Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
చిన్న క్యాబిన్  నీట్ గా సర్ది ఉంది ,   తనకు ఎదురుగా ఉన్న  చైర్ లో   కూచున్నాను.   చెప్పండి  ప్రవీణ  గారు  రమ్మన్నారంట.  
"గారు  గీరు  అని తోకలు ఎం పెట్టకండి , సింపుల్  గా ప్రవీణా  అని పిలవండి చాలు."
"సరే  అలాగే"
"నాకో చిన్న పర్సనల్ problem  ఉండండి ,  దాంతో  నా  బిజినెస్  లైఫ్ మీద  కాన్సంట్రేషన్  చేయ లేకున్నా  ,   ఇ  నీడ్  యువర్  హెల్ప్ శివా "
"చెప్పండి , నేను solve చేసేది అయితే  తప్పకుండా హెల్ప్ చేస్తా"
"నీరజ చెప్పింది , పెద్ద పెద్ద problems  ను చాలా ఈజీ గా  solve చేశారంట"
"అదేం లేదు లెండి , ఎదో తన అభిమానం,  వాళ్ళకు ఉన్న  చిన్న problem solve చేసానని  అలా కోసి ఉంటుంది నా మీద, మీరు చెప్పండి ఇంతకూ ఏంటి మీ problem."
"నాది  లవ్ మ్యారేజ్ ,  మా ఇంట్లో  వాళ్ళను  ఎదిరించి పెళ్లి చేసుకున్నాము , మా పేరెంట్స్   మా మ్యారేజ్ కి ఒప్పు కోలేదు  , పెళ్లి అయ్యింది కదా  అని ఆలోచించ కుండా  వెంటనే   బాబు  కడుపులో పడ్డాడు ,   బాబు కడుపులో పడ్డాక  మా అయన తన  నిజ స్వరూపం  బయట పెట్ట సాగాడు"
 
"నిజ స్వరూపం  అంటే , కొద్దిగా  వివరంగా చెప్పండి"
"అంత వరకు   ప్రేమ కోసమే నా వెంట పడ్డాడు అనుకొన్నా , కానీ నా వెంట పడ్డది నా మీద ప్రేమతో కాదు  నా వెనుక ఉన్న డబ్బు చూసి"
"అదే ఎలా , కనిపెట్టారు మీరు ఆ విషయం"
"అందరి అమ్మాయిల్లానే   తన మాయా మాటలు విని నేను మోస పోయాను ,  తను  చెప్పిన  డిగ్రీ అబద్దం, నాకు తన MBA  అని చెప్పాడు , కానీ  తను చేసింది   BCom , తను  చిట్ ఫండ్  కంపెనీ లో మేనేజర్ అని చెప్పాడు   , కానీ తను అక్కడ  ఓ   క్లర్క్ , తన జీతం  నెలకు  50 K   అని చెప్పాడు , కానీ తన చేతికి వచ్చేది  15K "
"అవన్నీ  అబద్దాలే అనుకోందాము   , అవి మీ ప్రేమకు , అడ్డం కాకూడదు "
"ఇంకా అయిపోలేదు ,    తనకు నా కంటే ముందే   బోలే డన్ని  అ ఫైర్స్ "
"ఈ రోజుల్లో అది కామాన్  కదండి "
"నేను అవి కూడా  పట్టించు కోలేదు , కానీ నన్ను  డబ్బులు తెమ్మని వేధించడం మొదలు పెట్టాడు ,  దాదాపు   2 years నుంచి నేను తనకు దూరంగా ఉంటున్నాను.  డైవోర్స్ కి అప్లై చేసాను, కానీ  తనకు డైవోర్స్  వద్దట నేనే కావాలట"
"అయితే మంచిదే కదా ,  పోనీ తనతో కలిసి ఉండండి."
"ఎలా ఉండగలను, నేను సెపరేట్ కాగానే  తను  వేరే అమ్మాయితో   లివింగ్  together , ఇప్పుడు కూడా నేను  డబ్బు ఇస్తే , తను ఆ డబ్బుతో  busines  పెడతాడంట "
"పోనీ మీ బిజినెస్ లో హెల్ప్ చేయమను "
"ఇది  ఆడవాళ్ళ business అట  తన  ఇలాంటివి చేయరట"
"అలా అయితే ,  తను పూర్తిగా నీ డబ్బు  వెనుక పడ్డాడు"
"ఇప్పడు నన్ను బ్లాకు మెయిల్ కూడా  చేస్తున్నాడు"
"ఏంటి బ్లాకు  మెయిల్ ? "
"అవును  , మేము honeymoon లో  ఉండగా కొన్ని ప్రైవేటు ఫొటోస్  తీసుకున్నాము   వాటిని ఇప్పడు నెట్ లో పెడతా  అని   బెదిరిస్తున్నాడు, ఈ విషయం మా ఇంట్లో  తెలిస్తే మా అమ్మా నాన్న  , సొసైటీ  లో  తలెత్తు కొని తిరగ లేరు ,  యా ఫొటోలు బయట పడితే  ఇంక  నాకు ఆత్మ హత్య  తప్ప వేరే మార్గం లేదు" అంటూ   ఏడవ సాగింది.
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 04-02-2019, 10:05 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Siva789, 28 Guest(s)