Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
200  .. కలిసి వచ్చిన అదృష్టం

 
గూడెం  అంతా  మెల్లగా  రాత్రి జరిగిన పండగ నుంచి కోలుకుంటుంది.  
 
మగ వాళ్లు  బ్యాచ్  లు గా బయలు దేరి  వేటకు వెల్ల  సాగారు ,  ఆడవాళ్ళు  పిల్లలు , ఇంటి పనులతో బిజీ  గా  అయిపోయారు.   
బయటకు వచ్చిన మేము ఎక్కడికి వేళ్ళలో తెలియక   గూడెం పెద్ద ఇంటి వైపు వెళ్ళాము.   అక్కడ ఆతను  మాకోసమే చూస్తూ ఉన్నట్లు  ఉంది , మేము  వెళ్ళగానే   కుచోమని చెప్పాడు.
 
"మీరు  ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు   మీ గుడిసెలో  ఉండండి  , మీ కోసం  కొత్త  గుడిసె తయారు చేస్తున్నాము ,  తయారు అయ్యాక  అందులోకి వెళ్ళొచ్చు."
 
"ఇప్పుడు అంత  తొందరగా  ఆ గుడిసె  తయారు చెయ్యాల్సి న అవసరం ఏముంది , మేము ఉన్న గుడిసె  బాగానే ఉంది"
"నువ్వు మాలో  ఒకడివి ఇప్పుడు నీకంటూ  ఓ  ఇల్లు కావాలిగా , ఇక్కడ  అంతా   కలిసి కట్టుగా చేస్తాం. గూడెం అంతా  కలిసి నీకు ఓ  ఇల్లు  తయారు చెయ్యాలని అనుకున్నాము "
"సరే ,  నేను   కొద్దిగా అడవిలోకి వెళ్ళాలి  వీళ్ళతో  కలిసి "
"కొత్తగా పెళ్లైన వాళ్ళు  ,  మూడు  రోజులు  ఉరి పొలిమేర  దాటి వెల్ల కూడదు , అమ్మోరుకి కోపం వస్తుంది ,  మూడు రోజుల తరువాత  నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు ,  ఈ గూడెం లో మనిషి వి   నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి నిన్ను ఎవ్వరు అడగరు. "
"మూడు రోజులు  గూడెం లోనే ఉండాలా "
"అంటే  మూడు రాత్రులు ,    ఒకటి  అయిపోయింది , ఇంకా రెండు  రాత్రుళ్లు ఉండాలి  ఆ తరువాత ఎక్క డికైనా వెళ్ళొచ్చు."
"నీకు ఎం కావాలన్నా నారి కి చెప్పు  అది చూసు కొంటా ది  ,  బయటి నుంచి నీకు ఎం కావాలన్నా  అది  తెప్పిస్తా ది  లే "
"మేము ,   మొన్న నీకు చెప్పిన   అడవిలో ఉన్న  కోట  దగ్గరకు వెళ్ళాలి."
"ఓ   అది  చానా దూరం   పొద్దున్నే  కోడి కుయంగా బయలు దేరితే పయటాలకు  చేరుకుంటారు ,  అక్కడ నుంచి  మల్లి ఇంటికి రావడానికి   రాత్రి అవుతుంది , రాత్రిళ్లు  అడవిలో  పయానం  మంచిది కాదు.   ఈ రెండు రాత్రిళ్లు కాగానే  వేల్లుదువు లే  , ఊర్లో   సన్నోడికి  ఆ  జాగా బాగా తెలుసు  వాన్ని తోడూ ఇచ్చి పంపుతాలే ,  అంత వరకు  నీ పెళ్ళాలతో  గడుపు. "
 
అక్కడ ఉన్నంత  వరకు వాళ్ళ ఆచారం పాటించడం  తప్ప  వాళ్ళకు ఎదురు చెప్పడం  మంచిది కాదు అనుకొంటూ ,  వాళ్ళ  ఇంట్లో   గూడెం పెద్ద పెట్టిన పండ్లు తిని   మా  గుడిసెకు వచ్చాము. 
 
 
"ఇంక  రెండు రోజులు ఎక్కడికీ  వెళ్ళే పని లేదు ,  గూడెం లోపలే ఉండాలి " అని  నిట్టురుస్తూ  వర్షా   తన స్లీపింగ్ బ్యాగ్  పైన పడకేసింది ,   తన మొహం లో కూడా  అదే  నిరాశ కనబడుతుండగా   శ్రీ  కూడా  తనతో జాయిన్  అయ్యింది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 21-11-2018, 12:57 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 11 Guest(s)