Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
200.2

 
మేము   అక్కడికి వచ్చిన  ఓ 20 నిమిషాలకు   నారి  వచ్చింది. 
 
"మామా , నువ్వు   అడవిలో కి వెళ్దాం అన్నా వంటనే  మా నాయన చెప్పినాడు ,   ఈ రెండు రోజులు  కాగానే పోదాము ,  నేను  సన్నోడికి  చెప్పాను , వాడికి  ఆ జాగా బాగా తెలుసు"  అంది
 
"వాళ్ళు కూడా  వస్తారు  అక్కడికి " అన్నాను     నేను ఒక్కడే కాదు అక్కడికి  వెళ్ళే ది  అని చెప్పడానికి.
"అంత దూరం, నువ్వు నడుత్తావా  అక్కా " అంది  శ్రీ  వైపు చూస్తూ
 
"నువ్వు నడవగా లెంది  నేను నడవలేనా"
"సరే ,  కానీ  చానా దూరం ఉంది ,  రాత్రి అక్కడే ఉంది పొద్దున్నే  వచ్చేద్దాం , సన్నోడికి ఆ దోవ బాగా తెలుసులే " 
 
"అప్పుడే  నిన్ను మామా అని పిలుస్తా ఉంది చూడు" అంది  వర్షా.
"మొగుణ్ణి  మన లాగా పేరు పెట్టి పిలవరులే , అందరిని మామా  అనే పిలుస్తారు."   అన్నాను
"అయితే మేము కూడా   అలా పిలవాలా"
"నా పెళ్లానివి  , గూడెం లో  మనిషి వి , ఆ ఆచారం నీకు కూడా  వర్తిస్తుంది ఇక్కడ ఉన్నన్ని  రోజులు , నువ్వు కూడా  మామా అనే  పిలువు " అన్నాను నవ్వుతూ.
"అక్కొల్లు పడుకుంటారు  నువ్వు రా మామా నీకు  సన్నోడిని  కలిపిస్తా " అంటూ నా చెయ్యి పట్టుకొని  తనతో బయటకు తీసుకొని వెళ్ళింది.
 
నాకు  అనుకోని  నడుస్తూ  ,   గూడెం లో  ఇంకో వైపుకు తీసుకెళ్లింది,   గూడెం చివర  ఉంది   సన్నోడి  గుడిసె  , మేము వెళ్ళే  సరికి  గుడిసె లో సన్నోడు  లేదు  వాడి చెల్లెలు ఉంది. 
 
"మీ అన్న  యాడ ? " అంది   సన్నోడి చెల్లెలు  ను
 
"పొద్దున్న   గూడెం  వాళ్లతో కలిసి అడవికి వెళ్ళాడు ,నీకు   కొత్త  గుడిసె  తయారు చేస్తున్నారు గా ,  దానికి ఏవో  తేవడానికి   వెళ్ళాడు. "
"ఇంకా   మాయటాలే  వచ్చేది ?"
"కాదు , పొద్దుననగా  వెళ్ళాడు   రా లోనకు వచ్చి కుచో   వస్తుంటాడు లే,  ఇంతకూ మా అన్నతో ఏంది పని "అంది
 
నాకు అర్థం కాని భాషలో   నారి ఏందో చెప్పింది  తనతో.  నారి నన్ను లోపలి తీసుకెళ్లి  చాప మీద కుచోపెట్టింది.   
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 21-11-2018, 12:57 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: irah, 34 Guest(s)