Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
#62
మరుసటి రోజు: 


ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ చేసాక నేను స్వీటీని బ్యూటీ పార్లర్ లో దింపాను. నేను ఇంటికి వొచ్చి నిన్న మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన బికినీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఫోన్ ఓపెన్ చేసి ట్రాక్ చేస్తూ ఉన్నాను. డెలివరీ ఏజెంట్ నెంబర్ SMS వచ్చింది. అతనికి వెంటనే ఫోన్ చేసాను: 

"భయ్యా నా పేరు సంజయ్ ........ ఏరియా xyz ........ నా ఆర్డర్ ఎప్పుడు డెలివరీ వస్తుంది ..... "

"ఒక్క నిమిషం సర్ ......... " అంటూ గ్యాప్ తీసుకొని "నైట్ 8 అవుతుంది సర్ ఆ ఏరియా కి వచ్చేసరికి ........ "

"వెబ్సైటు లో 1-day delivery అని ఉంది ......... "

"సర్ మీరు నిన్న ఆర్డర్ చేసుంటే 24 hours లోపల వస్తుంది ....... "

"మరి లాస్ట్ టైం నాకు నైట్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది ??"

"ఏమో సర్ ...... మాకున్న ఆర్డర్స్ బట్టి ఆర్డర్స్ బట్టి ........ కొన్ని సార్లు మారుతుంది ........ "

"సరే ....... నేను సాయంత్రం ఉండను ........ ఇప్పుడు తెచ్చివ్వగలవా ??"

"కదురదు సర్ ..... సారీ సర్ ....... "

"సరే భయ్యా ....... నువ్వెక్కడున్నావో చెప్పు ....... నేనే వచ్చి తీసుకుతుంటాను ....... "

"సర్ నేను ఒక చోట ఉండను సర్ ....... డెలివెరీ ఇవ్వటం కోసం తిరుగుతూనే ఉంటాను ...... "

"అది నాకు తెలుసు భయ్యా ....... ఇప్పుడెక్కడున్నావో ఏరియా చెప్పు ...... వచ్చి తీసుకుంటాను ........ "

"సర్ నేను ఇప్పుడు xyz ఏరియా లో ఉన్నాను ........ "

"సరే నాకు 20 minutes పడుతుంది ...... దగ్గరికి వచ్చి కాల్ చేస్తాను ........ "

"ఓకే సర్ ........ ఆ టైం లో నేను రోడ్ నెంబర్ 12 దగ్గర ఉంటాను ........ "

"ఓకే ......... థాంక్స్ భయ్యా ...... " అని ఫోన్ పెట్టేసాను. 

స్వీటీ రావటానికి ఒక గంటైనా పడుతుంది. నేను బైక్ తీసుకొని వెళ్లి ఆర్డర్ తీసుకొని వచ్చేసరికి గంట 10 నిమిషాలు పట్టింది. 

ఇంటికి ఆతృతగా వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసాను. లోపల బికినీ ఉంది. ఒకసారి బికినీ చేతుల్లోకి తీసుకొని స్వీటీని ఒకసారి  ఊహించుకున్నాను. చాల హాట్ గా సెక్సీ గా excited గా అనిపించింది. తనతో ఇన్ని సార్లు సెక్స్ చేసిన ఎన్నో సార్లు లిప్ లాక్స్ ఇచ్చిన సరే బికినీ అంటే ఎందుకో ఒక ఆతృత కలిగింది. తను అలా బికినీ లో వస్తే రెండు చేతులతో తన నడుం పట్టుకొని తన నాజూకైన పెదాల పై ఒక ఫ్రెంచ్ కిస్ పెట్టి నెమ్మదిగా నా చేతులు తన పిర్రల పై పెట్టి అలా పిసికి చాల నాటి పనులు చేసి తనతో బాగా సెక్స్ చేయాలని అనిపించింది. 

బికినీ మళ్ళి లోపల బాక్స్ లో పెట్టి నీట్ గా ప్యాక్ చేసిపెట్టాను. ఈ లోగ నేను తనకి ఇంకా ఎంత సేపు పడుతుంది అని మెసేజ్ చేసాను. రిప్లై లేదు. ఈ లోగ నేను స్వీటీ ని బికినీ లో ఊహించుకుంటూ గడిపాను. ఈ ఫోన్ లో స్వీటీ నన్ను రమ్మంది. నేను అక్కడికి వెళ్ళి బయట వెయిట్ చేసాను. 

ఈ లోగ స్వీటీ వచ్చింది. 

"సంజు ........ " అని తన వైపు చేతులతో చూపించింది. 

"ఏంటి ??" అని అడిగాను. 

