Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మమ్మతోపాటు లోపలకువచ్చిచూస్తే అమ్మ , చెల్లి ఇద్దరూ హాల్ లో కనిపించలేదు. చెల్లి అమ్మ రూంలో నుండి బయటకువచ్చి తియ్యని నవ్వుతో మాదగ్గరకువచ్చి అన్నయ్యా తొలి ముద్దు , నడుముపై తొలి స్పర్శతోనే అమ్మకు మధురమైన భావప్రాప్తిని కలిగించేశావు , అమ్మ బాత్రూం లో ఉంది అని నాచేతిని చుట్టేసి భుజం పై ముద్దుపెట్టి సంతోషంతో చెప్పడంతో , నాకు ముందే తెలుసు నాబుజ్జికన్నయ్య అంతటివాడేనని అని మురిసిపోయింది . అమ్మమ్మా మరొక విషయం ఏమిటంటే నా బంగారుతల్లి నీచేతులు అంత హార్డ్ ఎలా అయ్యాయి అని పదే పదే అందుకొని చూసింది , అమ్మా పొలం పనులవలన అలా .........అని బదులిచ్చాను , నా బంగారుతల్లి అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి, నువ్వు మీ మావయ్యలకు జ్యూస్ ఇవ్వు నేనువెళ్లి అమ్మను పిలుచుకొనివస్తాను అని ఇద్దరూ నన్ను మావయ్యాల దగ్గర వదిలి అమితానందంతో వెళ్లిపోయారు .



మహి మేముకూడా వస్తాము అని అత్తయ్యలు కూడా వంట గదిలోకి వెళ్లారు . మావయ్యల ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ , మధ్యమధ్యలో అమ్మ నడుమును తాకిన చేతివైపు చూసి పరవశించిపోతున్నాను . కాసేపటి తరువాత అమ్మమ్మ అమ్మను పిలుచుకొని వంట గదివైపు అడుగులు వేస్తుంటే , అమ్మ ముఖంలో ఒక కొత్త glow , స్పార్క్ , మాధుర్యం కనిపించడం మరియు అమ్మమ్మ సక్సెస్ అంటూ పెదాలను కదిల్చి thums up చూపించడంతో , నా ఆనందానికి అవధులు లేనట్లు నాలో నేనే పరవశించిపోతుంటే , ఏమిటల్లుడూ అంత సంతోషంతో ఉన్నావు అని మావయ్య అడిగారు . మీరు రావడం కంటే ఆనందం ఇంకేముంటుంది మావయ్యా ..........మీవల్లనే కదా , మీరు సంతోషంతో పొగిడినందువల్లనే కదా ఈ మధురమైన oppertunity మాకు కలిగింది అని మనసులో అనుకున్నాను . నామాటలకు మావయ్యలిద్దరూ పొంగిపోతుండటం చూసి సంతోషించాను .



చెల్లి అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది . మావయ్యలు తాగేసి అల్లుడూ , చెల్లెమ్మా ఇక వెళ్ళొస్తాము అని చెప్పడంతో , అమ్మ మాట్లాడేంతలో మావయ్యా ఎక్కడకూ వెళ్ళేది లేదు .......మేము మీ ఇంటికి వచ్చినపుడు ఎలా చూసుకున్నారు .......వడ్డీ బాగా పెరిగిపోయింది , అసలుతోపాటు మర్యాదలు చేసి కానీ పంపేదిలేదు . రెండు రోజుల్లో అమ్మ అదే మీ చెల్లెమ్మ టూర్ విశేషాలను కాలేజ్ లో సబ్మిట్ చేసేస్తుంది అప్పుడు అందరమూ కలిసి ఊరికి వెళదాము అనిచెప్పాను . 



