Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
ఈ రోజు 30 డిసెంబర్, అంటే New Years Eve కి ఇంకొక రోజే ఉంది. 


ఇద్దరం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాము. 

"సంజు ....... రేపు new year అపార్ట్మెంట్ సొసైటీ వాళ్ళు గ్రాండ్ గా సెలెబ్రేట్ చుస్తున్నారంట .......మనం 1000 /- పే చేయాలి ....  "

"ఎందుకు ??"

"అందరి నుంచి collect చేస్తున్నారు ....... మనం ఒక్కళ్లమే pay చేయలేదు ........ "

"అదేంటి ??"

"లాస్ట్ వీక్ మనం ఊరెళ్లామ్ కదా ....... అప్పుడు అందరి నుంచి collect చేసారంట ....... "

"ఓ ....... "

"సరే ..... కడదాం ....... "

"సంజు ...... ఎక్కడికైనా బయటకు వెళదాం రా ........ "

నేను అలాగే చూస్తున్నాను. 

"ఇది మన first new year రా ........ "

"సరే ఎక్కడికి వెళదాం ??"

"ఏమో తెలీదు .....నువ్వే చెప్పు ...... "

"concert కి వెళదామా ??"

"concert అంటే tickets చాల costly గా ఉంటాయి ....... "

"ఓకే ..... నీ కేమైనా ఐడియా ఉందా ??"

"honest గా చెప్పనా ??"

"చెప్పు ..... "

"బయటకి వెళ్లి డబ్బులు వేస్ట్ చేసే బదులు ..... అపార్ట్మెంట్ లోనే సెలెబ్రేట్ చేసుకుందాం ....... "

నన్ను అలాగే చూస్తుంది. 

"last year ఇక్కడ ఎంత గ్రాండ్ గా చేశారో తెలుసా ??"

"ఓ ....... "

"టపాసులు.......చిన్న DJ....... ఫుడ్ stalls ...... అన్ని పెట్టారు ...... "

నన్ను అలాగే చూస్తుంది. 

"స్వీటీ ..... నాకు తెలుసు నీ ఫీలింగ్ ఏంటో ....... trust me ....... ఇక్కడ చాలా బాగా సెలెబ్రేట్ చేస్తారు ......."

"ఓకే ...... " అని దీనంగా చూసి చెప్పింది. 

"ఇది మన first new year కాబట్టి ....... 10,000 వేలు budget పెట్టుకుందాం ........ "

"ఓకే ...... "

"1000 ఎలాగో అపార్ట్మెంట్ సొసైటీ కి ఇచ్చేస్థున్నాం కాబట్టి ఇంకా 9000 ఉంది ........ "

"9000 thousand తో ఎం చేద్దాం ??"

"చెప్తాను ....... ఆగు ...... మనం ఎలాగో రేపటికి leave పెట్టాం కాబట్టి ...... ఈ రాత్రి లేట్ గా పడుకొని లేట్ గా నిద్ర లేచి brunch కి వెళదాం ...... ఆ తర్వాత fair కి వెళ్లి సరదాగా టైం స్పెండ్ చేసి .....  ఈవెనింగ్ 5 కల్లా అపార్ట్మెంట్ కి వచ్చేద్దాం ....... ఆ తర్వాత రెడీ అయ్యి new year సెలెబ్రేషన్స్ చేసుకుందాం ....... "

"fair ఆ ??"

"యా ..... exhibition ...... అక్కడ ఇద్దరం giant wheel ఎక్కుదాం ..... "

"giant wheel  ఆ ??"

"yes ...... "

"సంజు ..... నాకు అవన్నీ భయం ....... "

"ఎం పర్లేదు ...... నేనున్నాగా ..... "

"సంజు .... అలాంటివి కాకుండా ఏమైనా చిన్నవి వెళ్దాము ...... "

"సరే ...... చిన్నపిల్లలు ఎక్కుతారు చూడు ...... అలంటి ఒక గుర్రం ఎక్కిస్తాను ...... "

తను నవ్వి "కొడతాను నిన్ను..... "

"మరి ??"