"come on ...... " అని మళ్ళి తన వైపు చేతులతో చూపించింది. 

"ఏంటి ??"

మనసులో తిట్టుకొని వెనకాల బైక్ పై ఎక్కింది. 

నేను లోలోపల నవ్వుకుని ఏమి తెలియనట్లు బైక్ ఇంటికి స్టార్ట్ చేసాను. 

ఇంటికి వెళ్ళాక స్వీటీ సైలెంట్ గా బైక్ దిగి లిఫ్ట్ వైపు వెళ్ళింది. నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు తను నా వైపు చూసినప్పుడు నా నవ్వులు ఆపుకున్నాను. నేను కూడా తన వెనకాలే వెళ్లాను. ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళాము. స్వీటీ డోర్ ముందు వెయిట్ చేసింది. 

కీస్ నా దగ్గరే ఉన్నాయి. నేను నెమ్మదిగా వెళ్లి డోర్ ముందుకి వెళ్లి లాక్ తీసాను. లాక్ తీస్తూ నవ్వు ఆపుకోలేక కష్టపడి నాలో నేను నవ్వుకొని డోర్ ఓపెన్ చేసాను. స్వీటీ నా పై కోపంగా ఉంది. 

నేను స్వీటీ వైపు చూసి "ఏంటి ?? ఏమైంది ??"

"ఎం లేదు ...... "

"ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ ......... "

"ఎం లేదు అన్నాను గా ....... "

"ఓకే ...... " అని casual గా అని ఇంటి లోపలి వెళ్తుండగా 

"రేయ్ ........ "

"ఏంటే ??"

"ఎం లేదు ....... అంటే ఓకే చెప్పి ...... వెళ్లిపోవటమేనా ??"

"యెస్ ...... "

"you are an idiot....... "

నేను నవ్వి "ఇంక ....... "

"stupid ........ "

"అబ్బ ఎంత హాయిగా ఉందొ ....... " అంటూ నవ్వాను. 

"సంజు ...... you are really......really........"

"really ......  తర్వాత ఏంటి ??"

"తర్వాత చెప్తాను ........ "

నేను నవ్వి "ఇప్పుడు ఏమైంది ??"

"అంత కష్టపడి ....... నీ కోసం అందంగా రెడీ అయి వస్తే ......... అంత casual గా ఉంటావా ??"

"యెస్ ........ "

స్వీటీ ఇంటి లోపలి వెళ్తుండగా ఎదురింటి పిల్లోడు బయట ఆడుకొని డోర్ దగ్గరకి వచ్చాడు. నేను వాడ్ని ఆపి "రేయ్ ........ " 

"ఏంటి ??" అని వెటకారంగా నాకు రిప్లై ఇచ్చాడు. 

నేను వాడ్ని ఎత్తుకొని స్వీటీ వైపుకి తిప్పి "ఈ రోజు నీకు ఆంటీ .... ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తుందా ??" అని అడిగాడు. 

"లేదు ....... "

"ఓయ్ చంపేస్తాను ......... ఆంటీ కాదు ...... అక్క అని పిలువు ........ "

వాడు ఆంటీ అని పిలిచాడు. నేను వాడు ఇద్దరం నవ్వుకుంటున్నాం. 

స్వీటీ చిరాకుతో లోపాలకి వెళ్లిపోయింది. వాడు మళ్ళి ఆంటీ అని అరిచాడు. నేను వాడ్ని దించి అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి స్వీటీ కోసం రూమ్ లో కి వెళ్లాను. 

తను చిరాకుతో బెడ్ పై కూర్చుని ఫోన్ లో ఏదో చేసుకుంటుంది. 

నేను వెళ్లి "హే ...... ఏమైంది ??"

"సంజు ....... నీతో నేను మాట్లాడను ....... "

"ఎందుకో ??"

"అంతే ........ "

"ఓకే ......... ఏదో కోపంగా ఉన్నట్లున్నావ్ ....... "

"ఉన్నట్లు కాదు ...... కోపంగానే ఉన్నాను ....... "

"ఓ ........ ఎందుకు ??" అని అమాయకంగా అడిగాను. 

"అలా అమాయకంగా face పెట్టి ఎం తెలియనట్లు మాట్లాడకు ....... నాకు కాలుద్ది ...... "

"ఎక్కడ కాలుద్ది ??" అని అమాయకంగా అడిగాను. 

తను నా వైపు చిరుకోపంతో చూసింది. 

"స్వీటీ నీకు తెలుసు నాకు తెలుసు ........ ఇద్దరం ఎవరికీ తోచినట్లు వాళ్ళం నటిస్తున్నాం ........ ఇక ఈ ఆటలు ఆపి ....... "

"ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ??"

