28-11-2019, 06:21 AM
రొమాంటిక్ నవల చాలా బాగుంది,
ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ,స్వీటీ కి మాకు కలిపి నేర్పుతున్నారు .
కొత్త పదాలు .
కొత్తగా ప్రేమించుకునే వాళ్ళలా ఉంది ఈ జంట ,
స్వీటీ కూడా సంజయ్ ని సమయం చూసి ఏడిపిస్తుంది .
గురువు గారు మీరు సంజు కంటే నాటీ అండీ