"సంజు .... "

"No ...... ఇంకేం మాటలు లేవు ...... మనం రేపు giant wheel అక్కుతున్నాం అంతే ..... "

తను సైలెంట్ గా ఉంది. 

"సరే ...... ఇప్పుడు ఫస్ట్ నువ్వు తొందరగా రెడీ అవ్వు ...... "

"ఎందుకు ??"

"మాల్ కి వెళ్ళాలి ....... "

"ఎందుకు ??"

"చెప్తాను ...... "

"సంజు ..... ఇప్పుడు మాల్ లో ఎం పని ??"

"shhhhh ...... ఎం మాట్లాడకుండా రెడీ అవ్వు ...... "

"ఏంటో చెప్పారా ప్లీస్ ...... నాకు అస్సలు ఓపిక లేదు ...... "

"సరే ..... నువ్వొస్తే ఇద్దరం మాల్ కి వెళదాం ...... లేదంటే నేనొక్కడినే వెళ్ళొస్తాను ...... "

నా చేయిని గిల్లింది. 

"అబ్బా ...... రాక్షసి ........ "

"మరి చెప్పు ..... "

"ఎంత కసే నీకు తెలుసుకోవాలని ...... "

మళ్ళి జిల్లా బోతుంటే నేను "ఆగండి తమరు ....... ఆగండి ..... "

"మరి చెప్పు ..... "

"surprise ఒకే ??"

"ఎం surprise ..... "

"చెప్పేస్తే అది surprise ఎలా అవుతుంది ??" అని నా వేలితో నా మైండ్ ని చూపిస్తూ "use common sense ...... " అన్నాను. 

తను నవ్వి "సంజు ...... కొడతాను నిన్ను ....... surprise ఏంటో చెప్పు ప్లీస్ ...... "

"నీకు చాలా క్యూరియస్ గా ఉంది కదా ??"

"అవును ..... అందుకే అడుగుతున్నాను ...... "

"లేదు ..... "

"సరే ...... అయితే నేను మాల్ కి రావట్లేదు ....... "

"ఓకే ...... నేనొక్కడినే వెళ్తాను ...... you will be missing out...." అన్నాను. 

తన పెదాలు కదులుతున్నాయి కానీ సౌండ్ రావట్లేదు. అంటే నన్ను మనసులో ఏదో తిట్టుకుంటుంది. 

"ఏంటే ఏదో మనసులో నీ పతికి నువ్వే తిట్టేసుకుంటున్నావ్ ??"

"నీకెందుకు నేనేం తిట్టుకుంటే ?? నా ఇష్టం ..... "

"నీకు వేషాలు బాగా ఎక్కువయినియ్యే ...... "

"ఎం చేస్తాం నీ నుంచే నేర్చుకున్నాను ..... "

"అబ్బో ....... " అని కళ్ళు మూసుకున్నాను. 

"ఏంట్రా ఏమైంది అలా కళ్ళు మూసుకున్నావు ??"

"ఐన మొదట్లో ఎంత సైలెంట్ గా ఉండేదానివే నువ్వు ?? నోట్లో వేలు పెడితే కోరుకుతావో లేదో అన్నంత సైలెంట్ గా ఉండేదానివి ...... ఇప్పుడు నాకే కౌంటర్లు పంచులు వేసే స్థాయికి వచ్చేసావ్ ....... బాగా ముదిరిపోయావే నువ్వు ...... "

"నువ్వేమైనా అనుకో ...... "

"సరే వస్తావా రావా చెప్పు ...... "

"వస్తాను ....... "

"మరి ఇది చెప్పటానికి ఎందుకే ఇన్ని వేషాలు ??"

"నిన్ను ఏడిపిద్దామని ...... "

"నాకు కూడా టైం వస్తది ..... అప్పుడు నేను కూడా నీతో ఇలాగే ఆడుకుంటాను ....... "

"చూద్దాం లే ..... "

"ఏంటి ??"

