Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5

DAY-3

మదన్: రాత్రంతా తను లేడనే విరహ వేదనతో కుమిలిపోతున్న పుడమిని సూర్యుడు తన వేల కిరణాల చేతులతో ఆత్రంగా హత్తుకుంటాడు..ఆ కౌగిలికి పులకించిపోయిన పుడమి చెక్కిళ్ళ వెంట జారిన ఆనంద భాష్పాలు పైరు అంచుల మీది నీటి బిందువులై ప్రకృతికి అందాన్ని తెస్తాయి..గుడ్ మార్నింగ్..
ఒక అరగంట తర్వాత...
మదన్: అయ్యో సారీ అండి..మీ number message groups లో నుంచి delete చేయలేదు..అందుకే ఇందాక పంపిన msg మీకు కూడా వచ్చేసింది...
సంగీత: అది ఎవరు రాసారు?
మదన్: ఏది?
సంగీత: ఇందాక మీరు పంపిన కవిత్వం..
మదన్: ఎవరో పంపిన msgs forward చెయ్యడం నాకిష్టముండదు..నేనే రాసాను..
సంగీత: చాలా బాగా రాసారు..
మదన్: Thank you..
సంగీత: మొన్న msg చేసినప్పుడు డ్యూటీ లో ఉన్నా అన్నారు కదా ...ఏం జాబ్ చేస్తారు మీరు...
మదన్: HSBC లో జాబ్ చేస్తున్నా..మీరేం చేస్తున్నారు..?
సంగీత: ఇంజనీరింగ్ 3rd year...హైదరాబాద్ ప్రియాంక కాలేజ్
మదన్: మీ పేరు చాలా బాగుంది..నాకు చిన్నప్పట్నుంచి music అంటే ప్రాణం..కానీ పరిస్థితులు అనుకూలించక శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేకపోయాను..
సంగీత: మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు..
మదన్: నేను టెన్త్ క్లాసు వరకు తెలుగు మీడియం లో చదువుకున్నా..ఎందుకో చిన్నప్పట్నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం..
సంగీత: any way...నాకు కొంచెం పని ఉంది. Catch you later bye....
మదన్: Ok bye....
evining 8 దాటిన తర్వాత....
మదన్: still busy?
సంగీత: మూవీ చూస్తున్నా...
మదన్: ఏం మూవీ?
సంగీత: “అతడు”..నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఇప్పటికి ఈ మూవీ 10 టైమ్స్ చూసాను..
మదన్: ya its a good movie...సరే.. 10 టైమ్స్ చూసాను అంటున్నారు కాబట్టి నేనొక question అడుగుతా...
అందులో పిల్లగాలి అల్లరి సాంగ్ ఉంది కదా...ఆ పాట అర్ధం చెప్పుకోండి చూద్దాం...అందులో కాస్త సైన్స్ కూడా ఉంది...
సంగీత: ఏదో పాటలు వినేస్తాం గాని వాటి meanings గురించి పట్టించుకోం కదా...
మదన్: ఆలోచించండి..ఒకవేళ మీరు చెప్పలేకపోతే రేపు నేనే చెప్తాను...
[+] 7 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... - by LUKYYRUS - 20-11-2018, 10:51 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:52 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:54 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:55 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:55 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:56 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:57 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:57 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:58 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:59 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:59 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 11:00 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by pedapandu - 25-11-2018, 06:53 PM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by hyd_cock - 08-12-2018, 07:06 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు��... - by chiru143 - 10-12-2018, 11:02 PM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... - by Mahi Gangster - 23-02-2019, 04:13 PM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... - by sri7869 - 26-11-2023, 11:10 PM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... - by Thokkuthaa - 27-11-2023, 07:05 AM
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... - by saleem8026 - 27-11-2023, 01:19 PM



Users browsing this thread: 1 Guest(s)