Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
ఆడవారి నిస్సహాయత ని ఆసరాగా తీసుకొని అనుభవించే మృగాళ్లు ఎంతమందో ఈ సమాజంలో..
నేహా పరిస్థితి కూడా ఇదే...
ఈ కథ చదువుతుంటే ఒక శృంగార కథలా ఏ మాత్రమూ అనిపించట్లేదు,ప్రస్తుత సమాజం పైన ఒక వ్యంగ్యాస్త్రం లా అనిపిస్తోంది..
ఏది ఏమైనా మీ నెరేషన్ చాలా బాగుంది,నేహా పరిస్థితి ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ కథని ముందుకు తీసుకెళ్లడం సూపర్..

అన్నట్లు నేహా ఊబిలోకి దిగుతుందా??తన పరిస్థితికి కారణమైన మృగాళ్ల అంతు చూస్తుందా??
వేచి చూస్తాము..
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @
[+] 1 user Likes మన్మథుడు's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Seas... - by మన్మథుడు - 22-11-2018, 11:15 AM



Users browsing this thread: 1 Guest(s)