"అదే ..... టైం వచ్చినప్పుడు చూడు అన్నాను.... "

స్వీటీని పైనుంచి కిందకి చూసి నేను "........ సర్లే ...... వెళ్దాము పద ...... "

వెళ్తుండగా నేను ఆగి "sweety ...... "

"ఏంటి సంజు ??"

"jeans t-shirt వేసుకోవే ...... "

"no way ...... "

"అదేంటే మొన్న వేసుకున్నావ్ కదా ??"

"అదంటే బయట ఊరు ...... "

"అక్కడేసుకున్నావ్ ...... ఇక్కడ వేసుకోవటానికి ప్రాబ్లెమ్ ఏంటి ??"

"ఏమో .... ఇక్కడ వొద్దు ..... "

"ఎం కాదులే ...... ఐన మనల్ని ఎవరు చూస్తారు ?? వేసుకొని రా ...... మాల్ కె కదా వెళ్ళేది ...... "

తనని convince చేసి జీన్స్ t-shirt వేయించాను. తను jeans ట్-shirt వేసుకొని వచ్చింది. చాల క్యూట్ గా కనిపించింది. 

తను దగ్గరికి రాగానే తన పెదాలకి జస్ట్ అలా ముద్దిచ్చి ".... looking so cute...." అన్నాను. 

థాంక్స్ చెప్పి తనే నాకు ఇంకో కిస్ ఇచ్చింది. ఇద్దరం కిందకి వెళ్ళాము. కింద నేను బైక్ ఎక్కి తనని బైక్ ఎక్కమన్నాను. తను side కి ఎక్కి కూర్చుంది. అలా side కి కాకుండా తనని direct గా కూర్చోమని చెప్పాను. 

నేను తనని దగ్గరికి రమ్మని. తన చెవిలో కొన్ని dirty things ని చెప్పాను. 

తను నన్ను చూసి నవ్వి అలాగే చూస్తుంది. 

"come on  ....... "

మొత్తానికి తను direct గా నా వెనకాల కూర్చొని బైక్ ఎక్కింది. బైక్ స్టార్ట్ చేసి వెళ్ళటం స్టార్ట్ చేసాను. 

తనకి నా dirty messages ఎంత వరకు అర్ధంమయ్యాయో తెలిదు. బైక్ స్టార్ట్ చేసి నేను వెయిట్ చేస్తున్నాను. తను వెనకాల సైలెంట్ గానే ఉంది. కొంచెం ట్రాఫిక్ లేని route తీసుకున్నాను. నెమ్మదిగా స్వీటీ తన బూబ్స్ పదే పదే నా వీపుకి టచ్ అయ్యేలాగా అలాగే తన చేతులు కూడా కావాలని నా బాడీ కి naughty గా టచ్ చేస్తూ నన్ను బాగా tease చేసింది. నేను తనని అద్దంలో చూసి నవ్వాను. తను కూడా నవ్వింది. నేను కూడా బైక్ ని కావాలని బ్రేకులు వేస్తూ అలాగే కొంచెం స్లో గా నడుపుతూ టైం ఇచ్చాను. తను వెనకాల నుంచి అలా చేస్తుంటే చాల హాట్ గా అలాగే రొమాంటిక్ గా అనిపించింది. 

ఇద్దరం నెమ్మదిగా మాల్ కి చేరుకొని బైక్ ని కింద పార్క్ చేసి పైకి వెళ్ళాము. ఇద్దరం ఒకరి చేతులు ఒకరం పట్టుకొని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాము. 

"సంజు ..... ఎందుకొచ్చాము ఇక్కడికి ??"

నేను తన చేయి వదిలేసి తనకి ఎదురుగా నిల్చొని "ఓకే ......... new year వస్తుంది కాబట్టి నా కోసం నువ్వొక గిఫ్ట్ కొను ...... నీ కోసం నేనొక gift కోటాను ....... rule ఏంటంటే ఇద్దరికీ 30 minutes మాత్రమే టైం ఉంటుంది ....... అలాగే మనం ఏమి కొన్న సరే అది కనపడకుండా gift wrapping చేయించాలి ...... అలాగే కొన్న బిల్స్ కూడా ఒకరివి వేరొకరికి కనిపించకూడదు ......"

