22-11-2018, 01:09 PM
మీ కథ చాలా బాగుంది... sorry sorry మీ అనుభవాలు చాలా బాగున్నాయి......
ప్రతీ కథ ఎదో ఒక అనుభూతిలోనుండే పుడుతుంది....
మీకు అనుభవం లేదు అంటున్నారు. కాని అనుభవజ్ఞులు కూడా రాయలేని విధంగా రాస్తున్నారు..
ఇక క్రిటిక్స్ విషయానికొస్తే......
ఏ కమెంట్ అయినా మీరు పాజిటివ్ గా తీసుకోడానికి ట్రై చేయండి.. ఎందుకంటే
చాలా పెద్ద పెద్ద రైటర్స్ కే తప్పలేదు.....ఇలాంటి అనుభవాలు
ఎటువంటి పరిజ్ఞానం లేనివాడు కూడా క్రిటిక్స్ ఇస్తూ ఉంటాడు అటువంటి చిల్లరగాల్ల కోసం మీరెందుకు ఫీల్ అవ్వాలి.....
కథను కంటిన్యు చేయండి....
మీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటాం....
చివరిగా ఒక చిన్న మాట పైన కనిపించే 5స్టార్స్... స్టార్ రేటింగ్ అని నేను అనుకోలేదు.....ఏదో యాద్రుశ్చికంగా ప్రెస్ చేసాను..... మళ్ళీ దాన్ని చెక్ చేయడానికి ఇంకో 3 or 4 థ్రెడ్స్ లో కూడా ప్రెస్ చేసాను so అందరికీ నా అపోలజీ చెప్తున్నా sorry రైటర్స్ నేను ఎవరెవరికైతే స్టార్ రేటింగ్ ఇచ్చానో అందరికీ....
ఈ సైట్ లో పోస్ట్ చేసిన ప్రతీ కథకు నా రేటింగ్ 5స్టార్స్ ఏఏఏ.......