09-01-2020, 07:11 PM
తను కూడా అప్పుడే లేచి నట్లు ఉంది "ఏంటి ఫుల్ నిద్ర వేసినట్లు ఉన్నావు , రాత్రికి ప్రిపరేషనా ఇవన్నీ"
అటు ఇటూ చూసి మా దగ్గర ఎవరు లేరని చూసి , "తనకు మొదటి నైట్ ఏమో , నాకు మొదటి నైట్ వీడితో ఎప్పుడో జరిగి పోయింది గా " అంటూ తన చేత్తో నా లుంగీ మీద నుంచి నా వాన్ని గట్టిగా నొక్కింది.
"ఏయ్ , నువ్వు ఇప్పుడు పెళ్లి అయిన దానువు , నన్ను వదిలేస్తే మంచిది"
"తోడ సంబందం తొంభై ఏళ్ళు అయినా పోదు అన్నారుగా పెద్దలు , సో అంత తొందరగా మరిచి పొతే ఎలా ?"
"నీకు ఎక్కువ అయ్యింది , రాత్రికి నీ మొగుడు తీరుస్తాడు లే నీ కోరిక , ప్రస్తుతానికి నన్ను వదులు " అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చాను.
సాయంత్రం వరకు కాలం చాల వేగంగా గడిచి పోయింది. ఇంట్లో వాళ్ళు శోభనం గది అలంకరణలో పడ్డారు , రాజి వాళ్ళ బ్యాచ్ పెళ్లి కొడుకు దగ్గర నుంచి డబ్బులు రాబట్ట దానికి ఆ శోభనం గదిలో రక రకాల అడ్డంకులు పెట్ట సాగారు.
ఇదే మీ తెలియని పెళ్లి కొడుకు రాత్రికి జరిగే శోభనం గురించి కళలు కంటూ ఉండగా, పంతులు వచ్చారు , కార్యక్రమాలు చేయాలి అంటూ పెళ్లి కొడుకును తీసుకొని వెళ్ళారు .
వచ్చిన పంతులు శోభనానికి కావాల్సిన మంత్రాలు అన్నీ చదివి వెళ్ళాడు. పంతులు వెళ్ళిన ఓ 5 నిమిషాలకు పెళ్లి కొడుకును , పెళ్లి కూతురును శోభనం గదిలోకి పంపారు. వాకిట్లో రాజి వాళ్ళ బ్యాచ్ అడ్డ పడగా వాళ్ళకు 1116 సమర్పించు కొని లోపలి వెళ్ళాడు పెళ్లి కొడుకు.
లోపల వాళ్ళకు మొదలయ్యే కష్టాల గురించి చర్చించు కొంటూ రాజీ వాళ్ళ బ్యాచ్ ఆ రూమ్ కి కొద్ది దూరంలో ఎదురు చూడ సాగారు.