"gift అంటే ఏమైనా కొనొచ్చా ??"

"yes ....... "

"ఇక్కడ మాల్ లో నే కొనాల ?? ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వకూడద ??"

"no ....... ఆన్లైన్ లో order ఇచ్చే పనైతే mall వరకు ఎందుకొస్తాం చెప్పు ??"

"ఓకే ...... "

"టైం గుర్తుందిగా ....... 30 minutes మాత్రమే టైం ....... "

"సంజు ...... 30 మినిట్స్ అంటే చాలా తక్కువ ...... "

"అదే దీంట్లో ఉండే fun ........ టైం ఎక్కువుంటే మనం టైం వేస్ట్ చేస్తాము ......... అందుకే 30 minutes మాత్రమే ....... "

"సంజు ..... నాకు 60 మినిట్స్ కావలి ....... "

"No .... "

"please  ....... "

"ఓకే ..... 60 minutes ....... కానీ 60 minutes అయ్యాక నువ్వు ఇదే స్పాట్ కి మళ్ళి రావాలి ....... ఇద్దరం ఇక్కడే కలుసుకోవాలి ...... "

"ఓకే ..... "

"నీ ఫోన్ లో స్టాప్ వాచ్ ఆన్ చేయి ....... "

తన ఫోన్ తీసి స్టాప్ వాచ్ ఆన్ చేయబోతుండగా నేను "ఆగు ..... ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం ...... "

"3..... 2......"

"ఆగు ...... "

"ఏమైంది ??"

"సంజు ..... మన giftలు రెండు కూడా shopping covers ఉండకూడదు ...... ఎందుకంటే shop పేరు తెలిస్తే ..... గిఫ్ట్ కూడా ఏంటో తెలిసే chance కూడా ఉంది ..... "

"good .point ........ "

"3...... 2...... 1...... గో ..... " 

ఇద్దరికీ టైం స్టార్ట్ అయింది....... ఇద్దరం ఒక్కసారిగా రెండు దారుల్లో వెళ్లాం. 



గంట తర్వాత: 

ఇద్దరం మళ్ళి అదే spot కి తిరిగొచ్చం. ఇద్దరి చేతుల్లో రెండు గిఫ్ట్స్ ఉన్నాయి. 

"ఇవి మనం రేపు 12 దాటే వరకు ఓపెన్ చేయకూడదు ...... "

"hmmmmm ....... " అంది. 

ఇద్దరం ఇంటికి చేరుకొని డిన్నర్ చేసుకొని తిని పడుకున్నాం. 




మరుసటి రోజు:

ఇద్దరం ఒక మంచి రెస్టారెంట్ లో brunch చేసి fair కి వెళ్ళాము. అక్కడ స్వీటీతో బలవంతంగా giant wheel ఎక్కించాను. మొదట్లో భయపడిన నా చేయి గట్టిగ పట్టుకుంది. ఇలా తనతో కలిసి giant wheel ఎక్కేసరికి thrill double అయ్యింది. 

ఆ తర్వాత అక్కడ కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడి snacks తిని ఇంటికి వచ్చాము. ఇద్దరం రెడీ అయ్యి అపార్ట్మెంట్ కింద new year సెలెబ్రేషన్స్ కి జాయిన్ అయ్యాము. 

అక్కడ అందరితో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ సమయం గడిపాము. ఇద్దరం దూరంగా ఉన్నాసరే ప్రతి 5 నిమిషాలకు ఒకరినొకరం దూరం నుంచి చూసుకుంటూ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ గడిపాము. ఆ తర్వాత DJ నైట్ స్టార్ట్ అయ్యింది. అందరితో పాటు మేము కూడా డాన్స్ చేసాము. అరిచాము. సాంగ్స్ ఎంజాయ్ చేసాము. 

