Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఇంట్లోకి  ఎంటర్ అవుతుండగా  హరినీ  నుంచి ఫోన్ వచ్చింది.
"ఏంటే , ఈ టైం లో ఫోన్ "
"నువ్వు ఆఫీస్ లో బిజీ  గా ఉంటావు గా , ఈ టైం లో ఫ్రీ గా ఉంటావని చేశా "
"సరేలే చెప్పు ఏంటి సంగతి "
"మా మేడం  కు చెప్పా , మా  అంకుల్  హెల్ప్ చేస్తాడు ఏదైనా problem ఉంటే  అని , నువ్వు ఓ సారి ఆఫీస్ కి వస్తావా  రేపు 11 గంటలకు"
"తనే చెప్పిందా   రమ్మని , లేక నువ్వు చెపుతున్నావా "
"అబ్బా , నేను ఎందుకు చెప్తాను ,   తనే  రమ్మని చెప్పింది."
"సరేలే అయితే రేపు  11 గంటలకు  మీ ఆఫీస్ కి వస్తాను  , సరే  గుడ్ నైట్ "  అంటూ ఫోన్ పెట్టే సి   పడుకోండి పోయా ,  ఏమై ఉంటుందా తన problem  అని. 
షాహిన్  తో  బాగా అలిసి పోవడం వలన ఉదయం  8  వరకు మెలకువ రాలేదు.   లేచి ఫ్రెష్ అయ్యి  టిఫిన్ చేసి   బయటకు వెళ్దాం అని  రెడీ అవుతుండగా  పక్కింటి  రావుా గారు వచ్చారు.
 
"శివా , ఏంటి మీ మద్య చాలా బిజీ  అయిపోయావు "
"ఎం  లేదు అంకుల్  ఎదో  ఆఫీస్ పని "
"మా  బంధువుల పెళ్లి ఉంది  రేపు ,ఎల్లుండి , మేము  ఇద్దరం   వెళ్ళాలి , పిల్లల ఇంట్లోనే ఉంటారు , నువ్వు రాత్రిళ్లు  కొద్దిగా చూస్తుండు  ,  వాళ్లకు భయం అనిపిస్తే  ఇక్కడ కు వచ్చి పడుకో మను లేదంటే  నువ్వు  వెళ్లి అక్కడ పడుకో   ఈ రెండు రోజులు మాత్రమే  "అన్నారు
 
"మీరు వెళ్ళండి అంకుల్ ,వాళ్ళకు  ఎ  ఇబ్బంది  రాదులే  నేను చూసుకుంటా  లే "  
 
ఓ రెండు  ఫోన్ కాల్స్ చేసుకొని ,  వర్షా  వాళ్ళ  దగ్గర తెచ్చిన   రాళ్లను  బేరానికి పెట్టాను.   రుపాలి , దీపాలి  వాళ్ళ నాన్న   ఈ విషయం లో హెల్ప్ చేసాడు.   రేపు  వాళ్ళు వచ్చి  ఆ రాళ్లూ  తీసుకొని వెళతారు  అని చెప్పాడు  అయన.  
 
అక్కడ నుంచి   హరిణి వాళ్ళ  ఆఫీస్ కు వెళ్లాను.  ప్రవీణ (హరిణి బాస్ ) నా కోసం  ఎదురు చూస్తూ ఉంది.
 
"హాయ్ , ప్రవీణా  ఎలా ఉన్నారు "
"ఫైన్ , శివా  మీర్ ఎలా ఉన్నారు"
"గుడ్ , హరిణి  ఎమైనా  హెల్ప్  ఫుల్  గా ఉందా "
"మీకు థేంక్స్ చెప్పాలండి , నాకో   జెం  ని ఇచ్చారు ,    తను ఉండడం వలన  నెను  బయట  పనులు  చేసుకో గలుగుతున్నాను ,  లేదంటే  సతమతమయేదాన్ని  ఈ రెండు పనులతో "
"మీకు ఉపయోగ పడుతుంది  అంటే సంతోషం"
"మీరు మరీనూ ,  తనకు తెలియని వి  అడిగి తెలుసుకుంటుంది.   ఎటువంటి  మొహమాటం లేకుండా ఉంటుంది , నాకు నచ్చింది తనలోని ఆ క్వాలిటీ , రండి మనం లోపలి వెళ్ళి మాట్లాడు కొందాము"  అంటూ  తన క్యాబిన్ లోకి  తీసుకొని వెళ్ళింది.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
207 .. కలిసి వచ్చిన అదృష్టం - by siva_reddy32 - 04-02-2019, 10:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)