Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
అక్కడ తన ఫ్రెండ్స్  అందరితో  ఉన్నాడు  పెళ్లి కొడుకు
 
"ఏంటి  రమ్మన్నావు , ఏమైనా పని ఉందా  ఏంటి ? "
"ఎం లేదు శివా,  వచ్చేటప్పుడు  ఇక్కడ దొరుకుతాయి కదా అని  లిక్కర్ bottels  ఎం  తెలీదు , ఇక్కడికి వచ్చాక చుస్తే    ఈ ఊర్లో షాప్  లే  లేవు  , నువ్వే  ఏదైనా  చేయ రా"
"దగ్గర టౌన్ కు వెళ్ళాలి , ఇక్కడ దొరకవు  నేను వెళ్లి తెస్తాను కానీ  ఓ  ప్రామిస్ చేయాలి అందరూ "
"ఏంటో  నాకు చెప్పు "
"లిమిట్స్  లో   తాగాలి,  ఇష్టం వచ్చినట్లు తాగి  హంగామా చేయకూడదు ,  ఎందుకంటే  ఇది పల్లె టూరు ,  తాగడం అంటే  ఇక్కడ అదో చెడ్డ అలవాటు కింద లెక్క ,   నీ  ఫ్రెండ్స్ తాగుబోతులు అంటే నీకే చెడ్డ పేరు వస్తుంది."
"అలా ఎం కాదులే  శివా ,   మా  వాళ్ళు  అంతా  కంట్రోల్ లో ఉండే  వాళ్ళే  లే  నువ్వు ఎం   వర్రీ కాకు  దాని గురించి " అంటూ   డబ్బులు ఇయ్య బోయా డు  
"నీ దగ్గరే పెట్టుకో ,  ఎ బ్రాండ్స్  కావాలో చెప్తే  తెప్పిస్తా"  అంటూ  అక్కడ నించి బయటకు వచ్చేశాను. 
వస్తు ఉండగా  ఒకడు అడిగాడు   "ఈ  ఏరియాలో  కళ్ళు చాల ఫేమస్  అని విన్నా ,   ఇప్పడు కాక పోయినా రోపు పొద్దున్న   దొరుకు తుంది ఏమో చూడు గురూ " 
 
నా జేబులో అంత  డబ్బులు లేవు ఇంటికి వెళ్లి  డబ్బులు తీసుకొని వద్దాం అనుకొంటూ  ఇంటి దారి పట్టాను ,     ఓబులేసు అంగడి దగ్గరకు రాగానే 
"ఏంటి శివా సర్ ,  ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ,  రండి ఒక  సిగరెట్  వెలిగిస్తే  మీ ఆలోచనలు  ఓ కొలిక్కి వస్తాయి " అంటూ ఓ  సిగరెట్  నా చేతికి ఇచ్చి   నేను నోట్లో పెట్టుకోగానే  ముట్టించాడు.
 
"ఎం లేదు  ఓబులేసు ,  పెళ్లి కొడుకు   ఫ్రెండ్స్ కి  మందు  కావాలట  టౌన్ కు  వెళ్లి  తెప్పించాలి   వెళ్దాం అనుకొంటూ ఉన్నాను, నీకు తెలిసిన షాప్ లు  ఏమైనా ఉన్నాయా  టౌన్ లో,  ఉంటె చెప్పు   వాళ్ళ దగ్గర  తీసుకుంటా"
 
"దానికి మీరు వెళ్ళడం  ఎందుకు బాబు ,  వాళ్ళకు ఎ బ్రాండ్ కావాలో చెప్పండి  నేను  మా పిల్ల  గాన్ని  పంపిస్తా ఓ   45 నిమిషాల్లో  తీసుకొని వస్తారు  బండి మీద వెళ్లి "
 
"నీ కెందుకు శ్రమ  , నేను వేలతాలే "
"అందులో శ్రమ ఎ ముంది  మీరు బ్రాండ్స్ పేరు చెప్పండి "     అంటూ  నాకు చెప్పి ఎవరికో ఫోన్ చేసాడు.  తన ఫోన్ చేసిన  ఓ  5 నిమిషాలకు  ఇద్దరు కుర్రాళ్ళు  బండి మీద షాప్  దగ్గరకు వచ్చారు. 
 
వాళ్ళకు కావలసిన  వాటిని ఒక  పేపరు మీద రాసి ఓబులేసు కు ఇచ్చాను ,  ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తా  అని చెప్తే ,  తరువాత  ఇద్దురు లే సారూ నాకు అక్కడ ఖాతా ఉంది  అంటూ ఆ  పేపర్ ను  వాళ్ళకు  ఇచ్చి  "తొందరగా వెళ్లి  తీసుకొని రండి , జాగ్రత్తగా వెళ్ళండి "  అంటూ వాళ్ళను టౌన్ కు పంపాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 14-12-2019, 08:22 PM



Users browsing this thread: 24 Guest(s)