Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#18
అతని మాటల్లొ విసుగు అర్ధం అయ్యి మాట్లాడకుండా లేచి కప్పు తిసుకుని తాగడం మొదలు పెట్టగనే, అనిష్ కాఫి తాగేసి స్నానం కి వెళ్ళిపొయాడు. రెండు గుటకల కాఫి తగాక "విడి చెతుల్లొ ఎదొ మాజిక్ ఉంది: అని మనసులొ అనుకుంది రమ్య.

మంచం దిగి తిరిగ్గా వంటింట్లొకి వెళ్ళి రెండు గుడ్లు కొట్టి ఆమ్లెట్ వెసి బ్రెడ్ కాల్చి, డైనింగ్ టెబుల్ పై పెట్టి, ఇంకొ బత్రుం లొ దురింది. ఈ లొపు స్నానం ముగించి రేడి అయ్యి వచ్చిన అనిష్ టిఫిన్ తింటూ, టివి అన్ చెసి వార్తలు చుస్తున్నడు.
రమ్య కూడా స్నానం ముగించి హడవిడి పడుతూ రెడి అవుతొంది. అనిష్ తినెసి తన బ్యగ్ సర్దుకుని "రమ్య అయిందా, ఆలస్యాం అవుతొంది, త్వరగా రావే" అని అరిచెలొపు రమ్య బ్యగ్ తెసుకుని బయటకి వచ్చి నిలబడింది. ముదురు గ్రిన్ కలర్ శారి, పొట్టి చేతుల జాకెట్, మెడలొ నల్లపుసల గొలుసు, పాపిట్లొ కుంకుమ, తల స్నానం చేసి జుత్తు సరిగ్గ అరబెట్టనందు వల్ల చిన్న క్లిప్ పెట్టి వదిలెసింది. తననె చూస్తూ మైమరిచిపొయిన అనిష్ని, గుమ్మం ముందు నిలబడి తళం కప్పని గట్టిగా తలుపుకెసి తట్టింది రమ్య. తెరుకుని తొందరగా వెలుపలకి వచ్చెసాడు.
కార్ స్టార్ట్ చేసి పార్కింగ్ న్ండి రొడ్దు మిదకి ఉరికించాడు అనిష్. "ఏంటె ఎమి మట్లాడవు" అని అడిగాడు అతను. మౌనంగా విండొలొ నుండి బయటకి చూస్తూ కుర్చుంది. అనిష్ గుండెల్లొ రాయి పడింది. పొద్దున నుండి తనెం చెసాడొ గుర్తుచెసుకున్నడు ఎక్కడ తనని బాధపెట్టలేదని నిర్ధారణా చేసుకున్నాక అడిగాడు "బుజ్జి ఎమైంది ఎందుకు అలా ఉన్నవ్, ఒంట్లొ బాగానే ఉందిగా" అని తన మెడ కింద చెయ్యి అనిచ్చి అన్నాడు.
"నీకెందుకు నెనెలా ఉంటే " అని చాలా కటూవుగా అంది.
"నేనెమన్నానొ చెప్తె కదా తెలిసేది" అని స్టిరింగ్ తిప్పుతూ రొడ్డు వైపు చూస్తూనే అన్నాడు.
"నీకు తెలిదా ఎమన్నవొ, అంత ఒంటి మిద స్ప్రూహ లేకుండా అంటూన్నావా" అంది కళ్ళు గుండ్రంగా తిప్పి. చాలా సేపు బతిమిలడె ధొరణిలొ అడిగి అడిగి విసిగిపొయిన అనిష్
"అబ్బ పొద్దున్నే మొదలెట్టావా సొది, ఒక రొజు అయిన గొడవ పడకుండా ఉన్నవా. పెళ్ళి కాక ముందు అంతే, ఇప్పుడు అంతే. బతిమిలడుతుంటే బాగా నెత్తినెక్కి నాట్యం చెస్తూన్నావు." అని గద్దింపుగా అన్నాడు.
"ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నవు, నువ్వు ఎమి నన్ను బతిమిలాడట్లేదు, పొద్దున్నె దుప్పటి లాగుతూ ఎం అన్నవు నాకు త్వరగా నిద్ర లెవడం రాదు అనలెదా, పెళ్ళికి ముందు నీకు తెలిదా నేను పొద్దున్నె లేవాను అని, ఇప్పుడు విసుక్కుంటున్నవు., టిఫిన్ పంది లా తిన్నవు కనిసం నేను తిన్ననాని అయిన అడిగావా??? లేదు, ఇంక సిగ్గులెకుండా ఎం చెశా అని అడిగితే ఎమనాలి నిన్ను???" అని ఉబికి వస్తున్నా కన్నిళ్ళాను అపుతూ అరిచింది రమ్య.
అనిష్ కి కొపం నశలానికి తాకింది, తన తప్పు లెకుండానే తిడుతున్నా రమ్య మిద అర్దం లెకుండా అరిచెసాడు, రమ్య కూడా తనెం తక్కువ కాదు అన్నట్టు ఆమె దుకుడు చుపించింది. అలా కాసేపు వాదులడుకున్నారు. ఈ లొపు రమ్య ఆఫిస్ రావడంతొ తను దిగి కార్ డొర్ విసురుగా వెసింది.
"మి బాబు కొన్న కార్ కాదు ఇది, ఇష్టం వచ్చినట్టు వెయడానికి" అని కసురుకున్నడు అతను. ఆమె విని కూడా విననాట్టూ గేట్ లొనికి వెళ్ళిపొయింది.
రుస రుసలాడుతూ చిటపటమంటున్న స్నేహితురాలిని చూసి "ఏంటే పొద్దున్నె మంచి వేడి మిద ఉన్నవ్??" అని అడిగింది స్వాతి. "తెలిసిందెగా ఇంక ఎముంటాది"అని బ్యగ్ తన క్యబిన్ లొ పడేసి వాష్ రూం కి వెళ్ళిపొయింది. స్వాతి, రమ్యలు కొలీగ్సె అయిన మంచి స్నేహితులు, ఇద్దరు ఒకె బ్యాచ్ లొ ట్రైనింగ్ అయ్యారు. ఇద్దరు దాపరికాలు లేకుండా మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఒకటి రెండు మాసాల తేడాతొ పెళ్ళిళ్ళు జరిగయి. స్వాతిది పెద్దలు కుదిరించిన వివాహం, పైగా మేనరికం.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:31 AM



Users browsing this thread: 1 Guest(s)