అల్లుడూ చాలా సంతోషం కానీ పిల్లలు మీ అత్తయ్యలను విడిచి ఉండలేరు వెళతాము అనిచెప్పారు . మావయ్యా 9 గంటలు అవితోంది రాత్రి ప్రయాణం అంత సేఫ్ కాదు ఉండాల్సిందే ఇది ఫైనల్ మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి , చెల్లి వంట ఏర్పాట్లు చూడండి అధిరిపోవాలి ........ఇంతకీ వీడెక్కడికి వెళ్ళాడు అనేంతలో , 



రేయ్ మామా డిన్నర్ రెడీ అంటూ వాడితోపాటు చాలామంది ఒక్కొక్క పాత్రనే తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మరియు ఒక పెద్ద టేబుల్ లాగి దానిపై ఉంచారు . వంటల ఘుమఘుమలు హాల్ మొత్తం పరుచుకుని నోట్లో లాలాజలం ఊరడంతో , రేయ్ మామా అలా అన్నానో లేదో ఇలా తెచ్చేసావు ఎలా రా అని ఆశ్చర్యంతో అడిగాను . 



రేయ్ అమ్మమ్మ చాలామంది వస్తున్నారు డిన్నర్ ఏర్పాట్లు కూడా చెయ్యాలని చెప్పడంతో , మన decoration అన్నయ్య మన సిటీలోని బెస్ట్ వంట మనుషులను పంపించారు , పైన ఇంతవరకూ ఏమిచేస్తున్నాను అనుకున్నావు ........ఇప్పుడు తెలుసుంటుంది అని కాలర్ ఎగరేశారు , లవ్ యు sooooo మచ్ రా మామా అంటూ అమాంతం కౌగిలించుకొన్నాను . టేస్ట్ చేసాను కేక అంతే లొట్టలెయ్యాల్సిందే ఒక్కనిమిషం అని అందరినీ బయటకుపిలుచుకొనివెళ్లి అమౌంట్ ఇచ్చేసి థాంక్స్ చెప్పి పంపించేసి లోపలకువచ్చాడు .



మావయ్యా మీరు కూడా లొట్టలేస్తున్నారు కుమ్మేద్దాము పైన రెండు రూమ్ లు ఉన్నాయి వెళ్లి ఫ్రెష్ అవ్వండి అంతలోపు అన్ని ఏర్పాట్లు చేసేస్తాము అని దగ్గరకువెళ్లి మందు తెప్పించమంటారా అని చెవిలో గుసగుసలాడాను . అల్లుడూ చెల్లెమ్మకు మేము మందు తాగితే ఇష్టం ఉండదు అని అప్పటి ఒక ఇన్సిడెంట్ .........తాగి ఇంటికి వచ్చామని వారం రోజులు మాట్లాడలేదు ఇపుడు వద్దేవద్దు మన ఊరిలో చూసుకుందాము అని బదులివ్వడంతో , మీరెలా అంటే అలా మావయ్యా రండి రూమ్స్ చూపిస్తాను పైకి తీసుకెళ్లి మారూమ్ మరియు గెస్ట్ రూమ్ చూపించి కిందకువచ్చి , ఒక్కొక్క పాత్ర మూతను తీసి పొగలు కక్కుతున్న వెజ్ నాన్ వెజ్ బోలెడన్ని ఐటమ్స్ ను ఆనందబాస్పాలతో చూసి , రేయ్ రేయ్ మామా అంటూ వాడిని కౌగిలించుకోవడానికి వెళితే , రేయ్ మామా చాలురా నీ ప్రేమ తగలెయ్య అంటూ సోఫా చుట్టూ పరిగెత్తడంతో , చెల్లితోపాటు అమ్మ అమ్మమ్మ సంతోషంతో నవ్వుకున్నారు.



కొద్దిసేపటి తరువాత అత్తామావయ్యలు రావడంతో కూర్చోండి మావయ్యా అని డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి కృష్ణగాడితోపాటు నలుగురమూ కూర్చున్నాము . అమ్మ స్వయంగా తన చేతులతో తన అన్నయ్యలకు అన్ని వంటలను వడ్డించింది . చెల్లెమ్మా అప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి అంటూ ఆనందబాస్పాలతో తిని అల్లుడు అధిరిపోయాయి వంటలు అని పొగుడుతూనే తింటుంటే , మావయ్యా ఈ క్రెడిట్ మొత్తం వీడికే కృష్ణ మీ కోడలికి మరొక అన్నయ్య అని పరిచయం చేశాను . 