"నేను ....... "

"మరి ముగించాల్సింది ఎవరు ??"

"నేను ....... "

"ఆ ?? నువ్వు స్టార్ట్ చేస్తే నేను ఎండ్ చేయాలి ......... " అంది. 

"సరే......నీ ఇష్టం ......... ఏదైనా నీ లాగ నాది చిన్న పిల్లల మెంటాలిటీ కాదు ........ ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి?? ఎండ్ చేస్తే ఏంటి??" అన్నాను. 

"అబ్బా ...... అంత చేయాల్సింది చేసి ........ ఇప్పుడు ..... కావాలని హితబోధలు చేస్తున్నావ్ ....... "

నేను నవ్వుతు "నువ్వెలా అనుకుంటే అలా ....... " అన్నాను. 

తను నన్ను బెడ్ పై పడేసి నా పై ఎక్కి దిండు తీసుకొని కొట్టటం స్టార్ట్ చేసింది. 

నేను అడ్డుపెట్టుకొని "ఆపవే ........ రాక్షసి ......... ఆపు ....... "

తను నన్ను అలా కొంచెం సేపు దిండుతో కొట్టి ఫైనల్ గా ఆపింది. అలాగే నా పైనే ఉంది. 

అలాగే ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం. 

"కోపం తగ్గిందా ??" అని అడిగాను. 

తను సైలెంట్ గా ఉంది. 

నేను స్వీటీ నడుం పట్టుకొని "వావ్ ....... ఇలా మనం సెక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు ......... let's try this position....."

తను చిరుకోపంతో నవ్వి  "సంజు ........ you are such a .......such a.......sexual pervert" అంది. 

నేను casual "అవునవును తెలుస్తుంది ........ నిన్న నేను అడిగిన innocent questions కి ఎవరు perverted ఆన్సర్స్ ఇచ్చారో .... ఇద్దరికీ తెలుసు ......... "

నన్ను మళ్ళి దిండుతో కొట్టబోతుంటే "హే హే ...... relax......... " అన్నాను. 

తను నన్ను అలాగే చూస్తుంది. 

"సరే నువ్వే చెప్పు ....... నేను ఎంత innocent గా మంచి riddles అడిగితే నువ్వు మాత్రం penis అనే ఆన్సర్ తప్ప ఏమి చెప్పలేదు  ...... నీ లాగ perverted mindset నాకు లేదు ........ "

"అబ్బా ....... నువ్వు కావాలని పిచ్చి పిచ్చి questions అన్ని తయారుచేసుకొని వచ్చి ........ కావాలని నాతో ఆన్సర్స్ అన్ని చెప్పించి ......ఇలా నన్ను tease చేయటానికే ..... చేసావని నాకు తెలుసు ........  "

"సరే కానీ  తొందరగా రెడీ అవ్వవే ......... let's do this......అంటూ ....... " బెడ్ ఊగే సౌండ్ చేస్తూ చెప్పాను. 

తను కావాలని "ఐన ....... నేనెందుకు రెడీ అవ్వాలి??"

"బికినీ వేసుకోవటానికి ........ "

"ఏంటి బికినీ వచ్చిందా ??" అని అడిగింది. 

"ఏంటే అంత excited గా అడిగావు ........ ??" 

"ఎం లేదు ....... అంత తొందరగా వచ్చిందా అని ......... " ఏదో కవర్ చేసుకోవటానికి అంది. 

"అబ్బా ....... నీకు బికినీ వస్తుందని తెలుసు ...... ఇద్దరం నిన్న డిస్కస్ చేసుకున్నాకే ఆర్డర్ చేసాము ........ అలాగే ఈ రోజు నువ్వు beauty parlor కి వెళ్ళావ్ ......."

తను కొంచెం face ఇబ్బందిగా పెట్టింది. 

నేను తనని చూసి నవ్వటం స్టార్ట్ చేసాను. 

తను ఒకవైపు ఇబ్బంది ఇంకోవైపు నా నవ్వు చూస్తుంది. 

"నాకర్ధమైంది ......... " అని లేచి తన దగ్గరికి వెళ్లి తన బుగ్గలు పట్టుకొని "...... నాకర్ధమైంది గా ...... " అన్నాను. 

"ఏంటి ??" అంది. 

"నీకు కూడా బికినీ వేసుకోవాలని excited గా ఉంది ........ అందుకే బికినీ గురించి అలా excited గా రియాక్ట్ అయ్యావ్ ....... ఆ తర్వాత కవర్ చేయటానికి ట్రై చేసావ్ ....... " అన్నాను.

తన face లో ఇబ్బంది కనిపించింది. 

