Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
పెద్దయ్యా అని చెప్పేంతలో...........బస్ హార్న్ వినిపించడంతో అందరూ రోడ్ వైపు తిరిగాము . 

బస్ వచ్చి ఆగడం ఆ వెనుకే ట్రాక్టర్ కూడా ఆగింది, మేము ఎక్కబోతుంటే ట్రాక్టర్ లోనుండి వెనుక ఊరి వాళ్ళు సర్పంచితోపాటు కొంతమంది కిందకు దిగి వచ్చి మహేష్ మహేష్ .........అంటూ నన్ను బ్యాగుతోపాటు అమాంతం పైకెత్తేసి , మొన్న రాత్రి డ్యామ్ నుండి మన చెరువులకు నీటిని వదిలామా , నిన్న వచ్చిన రెండు వర్షాలకు మళ్లీ డ్యామ్ పూర్తి నిండిపోతోంది . ఒకరికి మంచి చేస్తే మనకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ సంతోషం పంచుకున్నారు . 



ఇంతలో బస్ లోనుండి ఆ ఊరి అన్నయ్యలు అక్కయ్యలు కిందకు దిగారు . 

అన్నయ్యలూ కిందకు దించండి అని అక్కయ్యల దగ్గరకువెళ్లి రెండు చేతులతో అందరికీ నమస్కరించాను . 

మహేష్ నువ్వు మాకు అంటూ దగ్గరకొచ్చి ఆపారు . మా ఊరివారంతా నీళ్లు రావడానికి ప్రధాన కారణం నేను అని నన్ను దేవుడిలా ప్రేమను పంచుతున్నారు . పెద్దయ్యా , అన్నయ్యలూ  ఈ అక్కయ్యలు మరియు మా అక్కయ్య స్నేహితురాలు కాంచన అక్కయ్య లేకపోయుంటే మన రెండు ఊళ్ళు ఇంకా ముందులానే ఉండిపోయేవి , అక్కయ్యా మీలో చైర్మన్ కూతురు ఎవరు అని అడిగాను .

అందరూ ఒక అక్కయ్యను చూపించారు . దగ్గరకువెళ్లి అక్కయ్యా మీరే మా ఊరికి నిజమైన దేవత , పెద్దయ్యా ఇప్పుడు చెబుతున్నాను ఈ అక్కయ్య కానీ వాళ్ళ నాన్నతో మనకు నీళ్లు ఇస్తేనేకానీ మీతో మాట్లాడాను మిమ్మల్ని చూడను అని చెప్పకపోయుంటే మనకు ఒక చుక్క నీళ్లు వచ్చేవి కావు , నిన్న వరుణ దేవుడు కరుణించేవారు కాదు అని చెప్పాను .



పెద్దయ్యతోపాటు అందరూ తల్లి నీపేరు ఏంటి అని అడిగారు .

నా కళ్ళల్లోకే కళ్ళల్లో చెమ్మతో చూస్తూ కవిత అని బదులిచ్చింది .

అంతే నాతోపాటు అందరూ కవితక్కయ్యకు జేజేలు పలికి అభినందించారు . తల్లి మా తరతరాలకు కవిత మహేష్ పేర్లు మాత్రం మరిచిపోము అని ఉద్వేగంతో చెప్పారు .

వాళ్ళ పిల్లలను కూడా పొగుడుతుండటం చూసి సర్పంచి గారితోపాటు వచ్చినవారంతా చాలా మురిసిపోయారు .



పెద్దయ్య గారు ఇందులో మేము అంటూ వాళ్ళ ఊరి అమ్మాయిలందరినీ చూపించి చేసింది ఏమీలేదు మన రెండు ఊర్ల బుజ్జి దేవుడి కోరికకు ఊతమిచ్చాము అంతే అంటూ సంతోషంతో మహేష్ సగం క్రెడిట్ నాకు ఇవ్వడానికి చూస్తావా నిన్ను అంటూ బుగ్గలను గిల్లడానికి ముందుకువస్తే , 

అక్కయ్యా..........అంటూ పరుగునవెళ్లి వెనుక దాబెట్టుకున్నాను .