స్వీటీ తో నేను అలాగే నాతో తను ఇంత ఫ్రీగా ఇంత ఓపెన్ గా ఎంజాయ్ చేయటం ఫస్ట్ టైం. అలా ఒక గంట సేపు DJ నైట్ లోనే గడిపాము. 

టైం 11:45 అయ్యింది. నా ఫోన్ మోగింది కానీ పెద్ద సౌండ్స్ వల్ల వినపడలేదు. అక్కడ ఉన్న DJ, ఇంకొక 10 నిమిషాలలో New Year అన్నాడు. నేను స్వీటీ చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చాను. 

"సంజు ..... ఏమైంది ??" అని అడిగింది. 

"చెప్తా ఆగు ...... " అని నేను తనని మా అపార్ట్మెంట్ కి తీసుకొని వెళ్లాను. 

తనకి అర్ధం కాక ఏమైంది ఏమైంది అని అడుగుతూనే ఉంది. నేను surprise అని చెప్పాను. 

అప్పటికి టైం 11:57 అయ్యింది. ఇద్దరం అపార్ట్మెంట్ లో కి చేరుకున్నాం. నేను తనని అపార్ట్మెంట్ లో బాల్కనీ కి తీసుకొని వెళ్లాను. 

తనని నా ఎదురు నిల్చోమని చెప్పాను. తను నిల్చుంది.  ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటున్నాం. 

టైం 11:58 అయ్యింది. కింద నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. 

"సంజు ...... ఏంటి ??" అంది. 

నేను "shhhhhhh ....... " అన్నాను. 

సడన్ గా కిందంతా సైలెంట్ అయిపోయింది. కొన్ని క్షణాలలో కింద మైక్ లో DJ New Year Countdown స్టార్ట్ చేసాడు. 

అప్పుడు నేను కూడా DJ తో పాటు countdown స్టార్ట్ చేసాను. 

"60....... 59........ 58....... "

స్వీటీ కి hint అర్ధమయ్యి నాతో పాటు countdown స్టార్ట్ చేసింది. 

ఒక నెంబర్ తను చెప్తే నెక్స్ట్ నెంబర్ నేను చెప్పాను. అలా ఇద్దరం నంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాము. 

ఫైనల్ గా countdown నెంబర్ "11" కి వచ్చింది. 

ఇక 10 అంకెలే ఉన్నాయ్ కాబట్టి ఇద్దరం కలిసి countdown చేసాం. నేను స్వీటీ నడుం పట్టుకుని దగ్గరికి లాగాను. తను నా మొహం పై చేతులు వేసింది. ఇద్దరం బాగా దగ్గరయ్యాము. ఒక్క నిమిషం కూడా కళ్ళు ఆర్పకుండా ఒకరిని ఒకరం చేసుకుంటున్నాం. నా గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. 

8

7

6

5



3

2

1

ఇద్దరం ఒకరి పేదల పై ఒకరం చిన్న ముద్దు పెట్టుకొని "హ్యాపీ న్యూ ఇయర్ సంజు ........ " అంది. 

నేను "హ్యాపీ న్యూ ఇయర్ స్వీటీ ........ " అన్నాను. 

ఇద్దరి కళ్ళలో ఆనందం. ఒకరినొకరం ఆనందంగా చూసుకుంటూ I love you చెప్పుకున్నాం. 

బయట అపార్ట్మెంట్ వాళ్ళు టపాసులు కాల్చటం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 12 దాటేసరికి ఆకాశం టపాసులతో నిండటం స్టార్ట్ అయ్యింది. 

ఇద్దరం బాల్కనీ హ్యాండిల్ పట్టుకొని ఆ టపాసులు చూస్తూ ఉండగా ..... స్వీటీ నా భుజం పై తల పెట్టి నా చేయిని గట్టిగ పట్టుకుంది.  

టు బి కంటిన్యూడ్ ...... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 4 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2 - by pastispresent - 30-12-2019, 01:47 AM



Users browsing this thread: 1 Guest(s)