propose చేశా" అని చెప్పాడు.

ఆ రోజు కీర్తి నీ చూసిన తరువాత తనని మొత్తం ఒక నెల రోజులు వరకు గమనించి తరువాత కీర్తి గురించి ఒక చిన్న కాల్రీటీ వచ్చింది తను చాలా అమాయకురాలు తన లైఫ్ లో ఏమైనా డెసిషన్ తీసుకోవాలన తన ఫాదర్ మాత్రమే తీసుకుంటాడు అని అర్థం అయింది అందుకే తనకు ముందు ఒక షాక్ ఇవ్వాలి అని అనుకున్నాడు దాంతో ఒక రోజు సాయంత్రం కీర్తి కాంటిన్ లో ఉండగా ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొని వెళ్లి కీర్తి ముందు కూర్చున్నాడు కానీ కీర్తి మాత్రం కూల్ డ్రింక్ తాగుతూ ఫోన్ లో పాటలు వింటూ ఉంది దాంతో రాజా డైరెక్ట్ గా రాజా ఆ గిఫ్ట్ బాక్స్ తన ముందు పెట్టి తన మొహం పైన చిటిక వేసి పిలిచి ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు అది తీసుకొని

కీర్తి : ఏంటి ఇది

రాజా : తెరిచి చూడు నీకే తెలుస్తుంది దాంతో కీర్తి కొంచెం ఆత్రం గా ఆ గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసింది అందులో ఒక అగ్గి పెట్ట ఉంది

కీర్తి : ఏంటి ఈ అగ్గి పెట్ట కీ ఇంత బిల్డ్ అప్ ఇచ్చావు

రాజా : ఏమీ లేదు మా అమ్మ ఇంట్లో దీపం వెలిగించాలి అని చెప్పింది

కీర్తి : అయితే

రాజా : అంటే ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలి అని చెప్పింది అందుకే నువ్వు ఏమైనా ఆ అదృష్టం తీసుకుంటావా అని అడుగుతున్న అని చెప్పాడు

రాజా చెప్పిన దానికి కీర్తి నే కాదు అక్కడ రమ్య కూడా షాక్ అయ్యింది "నువ్వు చెప్పిన లాజిక్ నేనే పడిపోయా దాని ఫేస్ లోని expression నాకూ ఇప్పుడు తెలుస్తోంది" అని చెప్పింది, ఆ తర్వాత వాళ్ల ఇద్దరి ఫోన్ లు ఒక్కటేసారి మొగాయి దాంతో ఇద్దరు వస్తున్నాం అని చెప్పి బయలుదేరారు అలా ఇద్దరు కార్ లో వెళ్లుతున్నారు అప్పుడు రాజా అడిగాడు "నీకు మీ నాన్న అంటే బాగా ఇష్టం అనుకుంటా "అని అడిగాడు, 
" చాలా ఇష్టం మాది చాలా traditional ఫ్యామిలీ అయినా కూడా తను ఎప్పుడు నను restrict చేయలేదు ఒక సంఘటన చెప్తా విను" అని చెప్పడం మొదలు పెట్టింది.

రమ్య థర్డ్ ఇయర్ కీ వచ్చింది తన అల్లరి లో చదువులో ఏమీ మార్పు లేదు కానీ తను ఎప్పుడూ చదువులో వెనుకబడిన సందర్భం లేదు ఒక రోజు రమ్య కిరణ్ తో సినిమా కీ వెళ్లి లేట్ గా వచ్చింది అప్పుడు వాళ్ల అమ్మ రమ్య నీ తీడుతు ఉంటే వాళ్ల నాన్న ఆపి రమ్య నీ బాల్కనీ లోకి తీసుకొని వెళ్లి "మొన్నె నిన్ను నేను చాలా ఫ్రీడం ఇచ్చి పెంచాను అంతే కాకుండా నాకూ మగ పిల్లలు లేరు కాబట్టి నిన్ను నా పెద్ద కొడుకు గా పెంచా అందుకే నువ్వు కొరుకున్నది నీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నీ మీద నాకూ నమ్మకం నువ్వు ఎప్పుడు తప్పు చేయవు అని మీ అమ్మ అలాగే అంటుంది కాబట్టి నువ్వు కొని ఒక వారం రోజులు ఎక్కడికైన వెళ్లి రా "అని తన డెబిట్ కార్డ్ ఇచ్చి వెళ్లి పోయాడు దాంతో రమ్య కిరణ్ కీ ఫోన్ లో మెసేజ్ చేసింది" రెండు రోజుల్లో గోవా వెళ్లుతున్నాం "అని ఆ తరువాత రాజా వైపు చూసి" మీ నాన్న కీ నీకు ఎప్పుడు గోడవలు కదా "అని అడిగింది," అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు "అని అడిగాడు" మన ఇద్దరి మైండ్ ఒకటే లా ఆలోచిస్తూ ఉంటుంది మర్చి పోయావా" అని చెప్పింది.