 మా ఊరి అక్కయ్యలు గట్టిగా నవ్వుకుని కవిత ఇంకా ఆభాగ్యం మా ఊరి అమ్మాయిలకే దొరకలేదు అలా గిల్లే పూర్తి రైట్స్ కేవలం తన అక్కయ్యకు మాత్రమే అని బదులిచ్చారు . 



కావ్యక్క తియ్యని ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి అక్కయ్య దగ్గరకువచ్చి మహేష్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం . వాసంతి మహేష్  please please .................పోయిన పరువు నాకు ఇప్పుడే ఇక్కడే రావాలి , దానికోసం ఏమిచెయ్యమంటావో చెప్పండి అని ఎవ్వరికీ వినపడకుండా గుసగుసలాడింది .



ఒకపని చేస్తే అని చెప్పబోయి మనకోసం బస్ ఇంతసేపు ఆపడం మంచిదికాదు సొర్ర్య్ డ్రైవర్ అన్న అని చెప్పాను .

మహేష్ ఎంతసేపయినా పర్లేదు వేచి చూస్తాము మా బంధువుల పొలాలు కూడా ఇప్పుడు పచ్చదనం నిండబోతోంది మేము కూడా లాభపడ్డాము అంటూ బస్ ఆపేసి కిందకు దిగారు . 

చాలా చాలా థాంక్స్ అన్నా .......   

కవితక్కా ఒక పనిచేస్తే ఒకసారి ఏంటి వంద సార్లు ఇక్కడే అందరిముందు గిల్లించుకుంటాను అని చెప్పాను .

దానికోసం నేను ఏమిచెయ్యడానికైనా సిద్ధం అంటూ నాముందు మోకాళ్లపై కూర్చుని అడిగింది . 

కవితక్క చెవి దగ్గరకు వెళ్లి , అక్కయ్యా ..........మా ఊరి వాళ్లంతా ఈరోజు చాలా మంచి రోజని మరియు వర్షం కూడా తగినంత పడటం వలన ఒకేసారి పొలం పనులు మొదలుపెట్టారు . ఊరిలో సగం మందికి మాత్రమే దున్నడానికి ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మీరు మీరు .............అంటూ మాటలు తడబడుతుంటే ,



అందుకే మహేష్ నిన్ను అందరూ దేవుడు అన్నది బస్ లో మనం గుంటూరు చేరుకునేలోపు మా ఊరి ట్రాక్టర్లన్నీ మీ ఊళ్ళో ఉంటాయి .

థాంక్స్ అక్కా అయితే నీ ఇష్టం అంటూ ముందుకువచ్చి బుగ్గలను చూపించాను .

అప్పటివరకూ నవ్వుతున్న వారందరూ ఆ దృశ్యాన్ని చూసి షాక్ తో నిశ్శబ్దం అయిపోయారు . 

కవితక్క గర్వపడుతూ గిల్లడానికి తీసుకొచ్చిన చేతివేళ్ళను స్ట్రెయిట్ చేసి నా బుగ్గలను స్పృశించి ఇదిచాలు మహేష్ అంటూ మనసారా హత్తుకొని ,నీ స్వచ్ఛమైన కోరికకు నేను భేరం పెట్టాను , ఈ బుజ్జి దేవుడిని గిల్లే అర్హత కేవలం వాసంతిది మాత్రమే అంటూ లేచి అక్కయ్యను ఇష్టంతో కౌగిలించుకుని , sorry వాసంతి అని చెవిలో చెప్పింది . 



అక్కయ్య వొంగి ఆనందబాస్పాలతో తలపై ముద్దుపెట్టి అయ్యగారి రాచకార్యాలు మంచితనం పంచడం పూర్తయితే వెళదాము అనిచెప్పింది . 

ఇక అంతా కవితక్కయ్య చేతుల్లో ఉంది అని బదులిచ్చాను .

మహేష్ ఒకే ఒక్క కాల్ తో పని అయిపోతుంది రా వెళదాము అంటూ అక్కయ్యతోపాటు నా మరొక చేతిని పట్టుకొన్నారు .

