04-02-2019, 10:05 PM
"శివా , వాడితో ఆడుతూ ఉండు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా" అంటూ లోపలి వెళ్ళింది. అది ఓ 2 బెడ్రుం అపార్ట్ మెంట్ పని మనిషి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. గ్లాస్ తీసుకొని నీ పేరేంటో అన్నాను తన వైపు కొద్దిగా పరికించి చూస్తూ.
ఓ 24 వయసు ఉండవచ్చు. మొహం లో బొట్టు లేదు. ఫుల్ సైజు కు పెరిగిన రొమ్ములు , నాజూకైన వళ్లు కొద్దిగా చామన ఛాయగా ఉంది. కానీ అన్ని అవయవాలు కొలతలు వేసి అమర్చి నట్లు ఉన్నాయి. నేను తనను చూస్తుండగా ప్రవీణ కొడుకు నా దగ్గరకు వచ్చి తన చేతిలోని బొమ్మలు నా చేతిలో పెట్టాడు.
చూపులు , మనస్సు వాడి వైపు తిప్పి చేసి
"నీ పేరు ఏంటి ? " అని అడిగాడు , ముద్దు ముద్దుగా కళ్యాణ్ అని చెప్పాడు. సోపా మీద నుంచి కింద కూచొని వాడితో కారు బొమ్మతో ఆడుకో సాగాను. ఈ లోపల లోపలి కి వెళ్ళిన ప్రవీణ కింద కూచొని తన కొడుకుతో ఆడుతున్న నన్ను చూసి
"వాడు అంత తొందరగా మగవాళ్ల దగ్గరకు వేళ్లడే , నువ్వు పైన కూచొని అడుకోవాల్సింది , కింద ఎందుకు కుచోన్నాము"
"కింద అయితేనే వాడికి comfortable గా ఉంటుంది ఎం పర్లేదు "
"నువ్వు ఆడుతూ ఉండు నేను ఇప్పుడే వంట చేస్తా తొందరగా " అంటూ లోపలి కి వెళ్ళింది.
మా ఉరి అమ్మాయి , తనకు పెళ్లి చేసిన 6 నెలలకే తన మొగుడు ఓ ఆక్సిడెంట్ లో పోయాడు ,ఊర్లో ఉంటే దాని బతుకు నాశనం అవుతుంది అని , నాకు తోడూ ఉంటుంది అని ఇక్కడికి తెచ్చాను. తను వచ్చిన దగ్గర నుండి బాబు ఆలనా పాలనా అంతా తనే చూసుకుంటుంది . నేను నా పనిలో concentrate చేయడానికి వీలు అవుతుంది. అంటూ తన ఇంట్లో ఉన్న ఆమె గురించి చెప్పింది కిచెన్ లోంచి
"మన ఉరి నుంచి వచ్చిన వాళ్ళు అయితే భయం ఉండదు లే "
"అదే నా నమ్మకం కూడా , నేను ఎంత లేట్ గా వచ్చినా తను మేనేజ్ చేస్తుంది బాబుతో"
"గుడ్ , ఆ ఫోటో తెచ్చారా " అన్నాను తన లేచి పక్కనే కప్ బోర్డు లో ఉన్నా ఆల్బం లోంచి వాళ్ళ భర్త ఒక్కడే ఉన్న ఫోటో తీసి ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేమన్నా డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి , మనం తొందరగా విడాకులు అప్లై చేయడానికి వీలు దొరుకుతుంది.