నలుగురమూ కడుపు నిండా తినేసి నడవడానికి కూడా అవ్వనట్లు వెళ్లి సోఫాలో కూలబడిపోయాము . చెల్లి కృష్ణగాడు ఫ్రిడ్జ్ లో తెచ్చి ఉంచిన కిళ్ళీలను తెచ్చి ఇవ్వడంతో , మాకోడలు బంగారం అంటూ నోట్లోకి వేసుకొని అల్లుడూ ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్పడంతో , నవ్వుకుని మాట్లాడుతూ కూర్చున్నాము . 



అమ్మావాళ్ళు అత్తయ్యలతోపాటు కూర్చుని ఒకరికొకరు వడ్డించుకొంటుంటే చూసి అల్లుడూ .........మా చెల్లెమ్మకు వడ్డించాలని కోరికగా ఉంది అని , నాకు కూడా చెల్లికి మరియు అత్తయ్యలకు వడ్డించాలని ఉంది మావయ్యలూ పదండి ఇంకా ఇక్కడే ఉన్నారే అని ఇద్దరినీ లాక్కొని వెల్తూ రేయ్ హెల్ప్ చేద్దువు రారా అని వాడినికూడా పిలుచుకొనివెళ్లాను .



చెల్లెమ్మా మీరు కూర్చోండి మేము మీకు వడ్డించి పారవశ్యం పొందాలనుకుంటున్నాము అని ఆనందంతో ఆడిగిమరీ ఏవేవి కావాలో వడ్డించారు . అమ్మావాళ్ళంతా ముసిముసినవ్వులతో అన్నయ్యా అది , అల్లుడూ మాకు కూడా ............మా అల్లుడు ప్రేమతో వడ్డించడం వలన మరింత రుచి వచ్చింది అని నవ్వుతూ అత్తయ్యావాళ్ళు తినేంతవరకూ అన్నింటినీ వడ్డించి తిన్న తరువాత కిళ్ళీలను అందించాము . కొద్దిసేపు రిలాక్స్ అయిన తరువాత మేము శుభ్రం చేస్తాము వదినా మీరు వెళ్లి పడుకోండి అనిచెప్పినా అమ్మావాళ్ళతోపాటు శుభ్రం చెయ్యడంలో సహాయం చేశారు . 



తల్లి నువ్వు వెళ్లి మా అన్నయ్యా వదినలు పడుకోవడానికి పైన ఏర్పాట్లు చెయ్యి అని చెప్పడంతో అమ్మమ్మతోపాటు వెళ్లి arrange చేసి కిందకు రాగానే , వదినా ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరు వెళ్లి పడుకోండి అని చెప్పడంతో మావయ్యాలతోపాటు పైకివెళ్లారు . 



సోఫాలో కూర్చున్న అమ్మను చెల్లి చుట్టేసి నుదుటిపై ప్రాణంతో ముద్దులుపెడుతూ అమ్మా నిద్రవస్తోందా అని అడిగింది .........తెలిసినా కూడా నాకు వినిపించాలని లేదు రా........ నా బంగారుతల్లి ఏదో అడగాలనుకుంటోంది ఏమిటి రా అని చెల్లిని రెండు చేతులతో చుట్టేసి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి సంతోషంతో అడిగింది . మా అమ్మ టూర్ లో ఎలా ఎంజాయ్ చేసిందో తెలుసుకుంటూ ..........మా అమ్మ గుండెలపై హాయిగా నిద్రపోవాలని ఉంది అని కోరడంతో , నాకు కూడా చెప్పాలని ఉంది తల్లి నారూమ్లోకి వెళదామా అని చెప్పడంతో , సరే అమ్మా లవ్ యు లవ్ యు...........అంటూ ముద్దులతో ముంచెత్తి హత్తుకునే లేచి , అన్నయ్యా డోర్స్ అన్నింటినీ లాక్ చేసి అమ్మ రూమ్ కు వచ్చెయ్యి అంటూ వెళుతుంటే , తల్లి నాకు నిద్రవస్తోంది మీఇష్టం ఎంతసేపయినా మాట్లాడుకోండి అనిచెప్పి తన రూం కు చిలిపినవ్వుతో వెళ్ళిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-11-2019, 10:32 AM



Users browsing this thread: 53 Guest(s)