పెద్దయ్యా ............. మాకోసం పొలం పనులు వదిలిపెట్టి మావెంట రావద్దండి , నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మన రెండు ఊళ్ల అక్కయ్యలు ఉన్నారు , ఏమంటారు అక్కయ్యలూ అని అడిగాను .

మహేష్ మా ప్రాణాలిచ్చయినా నిన్ను కాపాడుకుంటాము అని బదులిచ్చారు .

ఈరోజు మాత్రం ఆ దేవుడే వచ్చి చెప్పినా మమ్మల్ని రాకుండా ఆపడం ఎవ్వరివల్ల కాదు మాకు మా బుజ్జి దేవుడే ముఖ్యం అంటూ బస్ నిండిపోయిన రేయ్ బస్ పైన ఎక్కండి అని పెద్దయ్య చెప్పారు .



పెద్దయ్యా ............మన చైర్మన్ గారు కూడా మమ్మల్ని అందుకే పంపారు మనమంతా రెండు ట్రాక్టర్లలో వెళదాము రండి అని పిలవడంతో , అయితే ఇంకా మంచిది మనం లేము అనుకుని పోకిరీవాళ్ళు బయటకు వచ్చిన వస్తారు అప్పుడు మనం రంగం లోకి దిగవచ్చు అని నేను బస్ ఎక్కి అక్కయ్య కాంచన అక్కయ్య మధ్యలో కూర్చున్నాక పరుగునవెళ్లి ట్రాక్టర్ ఎక్కి బస్ వెనుకే వచ్చారు.



మహేష్ నేను ఏమి చేశానని నా పేరు కూడా చెప్పావు అని కాంచన అక్కయ్య నన్ను రెండుచేతులతో చుట్టేసి సంతోషంతో మురిసిపోతూనే అడిగింది . 

మా కాంచన అక్కయ్య కూడా అమ్మానాన్నలను ఖచ్చితంగా బెదిరించి ఉంటుందని నాకు తెలియదా ఏంటి , మీరు ఎంత మంచి ఫ్రెండొ అక్కయ్య ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది . అక్కయ్య చెప్పకపోయినా మా కాంచన అక్కయ్య గురించి నాకు తెలియదా అని బదులిచ్చాను .

నా బంగారుకొండ దీన్ని చూస్తుంటే రోజురోజుకీ నాకు అసూయ కలుగుతోంది . నాకే కనుక ఇలాంటి బుజ్జి హీరో తమ్ముడిగా ఉండి ఉంటే .........

ఆ ఉండి ఉంటే అని అక్కయ్య అడిగింది .

కాంచన అక్కయ్య అక్కయ్య చెవిలో ఏదో చెప్పి ఇద్దరూ సిగ్గుపడి నిన్నూ అంటూ చెంపపై కొట్టింది .

ఏమిచెయ్యమంటావే ఇలాంటి మగాన్ని ఇప్పటివరకూ చూడలేదు , మన ఊర్లలో మరియు కాలేజీలో ఉన్నారు ఏమీ చేతకాని దద్దమ్మలు , ఇలాంటి ప్రాణమైన హీరోకి సర్వస్వం అర్పించుకుంటే జీవితానికి ఒక పరమార్థం అని సిగ్గులేకండా మాట్లాడుతుంటే ..........

ఒసేయ్ ఆపవే అంటూ కాంచన అక్కయ్య నోరు మూసి , నేను విన్నానేమో అని నావైపు చూసింది .



నేను మాత్రం కవితక్కవైపు చూడటం , తను ఫోన్ లో మాట్లాడి డన్ అన్నట్లు వేలిని చూపించడంతో .........  

అక్కయ్యా...........చివరి సమస్య కూడా తీరిపోయింది అంటూ పట్టరాని సంతోషంతో అక్కయ్యను చుట్టేసి గుండెలపై వాలిపోయాను .

నా తమ్ముడి కోరిక స్వఛ్చమైనది , ఆ దేవతలు కూడా తథాస్తు అన్నారు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .



మహేష్ అదేదో ఒకే ఒక్కసారి నన్ను హత్తుకొని ఉండొచ్చు కదా , నీ వయసుకు మించింది నీకు మనఃస్ఫూర్తిగా అర్పించేసుకునేదాన్ని అని బాధతో చెప్పింది . 

ఒసేయ్ నువ్వు ఆపవా అంటూ కాంచన అక్కయ్య బుగ్గపై కొట్టి , నా తమ్ముడు నాకు మాత్రమే సొంతం అంటూ పరవశించిపోతోంది .



అర గంటలో గుంటూరు చేరుకుని స్టాప్ స్టాప్ లో స్టూడెంట్స్ బై చెబుతూ కిందకు దిగారు . కవితక్క మా ఇద్దరినీ చూసి ఆనందం మరియు అసూయతో సాయంత్రం కలుద్దాము ఎప్పుడయినా నా ప్రక్కన కూర్చుంటావేమో చూద్దాము please please అనిచెప్పి నా కురులను స్పృశించి టాటా చెప్పి బస్ దిగింది . 

10 నిమిషాలలో అక్కయ్య కాలేజ్ దగ్గర బస్ ఆగింది . కిందకు అడుగుపెట్టడం ఆలస్యం తమ్ముడూ ...........అంటూ సునీతక్క పరుగున మాదగ్గరికివచ్చి మొన్నటివరకూ హీరో ఇప్పుడు రెండు ఊళ్ల బుజ్జి దేవుడు అంటూ రోడ్ ప్రక్కనే మోకాళ్లపై కూర్చుని బుగ్గలను కొరికినంత పనిచేసింది . 

ఒసేయ్ కాలేజ్ లోపలికైనా వెళదామే మేము వచ్చినది కాలేజ్ కోసం కాదు నీకోసమే అని అక్కయ్య చెప్పడంతో ,

Wow అలాగా అయితే లోపలికి వెళదాము అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కాంచనను ప్రక్కకు తోసేసి నా చేతిని పట్టుకుంది .



పెద్దయ్య దగ్గరకువచ్చి బాబు మళ్లీ సాయంత్రం వస్తాము , మీరు ఏమిచెప్పినా వైనం అంటూ ట్రాక్టర్లో ఊరికి చేరుకున్నారు .

బస్ స్టాప్ దగ్గర దింపండి మేము వెళతాము అనిచెప్పినా పొలాలవైపుకు పోనిచ్చాడు డ్రైవర్ .

అక్కడ ప్రతి పొలంలో ఒక ట్రాక్టర్ దున్నడానికి కావాల్సిన పరికరాన్ని బిగిస్తుండటం చూసి పెద్దయ్యతోపాటు ఊరివాళ్ళంతా ఆశ్చర్యపోతుంటే ..........

మన బుజ్జి దేవుడు కవితమ్మకు కోరిక కోరారు . కవితమ్మ చైర్మన్ గారికి ఊరిలోని ప్రతి ఒక్క ట్రాక్టర్ పొలాలన్నీ దున్నెంతవరకూ సహాయం చెయ్యాలని ఆర్డర్ వెయ్యడం , ఊరిలోని ట్రాక్టర్లన్నీ ఇక్కడికి చేరిపోవడం నిమిషాల్లో జరిగిపోయాయి అని ఈ ట్రాక్టర్ కోసం కూడా తెచ్చిన పరికరాన్ని తగిలించి అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయి పొలం దున్నడం మొదలెట్టారు . 



పెద్దయ్యా ..............మనం కోరికలు కోరక ముందే మన బుజ్జి దేవుడు వరాలిచ్చేస్తున్నాడు అంటూ నన్ను తలుచుకొని , రేయ్ సాయంత్రం ఊరు ఊరంతా గుంటూరు కదిలి మన బుజ్జి దేవుణ్ణి పిలుచుకొనిరావాలి అని ఉత్సాహంతో పొలంలో అడుగుపెట్టారు . మధ్యాహ్నం అందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా చేసుకుంటుపోయారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-01-2020, 10:33 AM



Users browsing this thread: 18 Guest(s)