Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#61
సెక్స్ చేయాలంటూ హెచ్ఐవీ భర్త బలవంతం: ప్రైవేట్ భాగాల్లో తన్నేయడంతో మృతి !



బెంగళూరు: హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన భార్యతో బలవంతంగా శృంగారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య... అతని ప్రైవేట్ భాగాల్లో తీవ్రంగా దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బ్యతరాయనపుర సెక్యూరిటీ అధికారి స్టేషన్ పరిధిలోని కవికా లేఅవుట్*లో ఆదివారం చోటు చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు.. మృతుడు ఉదయ్ భార్య నిర్మల(35)ను హత్యానేరం కింద అరెస్ట్ చేశారు. ఉదయ్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్*గా విధులు నిర్వహిస్తున్నాడని సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ సందర్భంగా తెలిపారు.
సెక్యూరిటీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికేరికి చెందిన ఈ దంపతులకు 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఉదయ్.. తన భార్యను శృంగారం చేయాలంటూ బలవంతపెట్టాడు. అతనికి ఇప్పటికే హెచ్ఐవీ ఉండటంతో ఆమె అందుకు తిరస్కరించింది.


దీంతో ఆమెతో సోమవారం ఉదయం 3గంటల వరకు గొడవపడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిర్మల.. అతని ప్రైవేట్ భాగాల్లో తన్నేసింది. దీంతో ఒక్కసారిగా ఉదయ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, కండోమ్ పెట్టుకుని సెక్స్ చేయాలని కోరినప్పటికీ ఉదయ్.. అంగీకరించకపోవడంతోనే తాను దాడి చేశానని నిర్మల సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలిపింది. తాను అతడ్ని చంపాలని అనుకోలేదని, పొరపాటున అలా జరిగిపోయిందని తెలిపింది. ఇది ఇలా ఉండగా, చందు అనే వ్యక్తితో నిర్మల వివాహేతర సంబంధం పెట్టుకుందని, వీరిద్దరు కలిసే తన అన్నయ్యను చంపేశారని ఉదయ్ సోదరి పరిమళ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో చందును కూడా అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు.. విచారిస్తున్నారు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 03-11-2019, 12:03 PM



Users browsing this thread: 1 Guest(s)