"స్వీటీ ........ "

తను కళ్ళు మూసుకొని మళ్ళి తెరిచి నా కళ్ళలోకి చూస్తూ "సంజు ........ యెస్ ......... " అంది. 

నేను నవ్వుతు ఉన్నాను. 

"సరే ...... ఓపెన్ గా చెప్తున్నాను ........  బికినీ గురించి నాకు కూడా చాల exciting గా ఉంది ........ "

నేను నవ్వి "nice ........ " అని "ఐన దీనికెందుకు అంత ఇబ్బంది ??"

తను నా వైపు చూసి "ఏమో ......... " అంది. 

నేను స్వీటీ నడుం పై చేతులు వేసి తనని దగ్గరికి లాక్కుని తన జుట్టు పక్కకని "see........ there is nothing to be ashamed of......ok ??"

అవును అని తలూపింది. 

"there is no judgement ok....." అన్నాను. 

తను నా వైపు ఇప్పుడు మాములుగా చూసింది. 

నేను తన చేయి తీసుకొని ప్యాంటు పై ఉన్న మా మొడ్డ దగ్గర పెట్టి " నీ కోసమే ...... ఇందాకటి నుంచి వెయిటింగ్ ....... నువ్వు ఈ మాట చెప్పటంతో ......... కింద excitement ఇంకా పెరిగింది  ...... "

తను చిరుకోపంతో చూసి చిన్నగా నవ్వి " you are such a pervert...... "

"yes yes  ........ తెలుతుంది తెలుస్తుంది ...... toothbrush ఆన్సర్ అయితే ........ penis ఆన్సర్ ఇచ్చిన నువ్వు pervert ఆ.....  లేదా నేనా pervert ఆ అని ......... "

"సంజు ........ "

"hmmmmmm ......... "

"ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి questions తయారుచేసి నన్ను ఆన్సర్ చేయమన్నావంటే ....... చంపేస్తాను నిన్ను ......... "

"ఎందుకు ??"

"అంతే ........ "

"సరే ....... ఇలాగే ఏవేవో టాపిక్స్ డిస్కస్ చేసుకుందామా లేదా తొందరగా రెడీ అవుతావా ??" అన్నాను. 

"సంజు ....... టైం 12 అయింది ......... మరి లంచ్ ??"

"ఈ రోజు పస్తుందాం లే ........ fasting మంచిది ఒంటికి ....... "

నా వైపు వెటకారంగా చూసింది. 

"స్వీటీ ....... I am a health conscious person.......... sex అండ్ fasting ....... రెండు health కి చాలా మంచివి ........ "

"అవును అవును తెలుస్తుంది  ........ లాస్ట్ సండే రెండు కూల్ కేక్స్ ఎవరు తిన్నారో ....... అలాగే ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఎవరు తాగారో తెలుస్తుంది ....... "

నేను నవ్వి "అప్పుడు నేను కాదు ....... బట్ ఇప్పుడు నేను health conscious person ని ........ "

"ఓ అలాగే ...... అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ నేనే తాగుతాను అలాగే నువ్వు తెచ్చుకున్న chocolate cookies కూడా నాకిచ్చేసేయి ......... ఒకే ??"

"స్వీటీ ...... నువ్వేమైనా memory woman వా ??" అని అడిగాను. 

తను గట్టిగ నవ్వింది. నేను కూడా నవ్వి తనని గట్టిగ కౌగిలించుకున్నాను. ఇద్దరం అలాగే కొంచెం సేపు కౌగిలించుకున్నాం. చాల రొమాంటిక్ గా అనిపించింది. 

కౌగిలిలో ఉండగా "బికినీ హాల్ లో సోఫా లో ఉంది ........ " అన్నాను. 

తను కౌగిలిలో నుంచి బయటకు వచ్చింది. 

"ఏంటే అలా మధ్యలో ఆపేశావ్ ??" అని అడిగాను. 

"ఎక్కడుంది బికినీ ....... ??"

"అంటే నాకన్నా నీకు బికినీ ముఖ్యం అంటే ??"

"అవును ........ " అంది. 

"నువ్వు స్టార్ట్ చేశావా ఇప్పడు ??" అని నేను నవ్వుతు అడిగాను. 

"ఎం నీకేనా ?? నాకు రాదా ??" అంది. 

"సరే ......... అవన్నీ పక్కన పెట్టి ముందు బికినీ వేసుకొని రా....... నేను నీ కోసమే హాల్ లో వెయిట్ చేస్తుంటాను ........ "

ఓకే అని ఇద్దరం excited గా ఫీల్ అయ్యాము. 

టు బి కంటిన్యూడ్ ........ 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 6 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2 - by pastispresent - 19-11-2019, 02:55 AM



Users browsing this thread: 2 Guest(s)