Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
"నాకు తెలిసి నవన్నీ  చెప్పాను ,   ఇంకే మైనా  తెలిస్తే తప్పకుండా చెప్తా , మీరు మాత్రం  వాడి  దగ్గర  ఫోటో తీసుకోవడం మరిచిపోకండి ప్లీజ్ , అవి  బయట పడితే నేను బయట తలెత్తుకొని తిరగలేను. " అంటూ   కళ్ళ నిండా  నీళ్ళు పెట్టుకొంది.  తన చేతి మీద నా చేతిని వేసి భరోసా ఇస్తూ
"నేను ట్రై చేస్తా ,  నువ్వు  వర్రీ  కాకు " 
"నువ్వే నా లాస్ట్ హోప్ శివా , ప్లీజ్  ఎదో ఒకటి చేసి  ఆ ఫోటోలు  సంపాదించు,  విడాకులు మా లాయర్ ఎదో చేస్తా అన్నాడు" అంది నా చేతిని గట్టిగా పెట్టుకొని.
 
"నీవేం  వర్రీ కాకు అన్నీ  దారిలోకి వస్తాయి, కొద్దిగా టైం ఇవ్వు" 
అక్కడే  బొంచేసి  వాళ్ళ బాబుకు బాయ్  చెప్పి
  బైక్ పార్క్ చేసి న ప్లేస్ కు వచ్చి మల్లికార్జునుకు  ఫోన్ చేసాను
"ఏంటి శివా చాలా రోజులకు  , ఎక్కడికి వెళ్లావు ఏంటి ? "
"ఓ చిన్న పని మీద బయటికి వెళ్ళాను ,  మొన్ననే  వచ్చాను  సర్, మీరు బాగున్నారా ?"
"ఏదన్నా కొత్త  పనా , నాకు చెప్పాల్సింది నేనూ  వచ్చే వాడిని కదా "
"అలాంటిదే  , కానీ   తెలిసిన వాళ్లది , కొద్దిగా గోప్యంగా ఉంచ మంటే"
"ఓహ్  అలాగా , పర్లేదులే , చెప్పు"
"ఓ చిన్న సహాయం కావాలి సర్ , తెలిసిన ఫ్రెండ్ ఒకా మె చిక్కుల్లో ఉంది , దానికి మీ హెల్ప్ కావాలి"
"ఫ్రెండ్ అంటున్నావు ,  ఇంకా ఆలోచించడం ఎందుకు చెప్పు, ఎం హెల్ప్ కావాలో  పోనే ఎక్కడ ఉన్నావు  నేను ఇంటికి వెళుతున్నా ,   మనం ఎప్పుడు కలిసే హోటల్ లో కలుద్దాం అక్కడికి రా " అంటూ ఫోన్ పెట్టేశాడు.
 
నేను వెళ్ళిన  10 నిమిషాలకు తను వచ్చారు.
"ఇప్పుడు చెప్పు శివా , ఎం హెల్ప్ కావాలి" అన్నాడు   2 కాపీ లకు ఆర్డర్ చేస్తూ. 
 
టూకీగా  ప్రవీణ  విషయం చెప్పి ,   నా దగ్గర ఉన్న ఫోటో  వాడి పని చేసే ఆఫీస్ ,  ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్  మొదలైన విషయాలు అన్నీ  తనకు చెప్పాను.  ఆఫీసియల్ గా కాకుండా   కొన్ని డీటెయిల్స్  సంపాదించాలి అని చెప్పాను
 
"ఓ చిన్న కేసు బుక్ చేసి  లోపల వేసి కుమ్మితే కొడుకు అన్నీ  నిజాలు చెప్తాడుగా?  ఎందుకు ఈ డొంక  తిరు గుడు."
"అది నిజమే, సారూ  ఆ ఫొటోస్ తోనే  వచ్చింది , కొద్దిగా  డీటెయిల్స్ తెచ్చి పెట్టండి  నేను చెప్తాను ఎప్పుడు  లోపల వేయాలో అప్పుడు వాడిని  లోపల వేయండి , ఆ తరువాత చూద్దాం ఎం జరుగుతుందో "
"సరే , నీ ప్లాన్ ప్రకారమే    వాడి గురించి వాడి  గర్ల్ ఫ్రెండ్ గురించి  డీటెయిల్స్  కనుక్కోమని చెప్తా , ఎల్లుండి ఓ సారి కాల్ చేయి" అంటూ  కాఫీ లకు బిల్ పే  చేసి   ఇంటి దారి పట్టాము. 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 04-02-2019, 10:06 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)