రాజా చెప్పిన విదానం నచ్చి కీర్తి తను రాజా కీ ఎప్పుడో పడిపోయిన విషయం చెప్పింది చార్లీ నీ కొట్టిన రోజు నుంచి తను రాజా నీ ఫాలో అవుతున్న విషయం చెప్పింది తను రాసిన ప్రేమ లేఖలు ఒక్కటి కూడా రాజా నీ చేరలేదు అని మొత్తం తన ప్రేమ ను వ్యక్తం చేసింది ఆ తర్వాత ఇద్దరూ మూడు సంవత్సరాల బాగా ఎంజాయ్ చేశారు ఎంత చేసినా రాజా లో మార్పు లేదు అని వాళ్ల నాన్న కీ బాధ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చాడు ఆ రోజు రాజా కాలేజీ కీ వెళ్లే టైమ్ కీ వచ్చి రాజా నీ తిట్టడం మొదలు పెట్టాడు దాంతో సహనం కోల్పోయిన రాజా "ఏ రోజు అయిన నువ్వు ఒక కరెక్ట్ నాన్న లాగా ఉన్నావా ఎప్పుడు చూడు చదువు చదువు అని నను దోబ్బడం తప్ప నాకూ ఇది ఇష్టం నేను ఇది చేస్తా అంటే ఏ రోజు ఒప్పుకున్నావు నాకూ ఈ చదువు ఎక్కదు నాకూ రేసింగ్ ఇష్టం నేను రేసర్ నీ అవ్వాలి" అని చెప్పాడు, దానికి రాజా వాళ్ల నాన్న రేసింగ్ వల్ల జరిగే నష్టం చెప్పడానికి చూశాడు కానీ రాజా వినిపించుకోలేదు" కొడుకు కోరుకున్నది ఇవ్వాలేని నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు "అన్నాడు దాంతో కోపం వచ్చి రాజా వాళ్ల అక్క రాజా నీ కొట్టింది దాంతో చిరాకుగా తన రూమ్ లోకి వెళ్లాడు అప్పుడే తన ఫ్రెండ్స్ గోవా కీ ట్రిప్ ప్లాన్ చేశారు అని మెసేజ్ వస్తే ఈ గొడవ నుంచి తప్పించుకోవడానికి రాజా గోవా వెళ్లాలి అని డిసైడ్ అయ్యాడు. 
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 03-10-2019, 12:21 PM
RE: ప్రేమ మజిలీ - by Karthik - 03-10-2019, 12:59 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 07-10-2019, 12:24 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 09-10-2019, 04:55 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 09-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 08:27 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 03:48 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 04:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 10-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 05:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 11-10-2019, 09:50 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 11-10-2019, 12:02 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 11-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 02:54 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 09:42 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 12-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 12-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 14-10-2019, 05:00 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 15-10-2019, 10:28 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 15-10-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 16-10-2019, 02:39 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 16-10-2019, 08:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 17-10-2019, 02:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 08:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 18-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 10:04 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 19-10-2019, 01:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 20-10-2019, 04:07 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 21-10-2019, 04:05 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 12:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 05:37 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 06:26 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 12:18 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 06:25 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 23-10-2019, 12:23 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 01:26 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 11:32 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 05:59 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 06:14 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 26-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by rascal - 26-10-2019, 08:12 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 28-10-2019, 04:15 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 28-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 09:38 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 29-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 29-10-2019, 01:11 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 11:38 PM
RE: ప్రేమ మజిలీ - by Reva143 - 30-10-2019, 04:42 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 30-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 31-10-2019, 01:41 PM
RE: ప్రేమ మజిలీ - by utkrusta - 31-10-2019, 04:06 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 31-10-2019, 11:21 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 01-11-2019, 12:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 01-11-2019, 12:22 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 01-11-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 02-11-2019, 03:19 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 02-11-2019, 09:04 AM
RE: ప్రేమ మజిలీ - by Venkat - 13-11-2019, 07:24 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 13-11-2019, 09:26 PM
RE: ప్రేమ మజిలీ - by prash426 - 18-08-2021, 05:09 AM
RE: ప్రేమ మజిలీ - by sri7869 - 08-03-2024, 09:14 PM



Users browsing this thread: 6 Guest(s)